Back to Lyrics
Rarandoi Veduka Chudham

Rarandoi Veduka Chudham

2017 · 6 songs

Telugu

బుగ్గ  చుక్క  పెట్టుకుంది  సీతమ్మ  సీతమ్మ
కంటి  నిండా  ఆశలతో  మా  సీతమ్మ
తాళిబొట్టు  చేతబట్టి  రామయ్య  రామయ్య
సీత  చెయ్యి  పట్ట  వచ్చే  మా  రామయ్య
పెద్దలు  వేసిన  అక్షతలు  దేవుడు  పంపిన  దీవెనలు
దివిలో  కుదిరిన  దంపతులు  ఈ  చోట  కలిశారు  ఇవ్వాల్టికి
ఆటలు  పాటలు  వేడుకలు
మాటకు  మాటలు  అల్లరులు
తియ్యని  గుర్తుల  కానుకలు
వెన్నంటి  ఉంటాయి  వెయ్యేళ్ళకి
రా  రండోయ్  వేడుక  చూద్దాం
ఈ  సీతమ్మని  రామయ్యన్ని  ఒకటిగా  చేసేద్దాం
ఆడేద్దాం  పాడేద్దాం  నవేద్దాం  ఆ  నవేద్దాం

వారు  వీరని  తేడా  లేదులే  ఇకపై  ఒక్కటే  పరివారం
పేరు  పేరునా  పిలిచే  వరసలై  ఎదిగే  ప్రేమలే  గుణకారం
ఇద్దరి  కూడిక  కాదు  ఇది  వందల  మనసుల  కలయికిది
ఈ  సుముహూర్తమే  వారధిగా
భూగోళమే  చిన్నదవుతున్నది
రా  రండోయ్  వేడుక  చూద్దాం
వేద  మంత్రాలతో  ఈ  జంటని  ఆలు  మగలందం
ఆడేద్దాం  పాడేద్దాం  నవేద్దాం  ఆ  నవేద్దాం

కాలం  కొమ్మపై  మెరిసే  నవ్వులై
కలిసే  గువ్వలే    బంధువులు
కదిలే  దారిలో  మెదిలే  గురుతులై
నడిపే  దివ్వెలే    వేడుకలు
ఎపుడో  తెలిసిన  చుట్టాలు
ఇపుడే  కలిసిన  స్నేహితులు
మనసుని  తడిమిన  సంగతులు  
కనువిందుగా  ఉంది  ఈ  పందిరి
రా  రండోయ్  వేడుక  చూద్దాం
అయిన  వాళ్ళందరం  ఈ  వెళిలా  ఒక్కటిగా  చేరాం
ఆడేద్దాం  పాడేద్దాం  నవేద్దాం  ఆ  నవేద్దాం

English

Bugga chukka pettukundhi Seethamma Seethamma
Kanti ninda aashalatho maa Seethamma

Thaalibottu chethabatti Ramayya Ramayya
Seetha cheyyi patta vacche maa Ramayya

Peddhalu vesina akshathalu
Devudu pampina deevenalu
Dhivilo kudhirina dhampathulu
Ee chota kalisaru ivvaltiki


 
Aatalupaatalu vedukalu
Maataku maatalu allarulu
Thiyyani gutthula kanukalu
Vennanti untayi veyyellaki

Raa randoi veduka choodham
Ee seethammani ramayyanni
Okatiga cheseddham

Aadeddham paadeddham
Navveddham aah navveddham

Vaaru veerane theda ledhule
Ikapai okkate parivaaram

Peru perunaa piliche varasalai
Yedhige premale gunakaaram

Iddhari koodika kaadhu idhi
Vandhala manasula kalaikidhi

Ee sumuhoorathame vaaradhiga
Bhoogolame chinnadhauthunadhi

Raa randoi veduka choodham
Vedha mantharalatho ee jantani
Aalu magalandham

Aadeddham paadeddham
Navveddham aah navveddham

Kaalam kommapai merise navvulai
Kalise guvvale bhandhuvulu

Kadhile dhaarilo
Medhile guruthulai
Nadipe dhivvele vedukalu

Epudo thelisina chuttalu
Ipude kalisina snehithulu

Manasuni thadimina sangathulu
Kanuvindhuga vundhi ee pandhiri

Raa randoi veduka choodham
Aina vaallandharam ee velila
Okkatiga cheram

Aadeddham paadeddham
Navveddham aah navveddham

Community

Like, share, and discuss

to start a discussion.