Back to Lyrics
Rarandoi Veduka Chudham

Rarandoi Veduka Chudham

2017 · 6 songs

Singer
Lyricist

Telugu

మిగిలిపొయా  నాకు  నేనే 
పిలుపు  లేని  పేరు  లా    
ఆగి  పోయా  మధ్యలోనే 
వెలుగు  లేని  నీడలా 

అలలు  చెరిపిన  అడుగుల 
నిను  మరిచిపోగలన 
నీ  గురుతులెన్నో  గుండెలో 
తుడిచేయలేకున్నా         

చెరిగిపోయే  చెరిగిపోయే 
పెదవి  చాటున  నవ్వులే 
నేడు  లేవే  నేడు  లేవే 
నిన్న  పూసిన  పువ్వులే 

కళలు  అన్ని  ఒక్కసారిగా 
రాలిపోయిన  చప్పుడూ  
వెలుతురంత  ఉన్నపాటుగా 
స్యున్యమైయెను  ఇప్పుడు 
ఉండి  లాభం ఏమిటే  
నా  ఉపిరికిపుడు
నీ  ప్రేమ  లేనపుడు

English

Migilipoya Naku Nene
Pilupu Leni Peru Laa
Aagi Poya Madhyalone
Velugu Leni Nidalaa

Alalu Cheripina Adugula
Ninu Marichipogalana
Nee Guruthulenno Gundelo
Thudicheyalekunna
          
Cherigipoye Cherigipoye
Pedhavi Chatuna Navvule
Nedu Leve Nedu Leve
Ninna Pusina Puvvule       

Kalalu Anni Okkasariga
Ralipoyina Chappuduu   
Veluthurantha Unnapatuga
Syunyamaiyenu Ippudu
Undi Labam Yemite  
Na Upirinkipudu          
Nee Prema Lenapudu

Community

Like, share, and discuss

to start a discussion.