Back to Lyrics
Rarandoi Veduka Chudham

Rarandoi Veduka Chudham

2017 · 6 songs

Singer
Lyricist

Telugu

ఏ  మేఘాల్లో  డ్యాన్సింగ్  నేను  మెరుపుల్తొ  రేసింగ్  నేను  
వాటర్  పై  వాకింగ్  నేను  చుక్కల్తొ  చాటింగ్  నేను  
రెయిన్బోలొ  స్విమ్మింగ్  నేను  ఫుల్  ఫ్లొ  లొ  సింగింగ్  నేను  
జాబిలిపై  జంపింగ్  నేను  సంతోషాన్నె  సిప్పింగ్  నేను  
హె  నిన్నటిదాక  అరె  వింతలు  అంటె  
మరి  ఏడేనంటు  తెగ  ఫిక్సింగ్  నేను  
గుండెల్లోని  ఈ  తుంటరి  ఫీలింగ్నె  
ఇంకొ  వండర్  లా  వాచింగ్  నేను  
అరె  ఏమైందమ్మ  నీకు  మేఘాల్లో

హె  భ్రమరాంబకి  నచ్చెసాను  హె  జజ్జనక  అంబరమె  టచ్  చేసాను  
హె  భ్రమరాంబకి  నచ్చెసాను  హె  జజ్జనక  అంబరమె  టచ్  చేసాను
  
ఏ  మేఘాల్లో  డ్యాన్సింగ్  నేను  మెరుపుల్తొ  రేసింగ్  నేను  
వాటర్  పై  వాకింగ్  నేను  చుక్కల్తొ  చాటింగ్  నేను  

ఏ  దిక్కులనె  సెట్టింగ్  నేను  నెలవంక  ఊయల్లో  సిట్టింగ్  నేను  
వెన్నెలనె  డ్రింకింగ్  నేను  
ఈ  మ్యాజిక్లో  మ్యూజిక్  నే  మంచింగ్  నేను  
తామర  పువ్వల్లె  వింటర్  గువ్వల్లె  
ఒంటరి  ఊహల్లొ  వెయిటింగ్  నేను  
పండగ  కబురొస్తె  జాతర  వీదల్లె  
హప్పినెస్స్  తొ  డేటింగ్  నేను  

హె  భ్రమరాంబ  కి  నచ్చెసాను  హె  జజ్జనక  అంబరమె  టచ్  చేసాను  
హె  భ్రమరాంబ  కి  నచ్చెసాను  హె  జజ్జనక  అంబరమె  టచ్  చేసాను  

ఏ  మ్యట్టర్  నె  క్వాటర్  చేసి  
చంద్రుడితొ  చీర్స్  అంటు  చిల్లింగ్  నేను  
ఊహలకె  వూఫర్లేసి  
నా  గుండె  సౌండింగ్  నె  లిసెనింగ్  నేను  
ఎవెరెస్ట్  ఎక్కేసి  ఇంకా  పైకెక్కె  
మౌంటైన్  ఏదంటూ  సర్చింగ్  నేను  
మనసను  రోక్కెట్  లొ  వలపుల  బ్రాకెట్లొ  
సంతోషంతొ  ఫ్లయింగ్  నేను  

హె  భ్రమరాంబ  కి  నచ్చెసాను  హె  జజ్జనక  అంబరమె  టచ్  చేసాను  
హె  భ్రమరాంబ  కి  నచ్చెసాను  హె  జజ్జనక  అంబరమె  టచ్  చేసాను

English

Ae meghallo dancing nenu Merupultho racing nenu
Water pai walking nenu Chukkaltho chatting nenu
Rainbow lo swimming nenu Full flow lo singing nenu
Jaabili pai jumping nenu Santhoshanne sipping nenu

Hey ninnatidaaka arrey vinthalu ante
Mari yedenantu thega fixing nenu
Gundelloni ee thuntari feeling ne
Inko wonder laa watching nenu

Hey Bhramaramba ki nachesanu
Hey jajjanaka ambarame touch chesanu
Hey Bhramaramba ki nachesanu
Hey jajjanaka ambarame touch chesanu
 
Ae meghallo dancing nenu
Merupultho racing nenu
Water pai walking nenu
Chukkaltho chatting nenu

Ae dikkulane setting nenu
Nelavanka vooyallo sitting nenu
Vennelane drinking nenu
Ee magic lo music ne munching nenu
Thaamara puvvalle winter guvvalle
Ontari oohallo waiting nenu
Pandaga kaburosthe jaathara veedhalle
Happiness tho dating nenu

Hey Bhramaramba ki nachesanu
Hey jajjanaka ambarame touch chesanu
Hey Bhramaramba ki nachesanu
Hey jajjanaka ambarame touch chesanu

Ae matter ne quarter chesi
Chandruditho cheers antu chilling nenu
Oohalake wooferlesi
Naa gunde sounding ne listening nenu
Everest ekkesi inkaa paikekke
Mounte yedantoo searching nenu
Manasanu rocket lo valapula braketlo
Santhoshamtho flying nenu

Hey Bhramaramba ki nachesanu
Hey jajjanaka ambarame touch chesanu
Hey Bhramaramba ki nachesanu
Hey jajjanaka ambarame touch chesanu

Community

Like, share, and discuss

to start a discussion.