Back to Lyrics
Rarandoi Veduka Chudham

Rarandoi Veduka Chudham

2017 · 6 songs

Telugu

బ్రో  ఈరోజు  మనందరం
సేలేబ్రేట్   చెయ్యాల్సిన  రోజు 
అసలు  బ్రేక్  అప్  యొక్క  గొప్పతనం  తెలుసా  మీకు 
ఏంటి బ్రో 
హ్మ్మ్
బి  అంటే  బక్రీద్  ఓహో 
ఆర్  అంటే  రంజాన్  ఆహా 
ఈ  అంటే  ఈస్టర్  అబ్బోఓ
ఏ అంటే  ఆయుధ  పూజ  అంతుందా 
కే  అంటే  కృష్ణాష్టమి 
బ్రో  యు  ప్లీజ్  లిస్తెన్  టూ మీ
యూ  అంటే  ఉగాది 
పి  అంటే  పొంగల్ 
బెటర్  బి  సింగల్ 
రెడీ  టూ  మింగిల్

బ్రేకప్  అంటెయ్  పండగేయ్  బ్రో 
అరేయ్  మ్యారేజ్  అంటెయ్  దండగేయ్  బ్రో 
ఆడాళ్ళంతా  ఇంతేయ్  బ్రో 
అరేయ్  ఆడేసు  కుంటారు  మన్తో బ్రో      
 
ఏయ్ క్రికెట్  కబడ్డీ  పేకాట   కి 
ప్రతి  ఆటకి  కొన్ని  రూల్స్  ఉంటాయి      
మన  లైఫ్  లతో  వీళ్ళాడె  బంతాట  కి 
రూల్స్  అన్ని  బ్రేక్  అయి  పోతుంటాయి
ఏయ్  బంగాళా  దుంపలతోను  మొదలెట్టి
ఆఖరికి  బంగాళా  ఖత్తాన్నే  తెమ్మంటారు 
వయ్యారి  పాపల్తో  కయ్యాలే  పడ్లేమ్రో   
కమిట్మెంట్  లేనోడే  సూపర్ క్లైవరు  

బ్రేకప్  అంటెయ్  పండగేయ్  బ్రో 
అరేయ్ మ్యారేజ్  అంటెయ్  దండగేయ్  బ్రో 
ఆడాళ్ళంతా  ఇంతేయ్  బ్రో 
అరేయ్   ఆడేసు  కుంటారు  మన్తో  బ్రో  

హలో  బ్రో
నువ్  మరీను  అందరు  అమ్మాయిలు  ఇట్టాగే  ఉంటారెటి
మై  పిచ్చి  బ్రో
సీత  గీత  సుజాత  
నిత్యా  సత్య  సువర్ణ  ప్రియా  శ్రియ  మాయ
నీల  మధుబాల   రాధికా
రాగిణి  రంగిని  నందిని
వందన  చందన  అనిత
కవిత  లలిత  సునీత
ప్రణీత  సవిత  వసంత
అందరు  ఇంతేయ్  బ్రో 
ఒకే  వరలో  కత్తులు  అయి

ప్లగ్గులోన  ఎలిడితే  షాక్   కోడతాది
చిన్న  పిల్లాడిక్కూడా  ఆ  సంగతి  తెల్సు 
ఏయ్  పిన్ను  పీకితే  బాంబు  పేలిపోతాది 
చాల  సినిమాల్లో  చూస్తుంటాం  మ్యాటర్  తెలుసు      
హే  దునియాలో  ప్రతి  దానికేఏదో  థియరీ  ఉంది 
తీరు  తెన్ను  లేని  మైండు   వేళ్ళాడే  బోసు 
పులి  నోట్లో  జింకకి  బయటపడే  దారుంటే 
వదులుకోకు  మల్లి  రాధే   లక్కీ  ఛాన్సులు 

బ్రేకప్  అంటెయ్  పండగేయ్  బ్రో 
అరేయ్ మ్యారేజ్  అంటెయ్  దండగేయ్  బ్రో 
ఆడాళ్ళంతా  ఇంతేయ్  బ్రో 
అరేయ్   ఆడేసు  కుంటారు  మన్తో  బ్రో

English

Bro Eroju Manandaram 
Clelebrate Cheyyalsina Roju
Asalu Break Up Yokka Goppatanam Telusa Meeku    
Yenti Bro     
Hmmm B Ante Bakrid 
Oho  
R Ante Ramzan
Ahaa  
E Ante Easter Abboo
A Ante Aayuda Puja Anthundhaa
K Ante Krishnashtam
Bro You Please Listen To Me
U Ante Ugadi
P Ante Pongal 
Better Be Single   
Ready To Mingle

Breakup Antey Pandagey Bro
Areeyy Marriage Antey Dandagey Bro
Aadaallantha Inthey Bro 
Arey Aadesu Kuntaru Mantho Bro
    
Aeyy
Cricketu Kabaddi Pekatta Ki
Prathi Aataki Konni Rules Untai   
Mana Lifeul Tho Veellaade
Banthata Ki
Rules Anni Break Ayi Pothuntayi Aeyy
Bangala Dumpalthou Modaletti
Aakhariki Bangala Khattanne Temmantaru
Vayyari Papaltho Kayyale Padlemro    
Commitment Lenode Super Cleveruu   

Breakup Antey Pandagey Bro
Areeyy  Marriage Antey Dandagey Bro
Aadaallantha Inthey Bro 
Arey Aadesu Kuntaru Mantho Bro 

Hello Bro    
Nuv Marinu Andaru Ammayilu Ittage Untaareti    
My Pichhi Bro  
Sita Geeta Sujatha
Nitya Satya Suvarna Priya
Shriya Maya Neela Madhubala 
Radhika Ragini Rangini Nandini
Vandana Chandana Anitha Kavitha 
Lalitha Sunitha Pranitha Savitha Vasanthaa
Andaru Inthey Bro 
Oke Varalo Katthulu Aee
 
Pluggulona Yelidithe Shock Kodatadi  
Chinna Pilladikkooda
Aa Sangathi Telsu   
Aey Pinnu Peekithe Bombu Pelipothadi
Chala Cinemallo Chustuntam Matter Telusu  
Hey Duniyalo Prathi Daanikeyedo Theory Undi  
Theeru Thennu Leni Mindu Vellade Bosuu  
Puli Notlo Jinkaki Byatapade Daarunte
Vadulukoku Malli Radhee Lucky Chanceuu  

Breakup Antey Pandagey Bro 
Areeyy Marriage Antey Dandagey Bro
Aadaallantha Inthey Bro
Arey Aadesu Kuntaru Mantho Bro

Community

Like, share, and discuss

to start a discussion.