Back to Lyrics
Ranam

Ranam

2006 · 5 songs

Telugu

వారెవ్వా  చందమామ  అందమంతా  ఆరబోసింది 
వారెవ్వా  గోరువంక  ఈడుకింకా  జోరు  పెరిగింది 

కొమ్మల్లో  నేడే  కుకులే  మోగే 
రెమ్మల్లొ  దాగే  పూలన్నీ  మూగే 
ఇలాంటి  చోటే  ఎప్పుడుంటే  ఇక  హాయే 

వారెవ్వా  చందమామ  అందమంతా  ఆరబోసింది 
వారెవ్వా  గోరువంక  ఈడుకింకా  జోరు  పెరిగింది

జామ  పండు  చిలకే  కొరికి  రుచిని  తెలిపింది  
ఈ  అతిథికి  ఇమ్మంది 
జున్ను  పాలు  చక్కర  వేసి  తినమని  తువ్వాయి  
తన  భాగము  ఇమ్మంది 

చూడు  చూడు  గువ్వా  తల్లి  గోరు  ముద్దలాగా  నోరు  ముద్దలు 
చేనులోకి  తొంగి  చూడు  చాటు  మాటు  సాగే  తీపి  ముద్దులు 

ఇదంతా  చూసి  మతే  పోతుంది 
నిజంగా  ఉరే  భలేగా  ఉంది 
ఇలాంటి  చోటే  ఎప్పుడుంటే  ఇక  హాయే 

వారెవ్వా  చందమామ  అందమంతా  ఆరబోసింది 
వారెవ్వా  గోరువంక  ఈడుకింకా  జోరు  పెరిగింది 

ఒంపులు  తిరిగి  ఊగే  జడతో  పోటీ  పడుతుంది  
ఈ  కదిలే  సెలయేరు 
కెంపుల  పెదవి  ఎరుపే  చూసి  కునుకే  పోనంధీ  
మా  నిదుర  గన్నేరు 

చుక్కలున్న  చిన్న  మేక  జింక  పిల్లలాగా  దుకమన్నది 
రెక్క  రెక్క  నొక్కుతున్న  పావురాల  వంక  చూడమన్నది  

ఇలా  నీతోనే  ఖుషి  చేస్తుంటే  వసంతలెన్నో  తలొంచి  రావా 
ఇలాంటి  చోటే  ఎప్పుడుంటే  ఇక  హాయే 

వారెవ్వా  చందమామ  అందమంతా  ఆరబోసింది 
వారెవ్వా  గోరువంక  ఈడుకింకా  జోరు  పెరిగింది

కొమ్మల్లో  నేడే  కుకులే  మోగే 
రెమ్మల్లొ  దాగే  పూలన్నీ  మూగే 
ఇలాంటి  చోటే  ఎప్పుడుంటే  ఇక  హాయే

English

Varevva chandamama andamantha aarabosindi
Varevva goruvanka eedukinka joru perigindi

Kommallo nede kukule moge
Remmallo daage poolanni muge
Ilanti chote epudunte ika haaye

Varevva chandamama andamantha aarabosindi
Varevva goruvanka eedukinka joru perigindi

Jaama pandu chilake koriki ruchine thelipindi 
ee athidiki immandi
Junnu paalu chakkera vesi thinamani thuvvayi 
thana bhagamu immandi

Chudu chudu guvva thalli goru muddalaaga noru muddalu
Chenuloki thongi chudu chatu maatu saage theepi muddulu

Idantha chusi mathe pothundi
Nijamga ure bhalega undi
Ilanti chote epudunte ika haaye

Varevva chandamama andamantha aarabosindi
Varevva goruvanka eedukinka joru perigindi

Ompulu thirigi uge jadatho poti paduthundi 
ee kadile selayeru
Kempula pedavi erupe chusi kunuke ponandi 
maa nidhura ganneru

Chukkalunna chinna meka jinka pillalaaga dukamannadi
Rekka rekka nokkuthunna pavuraala vanka chudamannadi

Ila neethone khusi chesthunte vasanthalenno thalonchi raavaa
Ilanti chote epudunte ika haaye

Varevva chandamama andamantha aarabosindi
Varevva goruvanka eedukinka joru perigindi

Kommallo nede kukule moge
Remmallo daage poolanni muge
Ilanti chote epudunte ika haaye

Community

Like, share, and discuss

to start a discussion.