Back to Lyrics
Ranam

Ranam

2006 · 5 songs

Telugu

హే  చిన్న  రా  చిన్న 
 హే  చిన్న  రా  చిన్న  
       
అంబ  పలుకుతుంది    
నాతో  పెట్టుకుంటే  చిలక  
దిమ్మ  తిరిగి  పొద్దే 
దెబ్బ  కొట్టానంటే  గనక
   
కళ్ళు  తిరిగిపోవా  చిన్న   
పెట్టాడంటే  మడత 
పంబ  రగిలి  పొద  చుమ్మా 
ఇచ్చాడంటే  చురకా  

చిన్నమి  వస్తావా 
సంగతే  చూస్తావా 
నీవంట్లో  నరం  నరం  రేగిపోతాదే 

అందుకే  మెచ్చ  ర 
నీవెంటే  వచ్చా  ర 
నువంటే  పడి  పడి  సచ్చిపోతా  రా 
 
 హే  చిన్న  రా  చిన్న 
 హే  చిన్న  రా  చిన్న 

మీసం  ఉంది  రోషం  ఉంది 
దుమ్ము  లేపేయ్  దమ్ము  నాకుంది  దాగుంది 
మత్తు గుంది  మస్తుగుంది 
దూసుకొచ్చిన  మోజు  బాగుంది  నచ్చింది 

ఒహ్హ్  గూడు  గూడు  గుంజమా 
చి  చూడవే  చించిమా 
చిర్రు  బిర్రు  లాడిన  చిత్తడవు  లే  భామ 

గడబిడ  నారద  ఏందిరా   అసలు  గొడవ 
కలబడి  సూడర  చెడుగుడేలా  బావ 

అమ్మని  ఎవ్వరం 
దాటేనే  గుడారం 
వేరెక్కి  చిట పట  పేలుతున్నవే 

ఓరినా  బంగారం 
నచ్చితే  విడ్డురం 
వతావ  తాడో  పేడో  తేల్చుకుందాము 

 హే  చిన్న  రా  చిన్న 
 హే  చిన్న  రా  చిన్న 

కాళీ  కేస్తే  ఏలి  కేసి 
ఏలి  కేస్తే  కాళీ  కేస్తవ 
ఓయ్  చిన్న  వా 

అన్న  చాటు  చిన్న  దాన 
సందు  చాటున  సంధి  కోస్తావా 
హే  వస్తావా 

హే  మెరుపులా  నాయక  దూకుడాపరా  నువ్విక 
నలుగురు  చుసిన  నవ్వి  పోతారు  మావా
 
గోడుగోడు  గోపిక  సడుగుడపావే  నువ్విక 
సల  సల  రేయిలో  సరసమాడే  దావా 

పిల్లాడా  అత్తగా 
సంబరం  సూత్తగా 
అల్లుడయి  ఇంటికొచ్చి  ఏలుకుంటావా
 
పిల్ల  నే  వత్తనే 
పల్లకి  తేత్తనే 
నీ  అంటే  పిప్పి  డం  డం  వాయించేత్తనే 

 హే  చిన్న  రా  చిన్న 
 హే  చిన్న  రా  చిన్న 

చుమ్మా

English

hey chinna ra chinna
hey chinna ra chinna

amba palukutunde
natho pettukunte chilaka
dimma tirigi podde
debba kottante ganaka

kallu tirigipova chinna
pettadante madata
pamba ragili poda chumma
ichhadante churakka

chinnami vastava
sangate chustava
nivantlo naram naram regipotade

anduke meccha ra
neevente vacha ra
nuvante padi padi sachipotha raa

hey chinna ra chinna
hey chinna ra chinna

meesam undi rosham undi
dhummu lepey dhammu nakundhi dhaagundhi
matthugundi masthugundi
dhoosukochina mozu bagundi nachindi

ohh gudu gudu gunjama
chi chudave chimchima
chirru burru laadina chithadavu le bhama

gadabida naarada endhira asalu godava
kalabadi soodara chedugudela baava

ammani yevvaram
dhatene gudaaram
verekki chita pata pelutunnave

vorinaa bangaram
nachithe vidduram
vathava thado pedo thelchukundhamu

hey chinna ra chinna
hey chinna ra chinna

kaali kesthe yeli kesi
yeli kesthe kaali kesthava
Oy chinna vaa

anna chaatu chinna dhana
sandhu chatuna sandhi kosthava
hey vastavaa

hey merupula nayaka dhookudapara nuvvika
naluguru chusina navvi potharu mava

godugodu gopika sadugudapave nuvvika
sala sala reyilo sarasamade dhava

pillada attaga
sambaram sootthaga
alludayi intikochi yelukuntava

pilla ne vatthane
pallake thetthane
nee ante pippi dum dum vaayinchetthane

hey chinna va chinna
hey chinna va chinna

CHUMMA

Community

Like, share, and discuss

to start a discussion.