Back to Lyrics
Ranam

Ranam

2006 · 5 songs

Lyricist

Telugu

నల్లని  మబ్బు  చాటు  కన్నెల  దొంగలా   
కిల  కిల  నవ్వి  ఈలే  వేస్తవేమలా 
సరేలే  పోనీ  అంటూ  వెళితే   నేనలా   
చిటపటలాడి   చిందేవెస్తవేంటలా 

తెలుసా  జడివాన  తొలి  చినుకై  నువ్వు  తాకేయగా 
తడిసె  నెరజాణ  సిరి  నెమలై  కురి  విప్పేయగా 

ఘల్లు  ఘల్లుమని  అందెలు  ఆడేనులే  
అరే  ఝల్లు  ఝల్లుమని  చినుకే  రాలేనులే 
జిల్లు  జల్లుమని  ఆశలు  రేగెనులే 
తాను  ఏడు  రంగుల  విల్లై  ఊగెనులే 

ఎంత  ధైర్యమే  వాన  మా  ఇంటికొచ్చి  నా  పైన 
చిటుకు  చిటుకు  అని  జారీ  చల్లని  చినుకై  ఎద  చేరి 

సరదాల  వరదలో  నేనుంటే  పరువాల  పొంగులను  చూసే 
వెలుగైనా  చూడని  ఒంపుల్లో  తనువార  జలకమే  ఆడే 

చనువిస్తే  తుంటరి  వాన  తొలి  ప్రాయం  దోచడమేనా 
సరికాదే  కొంటె  వాన  ఎద  మీటి  పోకే  సోనా 

నల్లని  మబ్బు  చాటు  కన్నెల  దొంగలా   
కిల  కిల  నవ్వి  ఈలే  వేస్తవేమలా 

వింత  చేసేనీ  వాన  కురిసింది  కొంత  సేపైనా 
తడిపి  తడిపి  నిలువెల్లా  తపనై  వెలిసి  హరివిల్ల 

చిరు  జల్లు  వలచిన  ప్రాయాలే  మరుమల్లె  తీగకారిస్తే 
సెలయేటి  అద్దమును  చూపించి  మేరుపల్లె  మేనిలో  చేరి 

చనువిస్తే  తుంటరి  వాన  తొలి  ప్రాయం  దోచడమేనా 
సరికాదే  కొంటె  వాన  ఎద  మీటి  పోకే  సోనా 

ఘల్లు  ఘల్లుమని  అందెలు  ఆడేనులే 
అరె  ఝల్లు  ఝల్లుమని  చినుకే  రాలేనులే 
జిల్లు  జల్లుమని  ఆశలు  రేగెనులే 
తాను  ఏడు  రంగుల  విల్లై  ఊగెనులే

English

nallani mabbu chatu kannela dongalaa
Kila kila navvi eele vesthavemalaa
Sarele poni antu velithe nenalaa
Chitapatalaadi chindevesthaventalaa

Telusa jadivaana tholi chinukai nuvu thaakeyagaa
Thadise nerajaana siri nemalai kuri vippeyagaa

Ghallu ghallumani andelu aadenule
Are jhallu jhallumani chinuke raalenule
Jillu jillumani aasalu regenule
Thanu yedu rangula villai oogenule

Entha dhairyame vaana maa intikocchi naa paina
Chituku chituku ani jaari challani chinukai yeda cheri

Saradaala varadalo nenunte paruvaala pongulanu choose
Velugaina choodani vompullo thanuvaara jalakame aade

Chanuvisthe thuntari vaana tholi prayam dochadamena
Sarikaade konte vaana yeda meeti poke sona

Nallani mabbu chatu kannela dongalaa
Kila kila navvi eele vesthavemalaa

Vintha chesenee vaana kurisindi kontha sepaina
Thadipi thadipi niluvella thapanai velise harivilla

Chiru jallu valachinaa praayaale marumalle theegakaaresthe
Selayeti addamunu choopinchi merupalle menilo cheri

Chanuvisthe thuntari vaana tholi prayam dochadamena
Sarikaade konte vaana yeda meeti poke sona

Ghallu ghallumani andelu aadenule
Are jhallu jhallumani chinuke raalenule
Jillu jillumani aasalu regenule
Thanu yedu rangula villai oogenule

Community

Like, share, and discuss

to start a discussion.