Back to Lyrics
Ranam

Ranam

2006 · 5 songs

Telugu

చెలి  జాబిలి  గిల్లిపోకుమా  చలి  వెన్నెల  చల్లి  పోకుమా 
చిరు  ఆశలు  అల్లుకోకుమా  మరుమల్లెలా  జల్లు  కాకుమా 

వలా  వేయు  వలపు  మిత్రమా  నను  చేరుట  అంత  ఇష్టమా  
చిరు  చిరు  చినుకై  చిందే  చినుకువై  చిటపట  వానై  చేరవు  ఏయో 
చలి  చలి  చలికి  నీతో  చెలిమికి  చెలిగిలి  కోసం  చేరాను  యోయో 

దిగిరా  దిగిరా  తలపుల  ఒళ్ళో  దిగుదాం  
దిగిరా  దిగిరా  వలపుకు  ఓటే  వేద్దాం 

పదరా  పదరా  వయసుల  లోతే  చూద్దాం 
పదరా  పదరా  చెలిమికి  లేఖే  రాద్దాం 

మనసును  తాకే  చిరుగాలి  మమతలు  పోసే  యో  చిగురులు  వేసే 
పరుగులు  తీసే  పరువాలే  కవితలు  రాసే  హూ  చిరుసాడి   చేసే 

దిగిరా  దిగిరా  ఒకటికి  తోడై  ఉందాం  దిగిరా  దిగిరా  హే 
పదరా  పదరా  ప్రణయపు  పులై  పూదాము  పదరా  పదరా  హోం 

గల  గల  పారే  చిరునవ్వే  ఒక  సెలయేరు  హూ  యెదలను  చేరే 
కిల  కిల  కూసే  చెలి  ఊసే  గుస  గుసలాడే  హూ  అలజడి  చేసే 

పదరా  పదరా  జతపడు  జంట  కడదాం  పదరా  పదరా
దిగిరా  దిగిరా  లోకమే  మనమై  పోదాం  దిగిరా  దిగిరా

English

Cheli jabili gillipokuma chali vennela challi pokuma
Chiru aasalu allukokuma marumallela jallu kakuma

Vala veyaku valapu mithrama nanu cheruta antha ishtama
Chiru chiru chinukai chinde chinukuvai chitapata vanai cheravu yeyo
Chali chali chalikai neetho chelimikai cheligili kosam cheranu yoyo

Digiraa digiraa thalapula ollo digudam
Digiraa digiraa valapuku ote veddam

Padaraa padaraa vayasula lothe chuddam
Padaraa padaraa chelimiki lekhe raddam

Manasunu thaake chirugaale mamathalu poose yoo Chigurulu vese
Parugulu theese paruvaale kavithalu raase hoo Chirusadi chese

Digiraa digiraa okatiki thodai undam digiraa digiraa hey
Padaraa padaraa pranayapu pulai puddam padara padaraa ho

Gala gala paare chirunavve oka selayere hoo Yedalanu chere
Kila kila kuse cheli use gusa gusalaade hoo  Alajadi chese

Padaraa padaraa jathapadu jante kadadam padaraa padaraa
Digiraa digiraa lokame manamai podam digiraa digiraa

Community

Like, share, and discuss

to start a discussion.