Back to Lyrics
Raja

Raja

1999 · 6 songs

Telugu

లాలాలాల  లాలాలాల  లాలాలాల   

పల్లవించు  తోలి  రాగమే  సూర్యోదయం  
పరవసించు  ప్రియా  గానమే  చంద్రోదయం   
సరి  కొత్తగా  సాగు  ఈ  పాట  
విని  గాలులు  ఆడే  సయ్యాట  
ఒక  చల్లని  తోడు  చేయూత   
నా  పాటల  తీగ  తొలి  పూత
  
నాలుగు  దిక్కులా  నా  చిరు  పాటలు  అల్లుకొనే  సమయం  
రెక్కలు  విప్పుకు  చుక్కల  సీమకు  సాగెను  నా  పయనం  

పల్లవించు  తోలి  రాగమే  సూర్యోదయం  
పరవసించు  ప్రియా  గానమే  చంద్రోదయం 

లాలాలాల  లాలాలాల  లాలాలాల

పలికే  గుండె  వేణువులో  స్నేహమే  ఊపిరి  
కదిలే  కళల  సరిగమలే  పాటలో  మాధురి   
కలిసినవి  కోయిలలెన్నో  శ్రోతల  వరుసలలో  
శిలలైనా  చిగురించను  నా  పల్లవి  పలుకులలో  

ఇంద్రధనస్సు  సైతం  తనలో  రంగులనే  
ఇప్పటికిప్పుడే  సప్త  స్వరాలుగా  పలికెను  నాతోనే 
 
పల్లవించు  తోలి  రాగమే  సూర్యోదయం   
పరవసించు  ప్రియా  గానమే  చంద్రోదయం 

బ్రతుకే  పాటగా  మారి  బాటనే  మార్చగా  
వెతికే  వెలుగు  లోకాలే  ఎదురుగ  చేరగా  
ఆణువణువూ  ఎటు  వింటున్న  నా  స్వరమే  పలికే   
అడుగడుగునా  ఆ  స్వరములలో  సిరులెన్నో  చిలికే  

ఆలకించెనే  కాలం  నా  ఆలాపననే   
పాటల  జగతిని  ఏలే  రాణిగా  వెలిగే  శుభవేళ 
 
పల్లవించు  తోలి  రాగమే  సూర్యోదయం   
పరవసించు  ప్రియా  గానమే  చంద్రోదయం  
సరి  కొత్తగా  సాగు  ఈ  పాట  
విని  గాలులు  ఆడే  సయ్యాట  
ఒక  చల్లని  తోడు  చేయూత   
నా  పాటల  తీగ  తొలి  పూత  

నాలుగు  దిక్కులా  నా  చిరు  పాటలు  అల్లుకొనే  సమయం  
రెక్కలు  విప్పుకు  చుక్కల  సీమకు  సాగెను  నా  పయనం  

లాలాలాల  లాలాలాల  లాలాలాల
లాలాలాల  లాలాలాల  లాలాలాల

English

Lalalalalalalala Lalalala Lalalala 

Pallavinchu Toli Raagame Suryodayam 
Paravasinchu Priya Gaaname Chandrodayam 
Sari Kotthaga Saagu Ee Paata 
Vini Gaalulu Aade Sayyaata 
Oka Challani Thodu Cheyutha 
Naa Paatala Theega Tholi Pootha 

Naalugu Dikkula Naa Chiru Paatalu Allukone Samayam 
Rekkalu Vippuku Chukkala Seemaku Saagenu Naa Payanam 

Pallavinchu Toli Raagame Suryodayam 
Paravasinchu Priya Gaaname Chandrodayam

Lalalalala Lalalalalala Lalalalalalalalala

Palike Gunde Venuvulo Snehame Oopiri 
Kadile Kalala Sarigamale Paatalo Maadhuri 
Kalisinavi Koyilalenno Srothala Varusalalo 
Silalaina Chigurinchanu Naa Pallavi Palukulalo 

Indradhanusu Saitham Thanalo Rangulane 
Ippatikippude Saptha Swaraluga Palikenu Naathone 

Pallavinchu Toli Raagame Suryodayam 
Paravasinchu Priya Gaaname Chandrodayam

Brathuke Paataga Maari Baatane Marchaga 
Vethike Velugu Lokaale Eduruga Cheraga 
Anuvanuvu Etu Vintunna Naa Swarame Palike 
Adugaduguna Aa Swaramulalo Sirulenno Chilike 

Aalakinchene Kaalam Naa Alapanane 
Paatala Jagathini Yele Raaniga Velige Subhavela 

Pallavinchu Toli Raagame Suryodayam 
Paravasinchu Priya Gaaname Chandrodayam 
Sari Kotthaga Saagu Ee Paata 
Vini Gaalulu Aade Sayyaata 
Oka Challani Thodu Cheyutha 
Naa Paatala Theega Tholi Pootha 

Naalugu Dikkula Naa Chiru Paatalu Allukone Samayam 
Rekkalu Vippuku Chukkala Seemaku Saagenu Naa Payanam
 
Lalalalalalalala Lalalala Lalalala
Lalalalalalalala Lalalala Lalalala

Community

Like, share, and discuss

to start a discussion.