Back to Lyrics
Raja

Raja

1999 · 6 songs

Telugu

కవ్వించకే  ఓ  ప్రేమ  కౌగిళ్ళకే  రావమ్మా   
చల్లనైన  ఓ  ప్రేమ  చందమామలా  రమ్మ  
తియ్యనైన  ఓ  ప్రేమ  తేనె  వానల  రమ్మ   

ఎదలో  ఉయాలుగుమా  హాయి  రాగమా  
వేయి  కళల  చిరునామా  ప్రేమ  
స్వాతి  చినుకుల  సందె  వెలుగుల  
కొత్త  వరదల  రమ్మ  ప్రేమ
 
కవ్వించకే  ఓ  ప్రేమ  కౌగిళ్ళకే  రావమ్మా 

అందమైన  బంధనల  వరమా  
వందనల  చందనాలు  గొనుమా  
కలే  తీరుగా  ఓడే  చేరుమా  

సున్నితల  కన్నె  లేత  నడుమ  
కన్నుతోనే  నిన్ను  కాస్త  తడిమా   
ఇదే  తీరుగా  ఎదే  మీటుమా   

సాయం  కావాలన్నది  ప్రాయం  ఓ  ప్రేమ  
చేయందీస్తా  రామరి  సరదా  పడదామా  
నీ  వెంటే  నీడై  ఉంటా  నిత్యం  ఓ  ప్రేమ  

కవ్వించకే  ఓ  ప్రేమ  కౌగిళ్ళకే  రావమ్మా  

వేడుకైన  ఆడ  ఈడు  వనమా  
వేడి  వేడి  వేడుకోలు  వినుమా  
వయ్యారాలలో  విడిది  చూపుమా  

ఆగలేని  ఆకతాయి  తనమా  
వేగుతున్న  వేగమపాతరమా  
సుకరాలతో  జతై  చేరుమా  

తీరం  చేరుస్తున్నది  నీ  నవ్వేనమ్మ  
భారం  తీరుస్తున్నది  నువ్వే  లేవమ్మా  
నా  ప్రాణం  నీవే  అంటే  నమ్మలే  ప్రేమ  

కవ్వించకే  ఓ  ప్రేమ  కౌగిళ్ళకే  రావమ్మా 
చల్లనైన  ఓ  ప్రేమ  చందమామలా  రమ్మ  
తియ్యనైన  ఓ  ప్రేమ  తేనె  వానల  రమ్మ   

ఎదలో  ఉయాలుగుమా  హాయి  రాగమా  
వేయి  కళల  చిరునామా  ప్రేమ  
స్వాతి  చినుకుల  సందె  వెలుగుల  
కొత్త  వరదల  రమ్మ  ప్రేమ

English

Kavvinchake O Prema Kougillake Ravamma 
Challanaina O Prema Chandamamala Ramma 
Thiyyanaina O Prema Thene Vaanala Ramma 

Yedalo Uyaluguma Haayi Raagama 
Veyi Kalala Chirunama Prema 
Swathi Chinukula Sandhe Velugula 
Kotha Varadala Ramma Prema

Kavvinchake O Prema Kougillake Ravamma

Andamaina Bandhanala Varama 
Vandanala Chandanalu Gonuma 
Kale Theeraga Ode Cheruma 

Sunnithala Kanne Letha Naduma 
Kannuthone Ninnu Kastha Thadima 
Ide Theerugaa Ede Meetuma 

Sayam Kavalannadi Praayam O Prema 
Cheyandistha Raamari Sarada Padadama 
Nee Vente Needai Unta Nithyam O Prema 

Kavvinchake O Prema Kougillake Ravamma 

Vedukaina Aada Eedu Vanama 
Vedi Vedi Vedukolu Vinuma 
Vayyaralalo Vididi Choopuma 

Aagaleni Akathayi Thanama 
Veguthunna Vegamapatharama 
Sukaraalatho Jathai Cheruma 

Theeram Cherusthunnadi Nee Navvenamma 
Bhaaram Theerustunnadi Nuvve Levamma 
Naa Pranam Neeve Ante Nammale Prema 

Kavvinchake O Prema Kougillake Ravamma
Challanaina O Prema Chandamamala Ramma 
Thiyyanaina O Prema Thene Vaanala Ramma 

Yedalo Uyaluguma Haayi Raagama 
Veyi Kalala Chirunama Prema 
Swathi Chinukula Sandhe Velugula 
Kotha Varadala Ramma Prema

Community

Like, share, and discuss

to start a discussion.