Back to Lyrics
Raja

Raja

1999 · 6 songs

Telugu

ఏ  హే  ఏ  హే  ఆహా 
తారారా  తరర  తరర  త 
ల  ల  ల  ల  ల  ల 

లాల  లాల  లాల  లాల  లాల  లాలాల 
లాల  లాల  లాల  లాల  లాలాల  లాల 

ఎదో  ఒక  రాగం  పిలిచింది  వేళా  
ఎదలో  నిదురించే  కథలెన్నో  కదిలేలా  
ఎదో  ఒక  రాగం  పిలిచింది  వేళా  
ఎదలో  నిదురించే  కథలెన్నో  కదిలేలా

నా  చూపుల  దారులలో  చిరుదీపం  వెలిగేలా   
నా  ఊపిరి  తీగలలో  అనురాగం  పలికేలా  
జ్ఞాపకాలే  మైమరపు  జ్ఞాపకాలే  మేల్కొలుపు  
జ్ఞాపకాలే  నిట్టూర్పు  జ్ఞాపకాలే  ఓదార్పు 

ఎదో  ఒక  రాగం  పిలిచింది  వేళా  
ఎదలో  నిదురించే  కథలెన్నో  కదిలేలా  

వీచే  గాలులలో  నీ  ఊసులు  జ్ఞాపకమే   
పూచే  పువ్వులలో  నీ  నవ్వులు  జ్ఞాపకమే 
తూరుపు  కాంతుల  ప్రతికిరణం  నీ  కుంకుమ  జ్ఞాపకమే
 
తులసి  మొక్కలో  నీ  సిరుల  జ్ఞాపకం 
చిలక  ముక్కులా  నీ  అలక  జ్ఞాపకం 
ఎదో  ఒక  రాగం  పిలిచింది  వేళా  
ఎదలో  నిదురించే  కథలెన్నో  కదిలేలా  

మెరిసే  తారలలో  నీ  చూపులు  జ్ఞాపకమే 
ఎగసే  ప్రతి  అలలో  నీ  ఆశలు  జ్ఞాపకమే 
కోవెలలో  దీపంలా  నీ  రూపం  జ్ఞాపకమే 
పెదవిపైన  నీ  పేరే  చిలిపి  జ్ఞాపకం 
మరుపురాని  నీ  ప్రేమే  మధుర  జ్ఞాపకం 

ఎదో  ఒక  రాగం  పిలిచింది  వేళా  
ఎదలో  నిదురించే  కథలెన్నో  కదిలేలా  
నా  చూపుల  దారులలో  చిరుదీపం  వెలిగేలా   
నా  ఊపిరి  తీగలలో  అనురాగం  పలికేలా  

జ్ఞాపకాలే  మైమరపు  జ్ఞాపకాలే  మేల్కొలుపు  
జ్ఞాపకాలే  నిట్టూర్పు  జ్ఞాపకాలే  ఓదార్పు 
ఎదో  ఒక  రాగం  పిలిచింది  వేళా  
ఎదలో  నిదురించే  కథలెన్నో  కదిలేలా

English

Ye Hey Ye Hey Aahaa
Taarara Tarara Tarara Tha
La La La La La La

Lala Lala Lala Lala Lala Lalala
Lala Lala Lala Lala Lalala Lala

Edo Oka Raagam Pilichindi Vela 
Edalo Nidurinche Kadhalenno Kadilelaa 
Edo Oka Raagam Pilichindi Vela 
Edalo Nidurinche Kadhalenno Kadilelaa

Naa Choopula Daarulalo Chirudeepam Veligelaa 
Naa Oopiri Teegalalo Anuraagam Palikelaa 
Gnaapakaale Maimarapu Gnaapakaale Melkolupu 
Gnaapakaale Nitturpu Gnaapakaale Odaarpu

Edo Oka Raagam Pilichindi Vela 
Edalo Nidurinche Kadhalenno Kadilelaa

Veeche Gaalulalo Nee Oosulu Gnaapakame 
Pooche Puvvulalo Nee Navvulu Gnaapakame
Toorupu Kaanthula Prathikiranam Nee Kunkuma Gnaapakame

Thulasi Mokkalo Nee Sirula Gnaapakam
Chilaka Mukkulaa Nee Alaka Gnaapakam
Edo Oka Raagam Pilichindi Vela 
Edalo Nidurinche Kadhalenno Kadilelaa

Merise Taaralalo Nee Choopulu Gnaapakame
Egase Prathi Alalo Nee Aasalu Gnaapakame
Kovelaloni Deepamla Nee Roopam Gnaapakame
Pedavipaina Nee Pere Chilipi Gnaapakam
Marupuraani Nee Preme Madhura Gnaapakam

Edo Oka Raagam Pilichindi Vela 
Edalo Nidurinche Kadhalenno Kadilelaa
Naa Choopula Daarulalo Chirudeepam Veligelaa 
Naa Oopiri Teegalalo Anuraagam Palikelaa 

Gnaapakaale Maimarapu Gnaapakaale Melkolupu 
Gnaapakaale Nitturpu Gnaapakaale Odaarpu
Edo Oka Raagam Pilichindi Vela 
Edalo Nidurinche Kadhalenno Kadilelaa

Community

Like, share, and discuss

to start a discussion.