Back to Lyrics
Prema Kavali

Prema Kavali

2011 · 6 songs

Telugu

నువ్వే  నువ్వే  నా  మనసంతా  నీ  నవ్వే 
నువ్వే  నువ్వే  నాతో  కదిలే  కలవయ్యావే 
నా  ప్రేమ  లోకం  నువ్వే  
ప్రియతమా  హృదయమా 
ప్రణయమ  నా  ప్రాణమా  ఓఓఓ 
ప్రియతమా  హృదయమా 
ప్రణయమ  నా  ప్రాణమా 

నువ్వే  నువ్వే  నా  మనసంతా  నీ  నవ్వే 
నువ్వే  నువ్వే  నాతో  కదిలే  కాలావయ్యావే 
నా  ప్రేమ  లోకం  నువ్వే  ఓఓఓ 
ప్రియతమా  హృదయమా 
ప్రణయమా  నా  ప్రాణమా  ఓ  నన 

పైనుంచి  గాలివెంటే  నువ్వు  నన్ను  తాకుతుంటే 
ఇంకొంచం  కోరుకొన  నీ  స్నేహా మ్మ్ 
అనుకుంటే  చిన్న  మాటే  పెదవుల్లో  తేన  పాటే  
నీ  పేరే  ప్రేమయిందా  నా  కోసం  
ఇంతలా  నువ్  సొంతమై  నాలో  వున్నా 
చాలని  అనలేనుగా  ఎంతైనా 
ఎదో  తీపి  ఆవేదన 
ప్రియతమా  హృదయమా 
ప్రణయమా  నా  ప్రాణమా 

కలలే  సూర్యోదయాలు  పగలే  చేంద్రోదయాలు 
ప్రతి  పూట  పండగే  నీతో  ఉంటే  
మనసంతా  మల్లె  పూలు  విరబూసే  పరిమళాలు 
జతలోన  ఊహాలోన  నువ్వుంటే
నేనిలా  నీకోసమే  పుట్టాననీ  
ప్రేమపై  ముమ్మాటికీ  ఒట్టైయనీ 
నీ  ప్రేమ  కావాలనీ  

ప్రియతమా  హృదయమా 
ప్రణయమా  నా  ప్రాణమా 
ప్రియతమా  హృదయమా 
ప్రణయమా  నా  ప్రాణమా
నువ్వే  నువ్వే  నా  మనసంతా  నీ  నవ్వే 
నువ్వే   నువ్వే  నాతో   కదిలే  కలవయ్యావే 
నా  ప్రేమ  లోకం  నువ్వే 
ప్రియతమా  హృదయమా 
ప్రణయమా  నా  ప్రాణమా  ఓఓఓ

English

Nuvve nuvve naa manasantha nee navve
Nuvve nuvve naa kadile kalavaiyave
Naa prema lokam nuvve
Priyathama Hrudayama
Pranayama Naa pranama
Priyathama Hrudayama
Pranayama Naa pranama

Nuvve nuvve naa manasantha nee navve
Nuvve nuvve naa kadile kalavaiyave
Naa prema lokam nuvve
Priyathama Hrudayama
Pranayama Naa pranama

Pinunchi gaalivente nuvvu nannu thakuthunte
Enkoncham korukona neesnehammm
Anukunte chinna maate pedavullo thena maate
Nee pere preminda naa kooSammm
Inthalo nuv sonthamai naalo vunnaa
Chaalani analenuga enthainaaa
Edo theepi aavedana
Priyathama Hrudayama
Pranayama Naa pranama

Kalale suryodayalu pagale chendrodayalu
Prethi phoota pandage neetho vunteee
Manasantha malle phoolu virabhoose parimalalu
Jathalona uhalona nuvvunte 
Nenila neekosame puttanani 
Premapai mummatiki vottaiyani 
Nee prema kavalani

Priyathama Hrudayama
Pranayama Naa pranama
Nuvve nuvve naa manasantha nee navve
Nuvve nuvve naa kadile kalavaiyave
Naa prema lokam nuvve
Priyathama Hrudayama
Pranayama Naa pranama

Community

Like, share, and discuss

to start a discussion.