Back to Lyrics
Prema Kavali

Prema Kavali

2011 · 6 songs

Telugu

చిరునవ్వే  విసిరావే  నిదురించే  కలపై 
సిరిమువ్వై  నడిచావే  నినుకోరేటి  ఈ  గుండెపై 
వెలుగేదో  పరిచావే  నిన్ను  చూస్తున్న  నాకళ్ళపై  
చిరునవ్వే  విసిరావే  నిదురించే  కలపై 
సిరిమువ్వై  నడిచావే  నినుకోరేటి  ఈ  గుండెపై 
  
సరదా  సరదాలెన్నో  అందించావే 
సమయం  గురుతేరాని  సావాసంతో 
విరహం  చెరలో నన్నే బంధించావే 
ఎపుడు  మరుపేరాని  నీ  అందంతో 
ఆహ్వానం  పంపించావే  ఆనందం  రప్పించావే 
రెప్పల్లోన  త్రుల్లే  చూపుల్తో 
ఆరాటం  ఊరించావే  మోమాటం  మారించావే 
చేరువలోన  చేసే  దూరంతో 
చెలియా  ఆ  ఆఅ  ఆఆ 

చిరునవ్వే  విసిరావే  నిదురించే  కలపై 
సిరిమువ్వై  నడిచావే  నినుకోరేటి  ఈ  గుండెపై 

అసలే  వయసే  నన్ను  తరిమేస్తుంటే 
అపుడే  ఎదురౌతావు  ఎం  చెయ్యాలె 
అసలీ  తడబాటెంట్ని  అడిగేస్తుంటే 
సరిగా  నమ్మించే  బదులేం  చెప్పాలే 
తప్పేదో  చేస్తున్నట్టు  తప్పించుకుంటున్నట్టు 
ఎన్నలింకా  కాలం  గడపాలే 
నీకోసం  నేనున్నట్టు  నీప్రాణం  నమ్మేటట్టు 
ఎవ్వరితోనా  కబురంపించాలే 
చెలియా  ఆ 
 
చిరునవ్వే  విసిరావే  నిదురించే  కలపై 
సిరిమువ్వై  నడిచావే  నినుకోరేటి  ఈ  గుండెపై 
వెలుగేదో  పరిచావే  నిన్ను  చూస్తున్న  నాకళ్ళపై 
చిరునవ్వే  విసిరావే  నిదురించే  కలపై 
సిరిమువ్వై  నడిచావే  నినుకోరేటి  ఈ  గుండెపై

English

Chirunavve visiraave nidurinche kalapai
Sirimuvvai nadichaave ninukoreti ee gundepai
Velugedo parichaave ninnu choosthunna naakallapai
Chirunavve visiraave nidurinche kalapai
Sirimuvvai nadichaave ninukoreti ee gundepai

Sarada saradalenno andinchaave
Samayam gurutheraani saavaasamtho
Viraham cheralo nanne bhandinchaave
Yepudu maruperaani nee andamtho
Ahvanam pampinchave Anandam rappinchaave
Reppallona thrulle choopultho
Aaraatam vurinchaave momaatam maarinchaave
Cheruvalona chese dooramtho
Cheliyaa aa aaa aaa

Chirunavve visiraave nidurinche kalapai
Sirimuvvai nadichaave ninukoreti ee gundepai

Asale vayase nannu tharimesthunte
Apude yedurouthaavu em cheyyale
Asali thadabatentani adigesthunte
Sariga namminche badulem cheppale
Thappedo chesthunnattu thappinchukuntunnattu
Yennalinka kaalam gadapaale
Neekosam nenunnattu neepranam nammetattu
Evvarithona kaburampinchaale
Cheliyaa aa aaa aaa

Chirunavve visiraave nidurinche kalapai
Sirimuvvai nadichaave ninukoreti ee gundepai
Velugedo parichaave ninnu choosthunna naakallapai
Chirunavve visiraave nidurinche kalapai
Sirimuvvai nadichaave ninukoreti ee gundepai

Community

Like, share, and discuss

to start a discussion.