Back to Lyrics
Prema Kavali

Prema Kavali

2011 · 6 songs

Telugu

చినుకై  చినుకై  కెన్  యూ  ఫీల్  ది  రైన్ 
తేనై  కురిసే  లెట్స్  ప్లే  ది  గేమ్ 

తొలకరి  చినుకై  తేనెలు  కురిసే  తనువులోనా 
పన్నీరే  చిలుకుతూ  ఉంటె  సొగసు  పైనా 
ఎద  ఝల్లని  మదిలో  మోగే  యవ్వన  వీణ 

ఓ  తొలకరి  చినుకే  తొందర  చేసే  వయసులోనా
పరువాల  విందులు  చేసే  పడుచు  మైనా  హ 
 
ఓ  చిలిపి  జల్లే  జిల్  అంటూ  ఉన్న  సెగలు  రేగేలే 
ఓ  తడిగా  చినుకే  గిల్లేస్తూ  ఉన్న  తపన  రేపేలే 
నీ  మగసిరులనే  ముద్దాడగా  ఎదలోనా  ఒదిగేనులే 
నీ  లేనడుమునే  పెన  వేయగా  తడిమెను  తడి  మెనులో  హి  హి  హి  

ఓ  తొలకరి  చినుకే  తొందర  చేసే  వయసులోనా  
పరువాల  విందులు  చేసే  పడుచు  మైనా  హ 

కన్నె  సొగసే  కమ్మగా  నలిగే  వయసు  వేగంలో 
హోం  కలిసి  ఒకటై  కటేసుకుంటే  వలపు  పందంలో 
నీ  విరహావిరే  చిరుగాలాయి  సోకేను  నా  చెక్కిలి 
నీ  ఒడి  వేసవి  వడగలాయి  కోరెను  నా  కౌగిలి 

తొలకరి  చినుకై  తేనెలు  కురిసే  తనువులోనా 
పన్నీరే  చిలుకుతూ  ఉంటె  సొగసు  పైనా 
ఎద  ఝల్లని  మదిలో  మోగే  యవ్వన  వీణ  హి  హి  హి  

ఓ  తొలకరి  చినుకే  తొందర  చేసే  వయసులోనే 
పరువాల  విందులు  చేసే  పడుచు  మైనా  హ

English

Chinukai chinukai can u feel the rain
Thenai kurise lets play the game

Tholakari chinukai thenelu kurise thanuvulona
Panneere chilukuthu unte sogasu paina
Yeda jhallani madilo moge yavana veena

O tholakari chinuke thondara chese vayasulona
Paruvala vindulu chese paduchu maina Ha

O chilipi jalle jil antu unna segalu regele
O thadiga chinuke gillesthu unna thapana repele
Nee magasirulane muddadaga yedalona odigenule
Nee lenadumune pena veyaga thadimenu thadi menule he he he

O tholakari chinuke thondara chese vayasulona
Paruvala vindulu chese paduchu maina Ha

Kanne sogase kammaga nalige vayasu vegamlo
Ho kalisi okatai katesukunte valapu pandamlo
Nee virahavire chirugalayi sokenu naa chekkili
Nee odi vesavi vadagalayi korenu naa kougili

Tholakari chinukai thenelu kurise thanuvulona
Panneere chilukuthu unte sogasu paina
Yeda jhallani madilo moge yavana veena ha ha ha ha

O tholakari chinuke thondara chese vayasulona
Paruvala vindulu chese paduchu maina Ha

Community

Like, share, and discuss

to start a discussion.