Back to Lyrics
Prema Kavali

Prema Kavali

2011 · 6 songs

Telugu

లీసెన్  టూ  మై  హార్ట్  ఇట్స్  బీటింగ్  ఫర్  యు 
లీసెన్  టూ  మై  హార్ట్  ఇట్స్  వెయిటింగ్  ఫర్  యు 
లీసెన్  టూ  మై  హార్ట్  ఓన్లీ  ఫర్  యు  మై  గర్ల్ 

ఈ  నిమిషం  నిత్యమై  పోనీ  కాలమిలా  కౌగిలై  పోనీ  
రెక్కలతో  తాకని  చుక్కలనీ 
కను  రెప్పలతో  తాగని  వెన్నలనీ
మల్లి  మల్లి  నిన్ను  చూసుకొని  కలే  ఇలా  నిజమైందనీ
నిన్నే  నిన్నే  నే  చేరుకొని  ఊపిరే  నీవనీ

లీసెన్  టూ  మై  హార్ట్  ఇట్స్  బీటింగ్  ఫర్  యు 
లీసెన్  టూ  మై  హార్ట్  ఇట్స్  వెయిటింగ్  ఫర్  యు 
లీసెన్  టూ  మై  హార్ట్  ఓన్లీ  ఫర్  యు  మై  గర్ల్ 

పలుకని  పలుకే  చెలియా  వినపడుతూ  ఉంటె 
వినపడగానే  మనసే  పరవశమవుతుంటే 
నీ  అందాలకి  నాలో  విరహాలకి 
దూరమే  తరగని 

లీసెన్  టూ  మై  హార్ట్  ఇట్స్  బీటింగ్  ఫర్  యు 
లీసెన్  టూ  మై  హార్ట్  ఇట్స్  వెయిటింగ్  ఫర్  యు 
లీసెన్  టూ  మై  హార్ట్  ఓన్లీ  ఫర్  యు  మై  గర్ల్ 
  
తహ  తహ  లాడే  తనువే  తడబడి  పోతుంటే 
పెదవులు  కలిసి  ఒకటై  వదలను  లెమ్మంటే 
నీ  మొహమాటము  నాలో  ఆరాటము 
హద్దులే  దాటని 

ఈ  నిమిషం  నిత్యమై  పోనీ  కాలమిలా  కౌగిలై  పోనీ  
రెక్కలతో  తాకని  చుక్కలనీ 
కను  రెప్పలతో  తాగని  వెన్నలనీ
మల్లి  మల్లి  నిన్ను  చూసుకొని  కలే  ఇలా  నిజమైందనీ
నిన్నే  నిన్నే  నే  చేరుకొని  ఊపిరే  నీవనీ

లీసెన్  టూ  మై  హార్ట్  ఇట్స్  బీటింగ్  ఫర్  యు 
లీసెన్  టూ  మై  హార్ట్  ఇట్స్  వెయిటింగ్  ఫర్  యు 
లీసెన్  టూ  మై  హార్ట్  ఓన్లీ  ఫర్  యు  మై  గర్ల్ 

లీసెన్  టూ  మై  హార్ట్  ఇట్స్  బీటింగ్  ఫర్  యు 
లీసెన్  టూ  మై  హార్ట్  ఇట్స్  వెయిటింగ్  ఫర్  యు 
లీసెన్  టూ  మై  హార్ట్  ఓన్లీ  ఫర్  యు  మై  గర్ల్ 
యు  అర్  మై  గర్ల్

English

Listen to my heart It's beating for you
Listen to my heart It's waiting for you
Listen to my heart Only for you my girl

Ee nimisham nithyamai poni Kaalamila kowgilai poni
Rekkalatho thaakani chukkalani
Kanu reppalatho Thaagani vennalani
Malli malli ninnu chusukooni
Kale ila nijamaindani
Ninne ninne ne cherukooni Oopire neevani

Listen to my heart It's beating for you
Listen to my heart It's waiting for you
Listen to my heart Only for you my girl

Palukani paluke cheliyaa Vinapaduthu unte
Vinapadagane manase Paravashamavuthunte
Nee andalaki Naaloo virahalaki
Dhoorame tharagani
Listen to my heart It's beating for you
Listen to my heart It's waiting for you
Listen to my heart Only for you my girl

Thaha thaha laade thanuve Thadabadi pothunte
Pedavulu kalisi okatai Vadalanu lemmante
Nee mohamaatamu Naalo aaratamu
Haddule daatani

Ee nimisham nithyamai poni Kaalamila kowgilai poni
Rekkalatho thaakani chukkalani
Kanu reppalatho Thaagani vennalani
Malli malli ninnu chusukooni
Kale ila nijamaindani
Ninne ninne ne cherukooni Oopire neevani

Listen to my heart It's beating for you
Listen to my heart It's waiting for you
Listen to my heart Only for you my girl

Listen to my heart It's beating for you
Listen to my heart It's waiting for you
Listen to my heart Only for you my girl
you are my girl

Community

Like, share, and discuss

to start a discussion.