Back to Lyrics

Prema Desham

1996 · 6 songs

Telugu

వెన్నెల  వెన్నెల  మెల్లగా  రావే 
పూవుల్లా  తేనెలే  తేవే  
వెన్నెల  వెన్నెల  మెల్లగా  రావే 
పూవుల్లా  తేనెలే  తేవే 

కడలి  వొడిలో  నదులు  వొదిగి   
నిదుర  పోయే  వేళా  
కనుల  పైన  కలలే  వాలి  సోలి  పోయే  వేళా  
వెన్నెల  వెన్నెల  మెల్లగా  రావే 
పూవుల్లా  తేనెలే  తేవే

ఆశ  ఎన్నడూ  విడువదా    
అడగ  రాదనీ  తెలియదా  
నా  ప్రాణం  చెలియా  నీవే  లే  
విరగబూసిన  వెన్నెలా  
వదిలి  వెయ్యకే  నన్నిలా 
రా  రాధ  ఎద  నీదే  కాదా 
నిదుర  నిచ్చే  జాబిలీ  
నిదురలేక  నీవే  వాడినవా 

వెన్నెల  వెన్నెల  మెల్లగా  రావే 
పూవుల్లా  తేనెలే  తేవే

మంచు  తెరలో  అలిసిపోయి  మధన  సంధ్య  తూగేనే 
పుడమి  వొడిలో  కళలు  కంటూ  పాప  నువ్   నిదురపో 
మల్లె  అందం  మగువ  కెరుక 
మనసు  బాధ  తెలియదా 
గుండె  నిండా  ఊసులేని  ఎదుటనుంటే  మౌనమే 
జోల  పాట  పాడినానే  నిదురలేక  పాడిన  

వెన్నెల  వెన్నెలా  మెల్లగా  రావే 
పూవుల్లా  తేనెలే  తేవే 
వెన్నెల  వెన్నెలా  మెల్లగా  రావే 
పూవుల్లా  తేనెలే  తేవే

English

Vennela Vennela Mellaga Raave
Poovulla Thenele Theve 
Vennela Vennela Mellaga Raave
Poovulla Thenele Theve

Kadali Vodilo Nadhulu Vodhigi 
Nidura Poye Vela 
Kanula Paina Kalale Vaali Soli Poye Vela 
Vennela Vennela Mellaga Raave
Poovulla Thenele Theve

Aasha Ennadu Viduvadha 
Adaga Raadani Teliyadhaa 
Naa Praanam Cheliya Neeve Le 
Viragaboosina Vennelaa 
Vadili Veyyake Nannilaaa 
Raa Raadha Yedha Needhe Kaada
Nidura Nicche Jaabili 
Niduralekha Neeve Vaadinavaa

Vennela Vennela Mellaga Raave
Poovulla Thenele Theve

Manchu teralo alisipoyi madhana sandhya thugene
pudami vodilo kallalu kantu paapayi nu nidurapo
malle andam maguva keruka
manasu baada teliyadaa
gunde ninda voosuleni edutanunte mouname
jolla paaTa paadinaane niduralekha padinaaa

Vennela vennelaa mellaga raave
poovulla tenele teve
Vennela vennelaa mellaga raave
poovulla tenele teve

Community

Like, share, and discuss

to start a discussion.