Back to Lyrics

Prema Desham

1996 · 6 songs

Telugu

ఓ  వెన్నెలా  తెలిపేదెలా  నే  
ఓ  నేస్తమా  పిలిచేదెలా  నే 
కళ్ళు  కళ్ళు  కలిశాయంట   
వలపే  పూవయి  పూసిందంట   
నమ్మిన  వారే  పువ్వుని  కొస్తే  
నీ  ఎదలో  బాధ  తీరేదెట్టా  
కళ్ళు  కళ్ళు  కలిశాయంట  
వలపే  పూవాయి  పూసిందంతా 
నమ్మిన  వారే  పువ్వుని  కొస్తే  
నీ  ఎదలో  బాధ  తీరేదెట్టా 
ఓ  వెన్నెలా  తెలిపేదెలా  నే 

జడివాన  నింగిని  తడిచేయున  
గంధాలు  పూవుని  విడిపోవున  
నన్నడిగి  ప్రేమ  యదా  చేరేనా  
వలదన్న  యదా  ను  విడి  పోవునా  
మరిచాను  అన్న  మరిచేదెలా  
మరిచాక  నేను  బ్రతికేదేలా 
ఓ  వెన్నెలా  తెలిపేదెలా  నే 

వలపించు  హృదయం  ఒకటే  కదా   
ఎడమైతే  బతుకు  బరువే  కదా  
నిలిపాను  ప్రాణం  నీ  కోసమే  
కలనైనా  కూడా  నీ  ధ్యానమే  
మదిలోని  ప్రేమ  చనిపోదు  లే  
ఏ  నాటికైనా  నిను  చేరు  లే 

ఓ  వెన్నెలా  తెలిపేదెలా  నే  
ఓ  నేస్తమా  పిలిచేదెలా  నే 

కళ్ళు  కళ్ళు  కలిశాయంట  
వలపే  పూవాయి  పూసిందంతా   
నమ్మిన  వారే  పువ్వుని  కొస్తే  
నీ  ఎదలో  బాధ  తీరేదెట్టా  
కళ్ళు  కళ్ళు  కలిశాయంట  
వలపే  పూవాయి  పూసిందంతా 
నమ్మిన  వారే  పువ్వుని   కొస్తే  
నీ  ఎదలో  బాధ  తీరేదెట్టా

English

O Vennelaa Thelipedhelaa Ne
O Nesthama Pilichedela Ne 
Kallu Kallu Kalisayanta 
Valape Poovayi Poosindhanta 
Nammina Vaare Puvvuni Kosthe 
Nee Yedalo Baadha Theeredhetta 

Kallu Kallu Kalisayanta 
Valape Poovayi Poosindhanta
Nammina Vaare Puvvuni Kosthe 
Nee Yedalo Baadha Theeredhetta

O Vennelaa Thelipedhelaa Ne

Jadivaana Ningini Thadicheyuna 
Gandhalu Poovuni Vidipovuna 
Nannadigi Prema Yada Cherena 
Valadanna Yada Nu Vidi Povuna 
Marichanu Anna Marichedela 
Marichaka Nenu Bratikedela
O Vennelaa Thelipedhelaa Ne

Valapinchu Hrudayam Okate Kada 
Edamaithe Bathuku Baruve Kada 
Nilipanu Pranam Nee Kosame 
Kalanaina Kuda Nee Dhyaname 
Madiloni Prema Chanipodu Le 
A Natikaina Ninu Cheru Le

O Vennelaa Thelipedhelaa Ne
O Nesthama Pilichedela Ne 

Kallu Kallu Kalisayanta 
Valape Poovayi Poosindhanta 
Nammina Vaare Puvvuni Kosthe 
Nee Yedalo Baadha Theeredhetta 
Kallu Kallu Kalisayanta 
Valape Poovayi Poosindhanta
Nammina Vaare Puvvuni Kosthe 
Nee Yedalo Baadha Theeredhetta

Community

Like, share, and discuss

to start a discussion.