Back to Lyrics

Prema Desham

1996 · 6 songs

Telugu

ఓఒహ్  యేః  ఫ్రెండ్షిప్  ఓఒహ్  యేః  ఫ్రెండ్షిప్ 
ఫ్రెండ్షిప్  ఇస్  వాట్  వీ  అరె  లూకింగ్  ఫర్ 

ముస్తఫా  ముస్తఫా  డోన్ట్  వర్రీ  ముస్తఫా    
కాలం  నీ  నేస్తం  ముస్తఫా   
ముస్తఫా  ముస్తఫా  డోన్ట్  వర్రీ  ముస్తఫా   
కాలం  నీ  నేస్తం  ముస్తఫఫా 
డే  బై  డే  డే  బై  డే  
కాలం  ఒడిలో  డే  బై  డే  
పయనించే  షిప్పెయ్  ఫ్రెండ్షిప్  రా 
ముస్తఫా  ముస్తఫా  డోన్ట్  వర్రీ  ముస్తఫా   
కాలం  నీ  నేస్తం  ముస్తఫా 

ఓఒహ్  యేః  ఫ్రెండ్షిప్  ఓఒహ్  యేః  ఫ్రెండ్షిప్ 

జూన్  పోయి  జులై  పుడితే  సీనియర్  కి  జూనియర్  కి  
కాలేజీ  క్యాంపస్  లోనే  ర్యాగింగ్  ఆరంభం  
స్టూడెంట్  మనసో  నందనవనం   
మల్లెలుంటాయి  ముల్లులుంటాయి  
స్నేహానికి  ర్యాగింగ్  కూడా  చేస్తుందోయ్  సాయం  

వాడిపోనిది  స్నేహమొక్కటే  వీడిపోనిది  నీడ  ఒక్కటే  
హద్దంటూ  లేనే  లేనిదీ  ఫ్రెండ్షిప్  ఒక్కటే   
కష్టమొచ్చినా  నష్టమొచ్చినా  
మారిపోనిది  ఫ్రెండు  ఒక్కడే   
కాలేజీ  స్నేహం  ఎపుడు  అంతం  కానిదే  
ఓ  ఓ  ఓఓఓ  ఓ  ఓ  ఓఓఓ 

ముస్తఫా  ముస్తఫా  డోన్ట్  వర్రీ  ముస్తఫా   
కాలం  నీ  నేస్తం  ముస్తఫా 
కాలం  నీ  నేస్తం  ముస్తఫా 
డే  బై  డే  డే  బై  డే  
కాలం  ఒడిలో  డే  బై  డే   
పయనించే  శిప్పేయ్  ఫ్రెండ్షిప్  రా 
పయనించే  శిప్పేయ్  ఫ్రెండ్షిప్  రా 
ముస్తఫా  ముస్తఫా  డోన్ట్  వర్రీ  ముస్తఫా   
కాలం  నీ  నేస్తం  ముస్తఫా 

ఎక్కడెక్కడి  చిట్టి  గువ్వలు  
యాడనుంచో  గోరువంకలు  
కాలేజీ  క్యాంపస్  లోనే  నాట్యం  చేసెనే  
కన్నెపిల్లలు  కొంటె  నవ్వులు   
కుర్ర  మనసుల  కౌగిలింతలు  
కాలేజీ  కాంపౌండ్  అంటే  కొడైకనాలే
   
కోర్స్  ముగిసే  రోజువరకు  తుళ్ళి  పడిన  కుర్ర  ఎదలో  
కన్నీరే  ఉండదంటే  దేవుడే  సాక్షి  
స్నేహితుల్ని  వీడిపోయే  రోజు  మాత్రం  కంటి  నిండా  
కన్నీటి  తోడేనంట  ఫేర్వెల్  పార్టీ 
ఓ  ఓ  ఓఓఓ  ఓ  ఓ  ఓఓఓ 

ముస్తఫా  ముస్తఫా  డోన్ట్  వర్రీ  ముస్తఫా   
కాలం  నీ  నేస్తం  ముస్తఫా 
కాలం  నీ  నేస్తం  ముస్తఫా 
డే  బై  డే  డే  బై  డే  
కాలం  ఒడిలో  డే  బై  డే   
పయనించే  శిప్పేయ్  ఫ్రెండ్షిప్  రా 
పయనించే  శిప్పేయ్  ఫ్రెండ్షిప్  రా 

ముస్తఫా  ముస్తఫా  డోన్ట్  వర్రీ  ముస్తఫఫా   
కాలం  నీ  నేస్తం  ముస్తఫఫా 
కాలం  నీ  నేస్తం  ముస్తఫఫా 
డే  బై  డే  డే  బై  డే  
కాలం  ఒడిలో  డే  బై  డే   
పయనించే  శిప్పేయ్  ఫ్రెండ్షిప్  రా 
పయనించే  శిప్పేయ్  ఫ్రెండ్షిప్  రా

English

Ooh Yeah Friendship Ooh Yeah Friendship
Friendship Is What We Are Looking For

Mustafaa Mustafaa Don't Worry Mustaffaa 
Kaalam Nee Nestham Mustaffaa
Mustafaa Mustafaa Don't Worry Mustaffaa 
Kaalam Nee Nestham Mustaffaa
Day by day Day by day 
Kalam Odilo Day by day 
Payaninche Shippey Friendship Raa
Mustafaa Mustafaa Don't Worry Mustaffaa 
Kaalam Nee Nestham Mustaffaa

Ooh Yeah Friendship Ooh Yeah Friendship

June Poyi July Pudithe Senior Ki Junior Ki 
College Campus Lone Raging Arambham 
Student Manaso Nandanavanam 
Malleluntaai Mulluluntaai 
Snehaniki Raging Kooda Chestundoy Saayam 

Vadiponidi Snehamokkate Veediponidi Needa Okkate 
Haddhantu Lene Lenidhi Friendship Okkate 
Kashtamocchinaa Nashtamocchinaa 
Maariponidi Friendu Okkade 
College Sneham Yepudu Antam Kaanide 
Oo Oo Ooo Oo Oo Ooo

Mustafaa Mustafaa Don't Worry Mustaffaa 
Kaalam Nee Nestham Mustaffaa
Kaalam Nee Nestham Mustaffaa
Day by day Day by day 
Kalam Odilo Day by day 
Payaninche Shippey Friendship Raa
Payaninche Shippey Friendship Raa
Mustafaa Mustafaa Don't Worry Mustaffaa 
Kaalam Nee Nestham Mustaffaa

Ekkadekkadi Chitti Guvvalu 
Yaadanuncho Goruvankalu 
College Campus Lone Natyam Chesene 
Kannepillala Konte Navvulu 
Kurra Manasula Kowgilintalu 
College Compound Ante Kodaikaanaale 

Course Mugise Rojuvaraku Tulli Padina Kurra Yedalo 
Kanneere Vundadanta Devude Saakshi 
Snehitulni Veedipoye Roju Maatram Kanti Nindaa 
Kanneeti Thodenanta Farewell Party

Oo Oo Ooo Oo Oo Ooo

Mustafaa Mustafaa Don't Worry Mustaffaa 
Kaalam Nee Nestham Mustaffaa
Kaalam Nee Nestham Mustaffaa
Day by day Day by day 
Kalam Odilo Day by day 
Payaninche Shippey Friendship Raa
Payaninche Shippey Friendship Raa

Mustafaa Mustafaa Don't Worry Mustaffaa 
Kaalam Nee Nestham Mustaffaa
Kaalam Nee Nestham Mustaffaa
Day by day Day by day 
Kalam Odilo Day by day 
Payaninche Shippey Friendship Raa
Payaninche Shippey Friendship Raa

Community

Like, share, and discuss

to start a discussion.