Back to Lyrics

Prema Desham

1996 · 6 songs

Telugu

ఆలా  తానై  అలరించేది  మగువ 
తనువు  తానై  మురిపించేది  మగువ  
ఒడి  తానై  మనిషినే  మలిచేది  మగువ 
వోడి  తానై  మనిషినే  మలిచేది  మగువ 
నింగినైనా  నేలనైనా 
అమూల్యమైనదీ  మగువ 
యెనలేని  నిధి  ఈ  మగువ  

హే  కనులు  తెరిచిన  కన్నె  పిల్ల   
కనులు  మూసినా  కన్నె  పిల్ల  
కవిత  రాసిన  కన్నె  పిల్ల  హొయ్ 
క  క  క  క  క  క  క  కాలేజీ  స్టయిలే
కాలేజీ  స్టైల్  క  క  కాలేజీ  స్టయిలే 
క  క  కాలేజీ  స్టయిలే 
క  క  క  క  కాలేజీ  స్టయిలే 

కాటుకల్లా  కన్నె  చూపు   
తస్స  దియ్య  హ  ఎంత  కైపు 
కాశ్మీర్  రోజా  వేట 
క్యాట్  వాకింగ్  ఏయ్  పూటా 
ఆ  ఎవిరిడే  ఫాషన్  షో 
కాలేజీ  స్టయిలే 

యో  కల్లూరి  సాలై  హాటర్  థన్  ఆ  సమ్మర్  డే   
బస్సు  స్టాఫ్  టీ  షాప్  ఇన్  ది  మిడిల్  అఫ్  ఆ  నాన్  స్టాప్  
క్యూటీ  బ్యూటీ  అండ్  ఆ  స్వీటెస్ట్  క్యాండీ  
యంగ్  మం  ఐ ఎం  బాడ్  ఐ ఎం  ఆ  రోమియో  బేబీ   
ఐ  లవ్  ది  లేడీ  యు  టచ్  మై  మైండ్ 
అం  నెవెర్  గొన్న  లీవ్  ది  గర్ల్  యూ  ఆర్  బ్యూటిఫుల్  
జాస్మిన్  డేస్  అర్  ఒల్దెర్  సన్షైన్   
ఫోర్గెట్  మీ  నాట్  గర్ల్  ఐఎం  సో  క్రేజీ  

కళ్ళల్లో  సిలికాన్  గ్రాఫిక్స్ 
గర్ల్స్  వస్తేనే  జాం  ఆన్  ట్రఫిక్స్ 
వీ  ఛానల్  ఛాయస్    
ని  డాల్బీ  వాయిస్   
లైట్నింగ్  కళ్ళలో  లేసర్   
ని  లవ్  మేటర్  చెప్పింది  పేజర్   
నేన్  టీనేజ్  కంప్యూటర్ 
నువ్వేనా  సాఫ్ట్వేర్  

సెల్యూలర్  ఫోనుల్లాగా  మీరున్నట్లయితేయ్ 
బాగ్య్  ప్యాంటు  ప్యాకెట్లోనే  నైసుగా  పెట్టుకుంటాం   
కాంటాక్ట్  లెన్సుల్లాగా  మీరున్నట్లయితేయ్  
కళ్ళల్లో  పాపల్లాగా  మిమ్మే  దాచుకుంటాం 

అందాలన్నీ  ఆహా  ఓ  ఇన్స్పిరేషన్  
ఉప్పొంగదా  చూస్తే  యంగ్అర్  జనరేషన్   
కాలేజీ  స్త్రీటంటేనే  కళ్ళల్లో  మెరుపొస్తున్నాయే
   
డేటింగ్  కోసం  డైలీ  కాలేజీ  క్యాంపస్లో  వేచి  ఉంటాం  
ఓకే  అంటే  సన్  ఫ్రాన్సిస్కో  డిస్కో  చూపెడతాం  
బాయ్స్  అండ్  గర్ల్స్  రాక్  అండ్  రోల్  ఆడేటి  
సొంపైన  చోటే  కాలేజీ  స్ట్రీట్  
ఎవిరిడే  లవ్  సీసన్స్  న్యూ  ఫాషన్  
మెం  నేర్చేవాన్ని  ప్రేమల  పాఠాలెయ్ 

క  క  క  క  క  క  క  క  కాలేజీ  స్టయిలే 
కాలేజీ  స్టయిలే

English

Ala Thaanai Alarinchedhi Maguva
Thanuvu Thaanai Muripinchedi Maguva 
Odi Thaanai Manishine Malichedhi Maguva 
Vodi Thaanai Manishine Malichedhi Maguva 
Ninginaina Nelanaina 
Amoolyamainadhee Maguva
Yenaleni Nidhi Ee Maguva

Hey Kanulu Therichina Kanne Pilla 
Kanulu Moosina Kanne Pilla 
Kavitha Raasina Kanne Pilla Hoy 
Co Co Co Co Co Co Co College Style
College Style Co Co College Style 
Co Co College Style
Co Co Co Co College Style

Kaatukalla Kanne Choopu 
Thassa Diyya Ha Entha Kaipu 
Kashmir Roja Veta
Cat Walking Ey Poota 
Aa everyday Fashion Show
College Style

Yo Kalluri Salai Hotter Than A Summer Day 
Bus Stop Tea Shop In The Middle Of A Non stop 
Cutie Beautie And A Sweetest Candy 
Young Man I'm Bad I'm A Romeo Baby 
I Love The Lady You Touch My Mind
Am Never Gonna Leave The Girl U R Beautiful 
Jasmine Days Are Older Sunshine 
Forget Me Not Girl I'm So Crazy 

Kallallo Silicon Graphics
Girls Vastheney Jam On Traffics
V Channel Choice Su 
Ni Dolby Voice Su 
Lightning Kallalo Laser 
Ni Love Matter Cheppindhi Pager 
Nen Teenege Computer
Nuvvena Software

Cellular Phonullaga Meerunnatlaithey
Baggy Pant Pocketlona Nicega Pettukuntam 
Contact Lensullaga Meerunnatlaithey 
Kallallo Paapallaga Mimme Daachukuntam
 
Andhaalanni Aaho O Inspiration 
Uppongadha Choosthe Younger Generation 
College Streetantene Kallallo Meruposthunnaye
 
Dating Kosam Daily College Campuslo Vechi Vuntam 
Ok Ante San Francisco Disco Choopedatham 
Boys N Girls Rock N Roll Aadeti 
Sompaina Chote College Streetu 
Everyday Love Seasons New Fashion 
Mem Nerchevanni Premala Paataaley 

Co Co Co Co Co Co Co College Style
College Style

Community

Like, share, and discuss

to start a discussion.