Back to Lyrics
Pelli

Pelli

1997 · 6 songs

Telugu

పైట  కొంగు  ఎంతో  మంచిది  జారుతున్నది 
పాడు  సిగ్గు  ఎంతో  చెడ్డది  ఆపుతున్నది  
జోడు  కట్టి  చూడు  నిన్ను  ఏడిపించదింకా  ఈడు 
నచ్చా  చెప్పి  చూడు  కాస్త  రెచ్చగొట్టి  జత  కూడు 
కాసుకో  అమ్మడు  కొంటె  దూకుడు 

పైట  కొంగు  ఎంతో  మంచిది  జారుతున్నది  
పాడు  సిగ్గు  ఎంతో  చెడ్డది  ఆపుతున్నది 

సొగసులు  ఇమ్మని  నిను  బతిమాలని 
తెగ  పడి  రమ్మని  పిలవకు  వయసుని
సొగసులు  ఇమ్మని  నిను  బతిమాలని 
తెగ  పడి  రమ్మని  పిలవకు  వయసుని 
 
అదిరిపడే  పెదవులలో  అనుమతిని  చదవని  
బిడియపడే  మనసు  కదా  అడుగుకు  పైపడమని 
బెదురూ  ఎంత  సేపని  ఎవరున్నారని  
అదును  చూసి  రమ్మని  అందాలయ్య  అందాన్ని 

పైట  కొంగు  ఎంతో  మంచిది  జారుతున్నది 
పాడు  సిగ్గు  ఎంతో  చెడ్డది  ఆపుతున్నది 

చలి  చలి  గాలిలో  చెమటలు  ఏంటట 
వలపుల  లీలలో  అది  ఒక  ముచ్చట  
చలి  చలి  గాలిలో  చెమటలు  ఏంటట 
వలపుల  లీలలో  అది  ఒక  ముచ్చట  

ఎదురు  పడే  మదనుడితో  వరసాలెల  కలుపుట 
తెరలు  వీడే  తరుణంలో  తెలియనిదేమున్నదంట 
మాయదారి  ప్రేమలో  ఎం  చేయాలట 
మోయలేని  హాయిలో  ఒళ్ళో  కొస్తే  చాలంట
 
పైట  కొంగు  ఎంతో  మంచిది  జారుతున్నది  
పాడు  సిగ్గు  ఎంతో  చెడ్డది  ఆపుతున్నది 
జోడు  కట్టి  చూడు  నిన్ను  ఏడిపించదింకా  ఈడు 
నచ్చా  చెప్పి  చూడు  కాస్త  రెచ్చగొట్టి  జత  కుడు 
కాసుకో  అమ్మడు  హొయ్  కొంటె  దూకుడు 

పైట  కొంగు  ఎంతో  మంచిది  జారుతున్నది 
పాడు  సిగ్గు  ఎంతో  చెడ్డది  ఆపుతున్నది

English

Paita kongu entho manchidi jaaruthunnadi
paadu siggu entho cheddadi aaputhunnadi
jodu katti choodu ninnu edipinchadinka eedu
nacha cheppi chuudu kaastha rechagotti jatha kuudu
kaasuko ammadu konte duukudu

Paita kongu entho manchidi jaaruthunnadi
paadu siggu entho cheddadi aaputhunnadi

Sogasulu immani ninu batimaalani
thega padi rammani pilavaku vayasuni 
Sogasulu immani ninu batimaalani
thega padi rammani pilavaku vayasuni 

Adiripade pedavulalo anumathine chadavani
bidiyapade manasu kada adugaku paipadamani
beduru entha sepani evarunnarani
adunu chusi rammani andalayya andaanni

Paita kongu entho manchidi jaaruthunnadi
paadu siggu entho cheddadi aaputhunnadi

Chali chali gaalilo chematalu entata
valapula leelalo adi oka muchata
Chali chali gaalilo chematalu entata
valapula leelalo adi oka muchata
 
Eduru pade madanuditho varasalela kaluputa
theralu vide tharunamlo teliyanidemunnadanta
maayadaari premalo em cheyyalata
moyaleni haayilo ollo koste chaalanta

Paita kongu entho manchidi jaaruthunnadi
paadu siggu entho cheddadi aaputhunnadi
jodu katti chuudu ninnu edipinchadinka eedu
nacha cheppi chuudu kaastha rechagotti jatha kudu
kaasuko ammadu hoy konte duukudu

Paita kongu entho manchidi jaaruthunnadi
paadu siggu entho cheddadi aaputhunnadi

Community

Like, share, and discuss

to start a discussion.