Back to Lyrics
Pelli

Pelli

1997 · 6 songs

Telugu

కొండా  కోన  గుండెల్లో  ఊగే  ఉయ్యాల 
ఊగే  ఊగే  ఉయ్యాల  రాగం  తియ్యాలా 
వాగు  వంక  ఒంపుల్లో  సాగే  జంపాల 
సాగే  సాగే  జంపాల  తాళం  వెయ్యాలా 

దొరికే  చుక్కను  ఏలె  ధోరణై  నవ్వాలా 
కొరికే  కోరిక  చూసి  చిలకై  నవ్వాలా 
వన్నెల్లొ  అంత  మనకేసి  చూసే  వేళా 

ఊగే  ఊగే  ఉయ్యాల  రాగం  తియ్యాలా 
సాగే  సాగే  జంపాల  తాళం  వెయ్యాలా 
కొండా  కోన  గుండెల్లో  ఊగే  ఉయ్యాల 
వాగు  వంక  ఒంపుల్లో  సాగే  జంపాల
 
నిద్దుర  చెడి  మదన  పడి  మదిని  లాలించాలి  
ముచ్చట  పడి  ముద్దుల  తాడే  మొదటి  మూడవ్వాలి 
ప్రతి  పొదలో  మన  కథలే  కొత్త  పూత  పూయించాలి 
మతి  చెదిరే  శృతి  ముదిరి  తందానాలు  తొక్కించాలి 

అందెలు  కట్టే  అందాలన్నీ  సందిట  పెట్టాలి 
తొందర  పెట్టె  ఆరాటాన్ని  ముందుకు  నెట్టాలి 
ఏకాంతాన్నంతా  మన  జంటే  పాలించాలి 

ఊగే  ఊగే  ఉయ్యాల  రాగం  తియ్యాలా 
సాగే  సాగే  జంపాల  తాళం  వెయ్యాలా 
కొండా  కోన  గుండెల్లో  ఊగే  ఉయ్యాల 
వాగు  వెంక  ఒంపుల్లో  సాగే  జంపాల 

సిగ్గనదువ్వే  మొగ్గలు  పువ్వై  ఒదిగి  ఉందువు  గాని 
చిలిపి  నవ్వే  పిలుపునిన్స్తే  రానా  కిన్నెరా  సాని 
కోడె  నాగుల  కొంటె  సెగలే  చుట్టుకొని  కాటెయ్యాలి 
కొండా  వాగుల  కన్నె  వగలే  కమ్ముకొని  కవ్వించాలి 
చిటికవిని  సంతోషంతో  తెచ్చా  సొంపుల్ని 
కళలు  గానే  సావాసంతో  గీచ్చా  చంపాలని 
కౌగిల్లో  రాణి  ఎద  పాడే  రాగాలన్నీ 

ఊగే  ఊగే  ఉయ్యాల  రాగం  తియ్యాలా 
సాగే  సాగే  జంపాల  తాళం  వెయ్యాలా
కొండా  కోన  గుండెల్లో  ఊగే  ఉయ్యాల 
వాగు  వెంక  ఒంపుల్లో  సాగే  జంపాల 
ఊగే  ఊగే  ఉయ్యాల  రాగం  తియ్యాలా 
సాగే  సాగే  జంపాల  తాళం  వెయ్యాలా

English

Konda kona gundello ooge oyyala
ooge ooge vuyyala raagam thiyyala
vaagu venka vompullo saage jampala
saage saage jampaala thaalam veyyala

Dorike chukkanu yele doranai navvala
korike korika choosi chilakai navvala
vannello antha manakesi choose vela

Ooge ooge vuyyala raagam thiyyala
saage saage jampaala thaalam veyyala
Konda kona gundello ooge oyyala
vaagu venka vompullo saage jampala

Niddura chedi madana padi madini laalinchali
mucchata padi muddula thaade modati moodavvali
prathi podalo mana kathale kotta poota pooyinchali
mathi chedire shruthi mudire thandalu thokkinchali

Andelu katte andalanni sandita pettali
thondara pette aaratanni munduku nettali
yekantannanta mana jante paalinchali

Ooge ooge vuyyala raagam thiyyala
saage saage jampaala thaalam veyyala
konda kona gundello ooge oyyala
vaagu venka vompullo saage jampala

Sigganaduvve moggali puvvai odigi vunduvu gaani
chilipi navve pilupuninsthe raana kinnera saani
kode naagula konte segale chuttukoni kaateyyali
konda vaagula kanne vagale kammukoni kavvinchali
chitikavini santoshamtho theccha sompulni
kalalu gane saavasamtho gicha champalni
kougillo raani yeda paade raagalanni

Ooge ooge vuyyala raagam thiyyala
saage saage jampaala thaalam veyyala
konda kona gundello ooge oyyala
vaagu venka vompullo saage jampala
Ooge ooge vuyyala raagam thiyyala
saage saage jampaala thaalam veyyala

Community

Like, share, and discuss

to start a discussion.