Back to Lyrics
Pelli

Pelli

1997 · 6 songs

Telugu

జాబిలమ్మ  నీకు  అంత  కోపమా   
జాజిపూల  మీద  జాలి  చూపుమా 
జాబిలమ్మ  నీకు  అంత  కోపమా  
జాజిపూల  మీద  జాలి  చూపుమా 

నీ  వెండి  వెన్నెల్లే  ఎండల్లె  మండితే  
అల్లాడిపోదా  రేయి  ఆపుమ   
జాబిలమ్మ  నీకు  అంత  కోపమా   
జాజిపూల  మీద  జాలి  చూపుమా  ఓ

చిగురు  పెదవి  పైన  చిరు  నవ్వాయి  చేరాలనుకున్న  
చెలియా  మనసులోన  సిరి  మువ్వై  ఆడాలనుకున్న
ఉన్నమాట  చెప్పలేని  గుండెలో  విన్నపాలు  వినపడలేదా  
హారతిచ్చి  స్వాగతించు  కళ్ళలో  ప్రేమ  కాంతి  కనపడలేదా  
మరి  అంత  దూరమా  కళలు  కన్నా  తీరమా
  
జాబిలమ్మ  నీకు  అంత  కోపమా   
జాజిపూల  మీద  జాలి  చూపుమా  ఓ 

మనసు  చూడవమ్మా  కొలువుందో  లేదో  నీ  బొమ్మ  
మనవి  ఆలకించి  మన్నిస్తే  చాలే  చిలకమ్మా   
ప్రాణమున్న  పాలరాతి  శిల్పమా  
ప్రేమ  నీడ  చేరుకొని  పంతమా  
తోడు  కోరి  దగ్గరైతే  దోషమా  
తియ్యనైన  స్నేహమంటే  ద్వేషమా  
ఒక్కసారి  నవ్వుమా  నమ్ముకున్న  నేస్తమా  

జాబిలమ్మ  నీకు  అంత  కోపమా   
జాజిపూల  మీద  జాలి  చూపుమా
జాబిలమ్మ  నీకు  అంత  కోపమా   
జాజిపూల  మీద  జాలి  చూపుమా 

నీ  వెండి  వెన్నెల్లే  ఎండల్లె  మండితే   
అల్లాడిపోదా  రేయి  ఆపుమ 
జాబిలమ్మ  నీకు  అంత  కోపమా   
జాజిపూల  మీద  జాలి  చూపుమా  ఓ

English

Jabilamma Neeku Anta Kopama 
Jajipoola Meeda Jaali Choopuma
Jabilamma Neeku Anta Kopama 
Jajipoola Meeda Jaali Choopuma

Nee Vendi Vennelle Yendalle Mandite 
Alladipoda Reyi Aapuma 
Jabilamma Neeku Anta Kopama 
Jajipoola Meeda Jaali Choopuma Oo

Chiguru Pedavi Paina Chiru Navvai Cheraalanukunna 
Cheliya Manasulona Siri Muvvai Aadalanukunna 
Unnamaata Cheppaleni Gundelo Vinnapaalu Vinapadaleda 
Haaratichi Swagatinchu Kallalo Prema Kaanti Kanapadaleda 
Mari Antha Doorama Kalalu Kanna Theerama 

Jabilamma Neeku Anta Kopama 
Jajipoola Meeda Jaali Choopuma Oo

Manasu Choodavamma Koluvundo Ledo Nee Bomma 
Manavi Aalakinchi Mannisthe Chaale Chilakamma 
Pranamunna Paalaraathi Silpama 
Prema Needa Cherukoni Panthama 
Thodu Kori Daggaraite Doshama 
Tiyyanaina Snehamante Dveshama 
Okkasaari Navvuma Nammukunna Nesthama 

Jabilamma Neeku Anta Kopama 
Jajipoola Meeda Jaali Choopuma
Jabilamma Neeku Anta Kopama 
Jajipoola Meeda Jaali Choopuma

Nee Vendi Vennelle Yendalle Mandite 
Alladipoda Reyi Aapuma
Jabilamma Neeku Anta Kopama 
Jajipoola Meeda Jaali Choopuma Oo

Community

Like, share, and discuss

to start a discussion.