Back to Lyrics
Oosaravelli

Oosaravelli

2011 · 7 songs

Telugu

ఎలంగో  ఎలంగో  ఎలంగో  ఎలంగో
రంగుల  రంపమై  కొస్తివే  సంపంగో
 
ఎలంగో  ఎలంగో  ఎలంగో  ఎలంగో 
గుండెల్లో  ఏమూలో  మోగించావే  కోంగో  బొంగో 

కొంగు  మీద  ఉన్న  మంగూ  ఏ  ఏ 
నిన్ను  కొరికి  తింట  కోమలాంగో  ఏ  ఏ 
సింగమంటి  కింగ్   చంగో  ఏ  ఏ 
నీ  మారు  పేరు  తేనెటీగో  ఏ  ఏ 

కోరిక  కెక్కువైన   కొంటెరెప్పల్లోన 
ఏది  రైట్ ఓ  ఏది  రాంగ్ ఓ  

ఎలంగో  ఎలంగో  ఎలంగో  ఎలంగో 
రంగుల  రంపమై  కొస్తివే  సంపంగో

నీ  మడత  చూస్తే  మంగోలియా 
నడుము  చూస్తే  నైజీరియా 
మాయదారి  మంచురియా 
పిల్ల  నడుమెరియా 
ఒఊహ్  లంగో  లంగో 

ఆహ్  ఉడుకు  చూస్తే  ఉప్పెనియా   
సరుకు  చూస్తే  సైబీరియా 
కమ్ముకుంటే  కుర్రు  మాఫియా  
గత  గతం  అయిపోయా
ఒఊహ్  ఎలంగో  లంగో 

హే   దూదిలాంటి  సోకు  నీది  ఏ  ఏ 
ఉగ్రవాది  చూపు  నీది  య  ఏ 
కొండచిలువ  నేను  జింకపిల్ల  నువ్వు 
ఆగలేను  అకలంధీ   

ఎలంగో  ఎలంగో  ఎలంగో  ఎలంగో 
రంగుల  రంపమై  కొస్తివే  సంపంగో

యుద్ధమేమీ  జరగలేదులే 
రక్తమేమి  చిందులేదులే 
ఊపిరైతే  ఆగినదిలే 
నీ  ఒరా  ఒరా  చూపులో  
ఒఊహ్  ఎలంగో  లంగో 

హే  పైటచెంగు  నలగలేదులే 
బొట్టుకూడా  చేరగలేదులే 
అందమంతా  ఈడేరేని 
సల  సల  తాకిడిలో 
ఒఊహ్  ఎలంగో  లంగో 

హే  కాక  మీద  గౌస్   పిట్టా  ఏ  ఏ 
నీ  పంజరానా  గింజుకుంటా  ఏ  ఏ
పుట్టుమచ్చ  గంట  పచ్చబొట్టు  గంట 
మాసిపోని  ఉత్తరంగా         
  
ఎలంగో  ఎలంగో  ఎలంగో  ఎలంగో 
రంగుల  రంపమై  కొస్తివే  సంపంగో

English

Yelango Yelango Yelango Yelango
Rangula Rampamay Kosthaive Sampango

Yelango Yelango Yelango Yelango
Gundello Yemulo Moginchave Kongo bongo

Kongu Meeda Unna Mangoo Ye Ye
Ninnu Kotti Thinta Omalango Ye Ye
Singamanti Ninnu Jango Ye Ye
Nee Maaru Peru Thenetheego Ye Ye

Korika Kovvina Kontereppallona
Yedi Righto Yedi Wrongo

Yelango Yelango Yelango Yelango
Rangula Rampamay Kosthaive Sampango

Nee Madatha Chusthe Mangolia
Nadumu Chusthe Naigeria
Mayadari Manchuria
Pilla Nadumeria
Oooh Yealango Lango

Aah Uduku Chusthe Uppenia
Saruku Chusthe Saiberia
Kammukunte Kurru Mafia
Gatha Gatham Aipoya
Oooh Yelango Lango

Hey Dudilanti Soku Needi Ye Ye
Ugravadi Chupu Needi Ya Ye
Kondachiluva Nenu Jinkapilla Nuvu
Agalenu Akalandi 

Yelango Yelango Yelango Yelango
Rangula Rampamay Kosthaive Sampango

Yuddamemi Jaragaledule
Rakthamemi Chindaledule
Upiraithe Aaginadile
Nee Ora Ora Chupulo

Oooh Yelango Lango
Hey Paitachengu Nalagaledule
Bottukuda Cheragaledule
Andamantha Eedereni
Sala Sala Thakidilo
Oooh Yelango Lango

Hey Kaaka Meeda Gausu Pitta Ye Ye
Nee Panjarana Ginjukunta Ye Ye
Puttumacha Ganta Pachabottu Ganta
Maasiponi Utharamga

Yelango Yelango Yelango Yelango
Rangula Rampamay Kosthaive Sampango

Community

Like, share, and discuss

to start a discussion.