Back to Lyrics
Oosaravelli

Oosaravelli

2011 · 7 songs

Telugu

ఓహ్  నిహారిక  నిహారిక 
నువ్వే  నాదారికా  నాదారికా 
నిహారిక  నిహారిక 
నువ్వే  నేనిక  
ఓహ్  నిహారిక  నిహారిక 
నువ్వే  నా  కోరిక  నా  కోరిక
నిహారిక  నిహారిక 
నువ్వయ్యానికా 

హ్మ్మ్  నువ్వే  నువ్వే  కావాలి 
నువ్వే  నువ్వే  కావాలి 
అంటుంది  నాప్రాణమే 
నువ్వే  నువ్వే  రవళి 
నువ్వే  నువ్వే  రవళి 
అంటుంది  నాహృదయమే  

ఓహ్  నిహారిక  నిహారిక 
నువ్వే  నాదారికా  నాదారికా 
నిహారిక  నిహారిక 
నువ్వే  నేనిక

నీపయ్  ఇష్టమెంతుందో  అంటే  చెప్పలేను 
నిన్నే  ఇష్టపడ్డానంటా  నంతే 
నాకే  ఇన్ని  చెయ్యాలని  నిన్నేం  కోరుకొను 
నాతో  ఎప్పుడు  ఉంటానంటే  చాలంతే  

ఓహ్  నిహారిక  నిహారిక 
నువ్వే  నాదారికా  నాదారికా 
నిహారిక  నిహారిక 
నువ్వే  నేనిక

రెండు  రెప్పలు  మూతపడవుగా 
నువ్వుదగ్గరుంటే 
రెండు  పెదవులు  తెరుచుకోవుగా 
నువ్వుదూరమైతే  

రెండు  చేతులు  ఉరుకొవుగా 
నువ్వుపక్కనుంటే 
రెండు  అడుగులు  వెయ్యలేనుగా 
నువ్వు  అందనంటే 

ఇద్దరొక్కటయ్యాక  ఒక్కచోట  ఉన్నాక 
రెండు  అన్న  మాటెందుకో 
ఒక్కసారి  నాచెంతకొచ్చినావు 
నిన్నింకా  వదులుకోను  చెయ్యందుకో

ఓహ్  నిహారిక  నిహారిక 
నువ్వే  నాదారికా  నాదారికా 
నిహారిక  నిహారిక 
నువ్వే  నేనిక

నువ్వు  ఎంతగా తప్పు  చేసిన 
ఒప్పులాగే  ఉంది 
నువ్వు  ఎంతగా  హద్దు  దాటినా 
ముద్దుగానే  ఉంది 

నువ్వు  ఎంతగా  తిట్టిపోసిన 
తియ్య  తియ్యగుంది 
నువ్వు  ఎంతగా  బెట్టు  చూపిన 
హాయిగానే  ఉంది  

జీవితానికివ్వాళే  చివరిరోజు   
అన్నట్టు  మాటలాడుకున్నాముగా 
ఎన్ని  మాటలవుతున్న 
కొత్త  మాటలెన్నో 
గుర్తుకొచ్చే  వింతగా

ఓహ్  నిహారిక  నిహారిక 
నువ్వే  నాదారికా  నాదారికా 
నిహారిక  నిహారిక 
నువ్వే  నేనిక 

ఓహ్  నిహారిక  నిహారిక 
నువ్వే  నా  కోరిక నా  కోరిక  
నిహారిక  నిహారిక 
నువ్వయనికా

English

Oh Niharika Niharika
Nuvve Nadarika Nadarika
Niharika Niharika
Nuvve Nenika 
Oh Niharika Niharika
Nuvve Nakorika Nakorika 
Niharika Niharika
Nuvviyanika

Hmmm Nuvve Nuvve Kavali
Nuvve Nuvve Kavali
Antundi Naapraname
Nuvve Nuvve Ravali
Nuvve Nuvve Ravali
Antunde Naahrudayame

Oh Niharika Niharika
Nuvve Nadarika Nadarika
Niharika Niharika
Nuvve Nenika 

Neepay Ishtamenthundo Ante Cheppalenu
Ninne Ishtapaddaanantaa Nanthe
Nakay Inni Cheyyalani Ninnem Korukonu
Naatho Eppudu Untanante Chalanthe

Oh Niharika Niharika
Nuvve Nadarika Nadarika
Niharika Niharika
Nuvve Nenika 

Rendu Reppalu Muthapadavuga
Nuvvudaggarunte
Rendu Pedavulu Theruchukovuga
Nuvvudoooramaithe

Rendu Chethulu Urukovuga
Nuvvupakkanunte
Rendu Adugulu Veyyalenuga
Nuvvu Andanante

Iddarokkatayyaka Okkachota Unnaka
Rendu Anna Matenduko
Okkasari Naachenthakochinavu
Ninninka Vadulukonu Cheyyandukooo

Oh Niharika Niharika
Nuvve Nadarika Nadarika
Niharika Niharika
Nuvve Nenika 

Nuvvu Enthaga Thappu Chesina
Oppulage Undi
Nuvvu Enthaga Haddu Datina
Muddugane Undi

Nuvvu Enthaga Thittiposina
Thiyya Thiyyagundi
Nuvvu Enthaga Bettu Chupina
Haaigane Udni

Jeevithanikivvale Chivariroju
Annattu Mataladukunnamuga
Enni Maatalavuthunna
Kotha Matalenno
Gurthukoche Vinthaga

Oh Niharika Niharika
Nuvve Nadarika Nadarika
Niharika Niharika
Nuvve Nenika 
Oh Niharika Niharika
Nuvve na korika na korika
Niharika Niharika
nuvvayyanika

Community

Like, share, and discuss

to start a discussion.