Back to Lyrics
Oosaravelli

Oosaravelli

2011 · 7 songs

Telugu

నీకు  వంద  మంది  కనపడుతున్నారేమో 
నాకు  మాత్రం  ఒక్కడే  కనపడుతున్నాడు 
యుద్ధం  అంటూ  మొదలు  పెట్టాక 
కంటికి  కనపడాల్సింది  టార్గెట్  మాత్రమే 

శ్రీ  ఆంజనేయం 
భజే  వజ్రకాయం 
సదా  రక్షగా 
కాపాడని  నీ  నామధేయం 

శ్రీ  ఆంజనేయం 
భజే  వాయుపుత్రం 
సదా  అభయమై 
అందించర  నీ  చేతి  సాయం 

ఓఓఓ  భజరంగబలి  దుడుకున్నదిగా  నీ  అడుగులలో 
నీ  సరిలేరని  దూకర  ఆశయ  సాధనలో 
ఓఓఓ  పభమనసుత  పెను  సాహసముందిగా  పిడికిలిలో  
ఏ  పని  చెప్పర  దానికి  విషమ  పరీక్షలలో 

స్మురణ  మెచ్చుకుని  స్వీయ  పరాభవం 
ధరణి  దైన్యమును  దించగర 
నిపురుని  వదిలి  శివ  పాల  నేత్రమై 
దనుజ  దహనుమునకై  దూసుకురా 

స్మురణ  మెచ్చుకుని  స్వీయ  పరాభవం 
ధరణి  దైన్యమును  దించగర 
నిపురుని  వదిలి  శివ  పాల  నేత్రమై 
దనుజ  దహనుమునకై  దూసుకురా

శ్రీ  ఆంజనేయం 
భజే  వజ్రకాయం 
దండించాలిరా  దండకారివై  దుండకల  ధౌష్యం 

శ్రీ  ఆంజనేయం 
భజే  వాయుపుత్రం 
పూరించాలి  ర  నీ  శ్వాసతో  ఓంకార  శంఖం 

ఆఆ  బ్రహ్మాస్త్రము  సైతం  వమ్మవద్ద  నీ  సన్నిధిలో 
ఆఅ  యమపాశమే  పూదండవధ  నీ  మేడలో 
నీవు  నమ్మిన  తారక  మంత్రము  ఉన్నదీ  హృదయములో 
అదే  రహదారిగా  మార్���ద   కడలిని  పయనంలో 
 
శ్రీ  ఆంజనేయం 
భజే  వజ్రకాయం 
సద  రక్షగా 
కాపాడని  నీ  నామధేయం 
ఓం 

భజే   వాయుపుత్రం 
భజే  వాలగాత్రం 
సదా  అభయమై 
అందించార  నీ  చేతి  సాయం

English

Neeku vanda mandi kanapadutunnaremo
naaku maatram okkade kanapadutunnadu
yuddam antu modhalu pettaka
kantiki kanapadalsindi target maathrame

Sri Anjaneyam
bhaje vajrakayam
sadha rakshaga
kapadani nee namadheyam

Sri Anjaneyam
bhaje vayuputram
sadha abhayamai
andinchara nee chethi saayam

Ooo bhajarangabali dhudukunnadiga nee adugulalo
nee sarilerani dookara aasaya saadhanalo
Ooo pabhamanasutha penu sahasamundiga pidikililo
ye pani cheppara daaniki vishama parikshalalo

Smurana mechukuni swiya parabhavamu
dharani dhainyamunu dinchagara
nipuruni vadili siva paala nethramai
dhanuja dhahanumunakai doosukura

Smurana mechukuni swiya parabhavamu
dharani dhainyamunu dinchagara
nipuruni vadili siva paala nethramai
dhanuja dhahanumunakai doosukura

Sri Anjaneyam
bhaje vajrakayam
dandinchalira dandakaarivai dhundakala dhoushyam

Sri Anjaneyam
bhaje vayuputram
poorinchali ra nee shwaasatho omkara shankam

Aaaa brahmastramu saitham vammavadha nee sannidhilo
aaa yamapasame poodhandavadha nee medalo
neevu nammina taaraka mantramu unnadhi hrudayamulo
adhey rahadaariga maarchada kadalini payanamulo

Sri Anjaneyam
bhaje vajrakayam
sada rakshaga
kapadani nee namadheyam

Om

bhaje vayuputram
bhaje vaalagathram
sadha abhayamai
andinchara nee chethi saayam

Community

Like, share, and discuss

to start a discussion.