Back to Lyrics
Oosaravelli

Oosaravelli

2011 · 7 songs

Telugu

నేనంటే  నాకు  చాలానే  ఇష్టం 
నువ్వంటే  ఇంకాఆ  ఇష్టం 
హోఓ  ఏచోటనైనా  ఉన్న  నీకోసం 
నా  ప్రేమ  పేరు  నీలాకాశం 

చెక్కిళ్ళు  ఎరుపయ్యే  సూరీడు  చూపైనా 
నాచెయ్యి  దాటందే  నిను  తాకదే  చెలి 
వెక్కిళ్లు  రప్పించే  ఏ  చిన్ని  కలతైనా 
నాకన్ను  తప్పించి  నిను  చేరదే 
చెలి  చెలి  చెలీ

నేనంటే  నాకు  చాలానే  ఇష్టం 
నువ్వంటే  ఇంకా  ఇష్టం 

వీచే  గాలీ  నేను  పోటీ  పడుతుంటాం 
పీల్చే  శ్వాసై  నిన్ను  చేరేలా 
నెల  నేను  రోజు  సర్దుకుపోతుంటాం 
రాణి  పాదాలు  తలమోసేలా 

పూళ్లన్నీ  నీసొంతం  ఊళ్లన్నీ  నాకోసం 
ఎండల్ని  దిగమింగే  నీడ  నై  ఉన్నా 
ఏ  రంగు  నీ  నేస్తం  అదేగా  నా  నేస్తం 
నీ  నవ్వుకై  నేనే  రంగే  మార్చనా  హెఓఓఓ 

నేనంటే  నాకు  చాలానే  ఇష్టం 
నువ్వంటే  ఇంకా  ఇష్టం 

చేదు  బాధ  లేని  లోకం  నేనవుతా  
నీతో  పటాయ్  అందులో  ఉంటా 
ఆట  పాటా  ఆడే  బొమ్మాయ్  నేనుంటా 
నీ  సంతోషం  పూచి  నాదంట 

చిన్నారి  పాపాలకు  చిన్నారి  ఎవరంటే 
నీవంక  చూపిస్త  అదుగో  అనీ 
ప్రియాతి  ప్రియమైన  ప్రయాణం  ఏదంటే 
టకనని  చెప్పేస్తా  నీతో  ప్రేమని 

నేనంటే  నాకు  చాలానే  ఇష్టం 
నువ్వంటే  ఇంకా  ఇష్టం
హమ్  హమ్  హమ్ 
హే  హే  హే 
హోం  హోం  హోం 
హమ్  హమ్  హమ్

English

Nenante Naaku Chalane Ishtam
Nuvvante Inkaaa Ishtam
Hoooo Echotanaina Unna Neekosam
Naa Prema Peru Neelaakaasam

Chekkillu Erupayye Suridu Chupaina
Nacheyyi Datande Ninu Thaakade Cheli
Vekkillu Rappiche Ye Chinni Kalathaina
Naakannu Thappinchi Ninu Cherade
Cheli Cheli Cheleee

Nenante Naaku Chalane Ishtam
Nuvvante Inka Ishtam

Veeche Gaalee Nenu Poti Paduthuntam
Peelche Swasay Ninu Cherela
Nela Nenu Roju Sardukupothuntaam
Kaani Baadalo Thalamosela

Poollanni Neesontham Oollanni Naakosam
Endalni Digaminge Needanay Unnaa
Ye Rangu Nee Nestham Adega Naa Nestham
Nee Navvukai Nene Range Maarchena Heoooo

Nenante Naku Chalane Ishtam
Nuvvante Inka Ishtam

Chedu Baada Leni Lokam Nenavutha
Neetho Patay Andulo Unta
Aata Paataa Pade Bommay Nenunta
Nee Santhosham Puchi Naadanta

Chinnari Papalaku Chinnari Evarante
Neevanka Chupistha Adugo Aneeeee
Priyathi Priyamaina Prayanam Edante
Takanani Cheppestha Neetho Premani

Nenante Naaku Chalane Ishtam
Nuvvante Inka Ishtam
Hum Hum Hum
Hey Hey Hey
Ho Ho Ho
Hum Hum Hum

Community

Like, share, and discuss

to start a discussion.