Back to Lyrics
Okato Number Kurradu

Okato Number Kurradu

2002 · 6 songs

Telugu

తొడకొట్టి  చెబుతున్నా  తొలమాట
జబ్బ  చరిచి  చెబుతున్నా  భలే  మాట
రొమ్ము  విరిచి  చెబుతున్నా  కాలు  దున్ని  చెబుతున్నా
బల్ల  గుద్ది  చెబుతున్నా  బంపరు  మాట
ప్రేమన్నది  ప్రతి  ఒక్కరు  చదవాల్సిన  బుక్కు
ప్రేమన్నది  ప్రతి  ఒక్కరు  తర్చాల్సిన  మొక్కు
ప్రేమన్నది  రాజ్యాంగం  మనకిచ్చిన  హక్కు
ఇదే  తారక  మంత్రం  నేటి  యువతకు  సూత్రం
ఇదే  తారక  మంత్రం  నేటి  యువతకు  సూత్రం
ఇదే  తారక  మంత్రం  ఇది  అక్షర  సత్యం

ఆడ  రెండక్షరాలు  మగ  రెండే  అక్షరాలు
ఆడ  మగ  మధ్య  పుట్టు  ప్రేమే  రెండక్షరాలు  
తప్పు  రెండక్షరాలు  ఒప్పు  రెండు  అక్షరాలు
తప్పొప్పులు  చేయించు  ప్రేమే  రెండక్షరాలు
బాధ  రెండక్షరాలు  హాయి  రెండక్షరాలు
ఈ  రెంటిని  కలిగించు  ప్రేమే  రెండక్షరాలు
ప్రేమన్నది  ఫలి  ఇస్తే  పెళ్ళి  రెండక్షరాలు  
ప్రేమన్నది  వికటిస్తే  పిచ్చి  కూడా  రెండక్షరాలే
ఇదే  తారక  మంత్రం  నేటి  యువతకు  సూత్రం
ఇదే  తారక  మంత్రం  నేటి  యువతకు  సూత్రం
ఇదే  తారక  మంత్రం  ఇది  అక్షర  సత్యం  

ప్రేమన్నది  ఒక  గ్రామం  ప్రేమికులకు  స్వగ్రామం  
ఎదిరించిన  వాళ్ళతోటి  చేస్తుందోయ  సంగ్రామం
ప్రేమన్నది  పదో  గ్రహం  అందించును  అనుగ్రహం
అనుగ్రహమే  పొందుటకు  కావాలోయ  నిగ్రహం
ప్రేమన్నది  ఒక  దారం  అన్నిటికది  ఆధారం
ప్రేమించిన  హృదయాల్లో  పూస్తుందోయ  మందారం
ప్రేముంటె  సౌభాగ్యం  లేకుంటే  దౌర్భాగ్యం  
లవ్వాడుట  ఆరోగ్యం  ఆడకుంటే  అదో  అనారోగ్యం  
ఇదే  తారక  మంత్రం  నేటి  యువతకు  సూత్రం
ఇదే  తారక  మంత్రం  నేటి  యువతకు  సూత్రం
ఇదే  తారక  మంతం  ఇది  అక్షర  సత్యం

English

Todakotti chebuthunna tolamata
jabba charichi chebuthunna bhale mata
rommu virichi chebuthunna kalu dunni chebuthunna
balla guddi chebuthunna bamparu mata
premannadi prati okkaru chadavalsina bukku
premannadi prati okkaru tharchalsina mokku
premannadi rajyangam manakicchina hakku
ide tharaka mantram neti yuvathaku sutram
ide tharaka mantram neti yuvathaku sutram
ide tharaka mantram idi aksara satyam

Ada rendaksaralu  maga rende aksaralu
ada maga madhya puttu preme rendaksaralu 
thappu rendaksaralu oppu rendu Aksaralu
thappoppulu cheyinchu preme rendaksaralu
badha rendaksaralu  hayi rendaksaralu
i rentini kaliginchu preme rendaksaralu
premannadi phali iste pelli rendaksaralu 
premannadi vikatiste picchi kuda rendaksarale
ide tharaka mantram neti yuvathaku sutram
ide tharaka mantram neti yuvathaku sutram
ide tharaka mantram idi aksara satyam 

Premannadi oka gramam  premikulaku svagramam 
edirinchina vallatoti chesthundoya sangramam
premannadi pado graham andinchunu anugraham
anugrahame pondutaku Kavaloya nigraham
premannadi oka daram annitikadi adharam
preminchina hr̥dayallo pusthundoya mandaram
premunte saubhagyam lekunte daurbhagyam 
lavvaduta arogyam adakunte ado anarogyam 
ide tharaka mantram neti yuvathaku sutram
ide tharaka mantram neti yuvathaku sutram
ide tharaka mantham idi aksara satyam

Community

Like, share, and discuss

to start a discussion.