Back to Lyrics
Okato Number Kurradu

Okato Number Kurradu

2002 · 6 songs

Telugu

ఎన్ని  జన్మలెత్తిన  ఆడదిగా  పుట్టాలని  అందంగా  పెరగాలని  
చిట్టి  గౌను  వయసులోంచి  చరలోకి  రావాలని
పెళ్లంటూ  చేసుకుంటే  నిన్నే  నిన్నే  నిన్నే  నిన్నే  చేసుకోవాలని
అన్నీ  అన్నీ  అన్నీ  అన్నీ  ఇచ్చుకోవలని
ఆశ  ఆశ  ఆశ  ఆశ  ఆశ  ఆశ  ఆశ  ఆశ  పిచ్చి  ఆశ

ఎన్ని  జన్మలెత్తిన  మగవాడై  పుట్టాలని  మీసాలే  పెంచాలని  
పొట్టి  లాగు  వయసు  దాటి  ప్యాంటు  నేను  తొడగాలని  
పెళ్లంటూ  చేసుకుంటే  నిన్నే  నిన్నే  నిన్నే  నిన్నే  చేసుకోవాలని
అన్నీ  అన్నీ  అన్నీ  అన్నీ  పుచ్చుకోవలనీ
ఆశ  ఆశ  ఆశ  ఆశ  ఆశ  ఆశ  ఆశ  ఆశ  చచ్చే  ఆశ

నిన్నంటు  చూశాక  మాటాడే  ఆశ  
మాటల్నే  కలిపాక  మనసిచ్చే  ఆశ
ఇద్దరికీ  ప్రేమన్నది  కలగాలని  ఆశ  
పెద్దలకి  మనసంగతి  తెలియాలని  ఆశ
పెద్దలకి  తెలిశాక  పెళ్లంటూ  కుదిరాక
తాళంటు  బిగిశాక  గోలంతా  ముగిశాక  
ఫలహారం  తిన్నాక  పడకింటికి  చేరాక
తలుపుల్ని  మూశాక  తలగడని  సర్దాక
బెడ్  లైటే  ఆర్బాక  వడ్డాణం  విప్పాక
దగ్గరగా  జరిగాక  బిగ్గరగా    
చెప్పూ  ఆశ  ఆశ  ఆశ  దోశ  దోచే  ఆశ

గోడలకి  మన  గొడవలు  తెలియొద్దని  ఆశ  
మంచం  మన  ముచ్చట్లను  చూడొద్దని  ఆశ  
పడకింట్లో  పెనవేతలు  ఆపాలని  ఆశ
డాబాపై  దోబూచులు  ఆడాలని  ఆశ
డాబా  పైకెక్కాక  దాహలే  పెరిగాక
వెన్నెల్లో  తడిశాక  వెచ్చంగా  మరిగాక
ముద్దుల్లో  మునిగాక  మునుముందుకు  వెళ్ళాక
గుణకారం  చేశాక  ఘనకార్యం  జరిగాక
అది  కాస్త  తెలిశాక  ఆనందం  ఎగిసాక
మరికాస్త  అడిగాక  అడిగాకా    
చెప్పూ  ఆశ  ఆశ  జిగి  జిగి  జిగి  జిగి  జిగి  జిగి  
ఆశదోశ  జిగి  జిగి  జిగి  జిగి  జిగి  జిగి  తీర్చే  ఆశ

ఎన్ని  జన్మలెత్తిన  ఆడదిగా  పుట్టాలని  అందంగా  పెరగాలని  
చిట్టి  గౌను  వయసులోంచి  చరలోకి  రావాలని
పెళ్లంటూ  చేసుకుంటే  నిన్నే  నిన్నే  నిన్నే  నిన్నే  చేసుకోవాలని
అన్నీ  అన్నీ  అన్నీ  అన్నీ  ఇచ్చుకోవలని
ఆశ  ఆశ  ఆశ  ఆశ  ఆశ  ఆశ  ఆశ  ఆశ  పిచ్చి  ఆశ

English

Enni janmalettina adadiga puttalani andanga peragalani 
chitti gaunu vayasulonchi charaloki ravalani
pellantu chesukunte ninne ninne ninne ninne chesukovalani
anni anni anni anni icchukovalani
asa asa asa asa asa asa asa asa picchi asa

Enni janmalettina magavadai puttalani misale penchalani 
potti lagu vayasu dati pyantu nenu todagalani 
pellantu chesukunte ninne ninne ninne ninne chesukovalani
anni anni anni anni pucchukovalani
asa asa asa asa asa asa asa asa chacche asa

Ninnantu chusaka matade asa 
matalne kalipaka manasicche asa
iddariki premannadi kalagalani asa 
peddalaki manasangati teliyalani asa
peddalaki telisaka pellantu kudiraka
thalantu bigisaka golantha mugisaka 
phalaharam tinnaka padakintiki cheraka
thalupulni musaka thalagadani sardaka
bed laite arbaka vaddanam vippaka
daggaraga jarigaka biggaraga  
cheppu asa asa asa dosa doche asa

Godalaki mana godavalu teliyoddani asa 
mancham mana mucchatlanu chudoddani asa 
padakintlo penavethalu apalani asa
dabapai dobuchulu adalani asa
daba paikekkaka dahale Perigaka
vennello thadisaka vecchanga marigaka
muddullo munigaka munumunduku vellaka
gunakaram chesaka ghanakaryam jarigaka
adi kastha telisaka anandam egisaka
marikastha adigaka adigaka  
cheppu asa asa jigi jigi jigi jigi jigi jigi 
anadosa jigi jigi jigi jigi jigi jigi tirche asa

Enni janmalettina adadiga puttalani andanga peragalani 
chitti gaunu vayasulonchi charaloki ravalani
pellantu chesukunte ninne ninne ninne ninne chesukovalani
anni anni anni anni icchukovalani
asa asa asa asa asa asa asa asa picchi asa

Community

Like, share, and discuss

to start a discussion.