Back to Lyrics
Okato Number Kurradu

Okato Number Kurradu

2002 · 6 songs

Singer
Lyricist

Telugu

నువ్వు  చూడు  చూడకపో
నువ్వు  చూడు  చూడకపో 
నే  చూస్తూనే  ఉంటా

మాటాడు  ఆడకపో
మాటాడుతునే  ఉంటా
ప్రేమించు  మించకపో  
ప్రేమిస్తూనే  ఉంటా

నా  ప్రాణం  నా  ధ్యానం  
నువ్వే  లెమ్మంట  

నువ్వు  చూడు  చూడకపో
నే  చూస్తూనే  ఉంటా

నువ్వు  తిట్టినా  నీ  నోటి  వెంట  
నా  పేరొచ్చిందని  సంబరపడతా
నువ్వు  కొట్టినా  నా  చెంప  మీద  
నీ  గురుతాకటుందని  సంతోషిస్తా

మనసు  పువ్వును  అందించాను  
కొప్పులో  నిలుపుకుంటావో  
కాలి  కింద  నలిపేస్తావో
వలపు  గువ్వను  పంపించాను  
బొట్టు  పెట్టి  రమ్మంటావో  
గొంతు  పట్టి  గెంటేస్తావో

ఏం  చేసినా  ఎవరాపినా  
చేసేది  చేస్తుంటా

నువ్వు  చూడు  చూడకపో  
నే  చూస్తూనే  ఉంటా
మాటాడు  ఆడకపో
మాటాడుతునే  ఉంటా

పూజించటం  పూజారి  వంతు  
వరమివ్వడమన్నది  దేవత  ఇష్టం
ప్రేమించటం  ప్రేమికుడి  వంతు  
కరుణించడమన్నది  ప్రేయసి  ఇష్టం

ఎందువల్ల  నిను  ప్రేమించిందో  
చిన్ని  మనసుకే  తెలియదుగా  
నిన్ను  మరవడం  జరగదుగా
ఎందువల్ల  నువు  కాదన్నానో  
ఎదురు  ప్రశ్నలే  వెయ్యనుగా  
ఎదురు  చూపులే  ఆపనుగా

ఏనాటికో  ఒకనాటికి  
నీ  ప్రేమ  సాధిస్తా

నిను  చూడలని  ఉన్నా
నిను  చూడలని  ఉన్నా  
నే  చూడలేకున్నా
మాటాడాలని  ఉన్నా  
మాటాడలేకున్నా

ప్రేమించాలని  ఉన్నా  
ప్రేమించలేకున్నా
లోలోనా  నాలోనా  కన్నీరవుతున్నా

English

Nuvvu chudu chudakapo
Nuvvu chudu chudakapo
Ne chustune unta

Matadu adakapo
Mataduthune unta
Preminchu minchakapo 
Premistune unta

Na pranam na dhyanam 
Nuvve lemmanta 

Nuvvu chudu chudakapo
Ne chustune unta

Nuvvu tittina ni noti venta 
Na perocchindani sambarapadatha
Nuvvu kottina na chempa mida 
Ni guruthakatundani santosistha

Manasu puvvunu andinchanu 
Koppulo nilupukuntavo 
Kali kinda nalipesthavo
Valapu guvvanu pampinchanu 
Bottu petti rammantavo 
Gonthu patti gentesthavo

Em chesina evarapina 
Chesedi chesthunta

Nuvvu chudu chudakapo 
Ne chustune unta
Matadu adakapo
Mataduthune unta

Poojinchatam pujari vanthu 
Varamivvadamannadi devatha istam
Preminchatam premikudi vanthu 
Karuninchadamannadi preyasi istam

Enduvalla ninu preminchindo 
Chinni manasuke teliyadu ga 
Ninnu maravadam jaragadu ga
Enduvalla nuvu kadannano 
Eduru prasnale veyyanuga 
Eduru chupule apanuga

Enatiko okanatiki 
Ni prema sadhistha

Ninu chudalani unna
Ninu chudalani unna 
Ne chudalekunna
Matadalani unna matadalekunna
Preminchalani unna 
Preminchalekunna

Lolona nalona kanniravuthunna

Community

Like, share, and discuss

to start a discussion.