Back to Lyrics
Okato Number Kurradu

Okato Number Kurradu

2002 · 6 songs

Telugu

అగ్గిపుల్ల  గీయగానే  భగ్గు  మంటు  మండినట్టు
ఆడ  పిల్ల  చేతి  స్పర్శ  తగిలెనయ్యహో  
అయ్యహో  అయ్యహో  నుంటలోన  నెయ్యనువ్వు  పొయ్యహో
అయ్యహో  అయ్య  ఒంటిపైన  ముద్దులెన్నో  వెయ్యహో
అమ్మతోడు  అందగత్తె  హస్తవాసి  హాయిగుంది  అయ్యహో  అయ్యహో  

కత్తితోటి  కొయ్యగానే  కస్సుమంటు  జారినట్టు
కుర్రవాడి  వాడి  చూపు  గుచ్చినయ్యహో    
అయ్యహో  అయ్యహో  జంటకొచ్చి  ప్రేమబండి  తొయ్యహో  
అయ్యహో  అయ్యహో  ఇంటికొచ్చి  ప్రేమతిండి  మెయ్యహో
అయ్యతోడు  అందగాడి  నెయ్యమెత్తగుయ్యా  గుంది  లయ్యహో  అయ్యహో  

ఒంపులోన  తిష్ట  నేను  వెయ్యహో  తిష్ట  నేను  వెయ్యహో
దిండుతోది  దిష్టి  నీకు  తియ్యహో  దిష్టి  నీకు  తియ్యహో
పోలికంత  దానమల్లే  చెయ్యహో  కౌగిలింత  చీర  నువ్వు  నెయ్యహో    
గాలునేను  దువ్వుతుంటే  చూడహో  నీకాలు  నీకు  చెప్పకుండా  జారహో
ఒక్కసారి  పుట్టునంట  ప్రేమ  హో  గుత్త  జ్ఞాపకాలు  పట్టునంట  ప్రేమహో  
అమ్మతోడు  తుమ్మతోడు  గుమ్మతోడు  గుత్తగుంది  అయ్యమా  అయ్యహో
అగ్గిపుల్ల  గీయగానే    
అగ్గిపుల్ల  గీయగానే  భగ్గు  మంటు  మండినట్టు  
ఆడపిల్ల  చేతి  స్పర్శ  తగిలెనయ్యహో    
అయ్యహో

ఓ  సిగ్గుపైన  మూత  నువ్వు  తియ్యహో  మూత  నువ్వు  తీయ్యహో  
చిత్రమైన  కూత  నేను  కుయ్యహో  కూత  నేను  కుయ్యహో
నోటి  తోడి  నోరు  నువ్వు  ముయ్యహో  
మాటరాని  తేనే  బొమ్మ  గియ్యహో    
చంప  పైన  గోటితోటి  గిచ్చహో  అది  గుండెలోని  మాసిపోని  ముచ్చహా
పట్టలేక  నువ్వు  నేను  తెచ్చహో  ఉడుకు  పుట్టలేక  విరహమంత  చిచ్చహాలో
అమ్మతోడు  అబ్బతోడు  వీడితోడు  వేడిగుంది  అయ్యహాలో  అయ్యహో

కత్తితోటి  కొయ్యగానే  కస్సుమంటు  జారి  నట్టు  
కుర్రవాడి  వాడి  చూపు  గుచ్చినయ్యలో    
అయ్యహో  అయ్యహో  అంటకొచ్చి  ప్రేమలండి  తొయ్యహో
అయ్యహో  అయ్యహో  ఒంటిపైన  ముద్దులెన్నో  వెయ్యహో
అయ్యతోడు  అందగాడి  నేయ్యమేత్తగుయ్య  గుంది  అయ్యహో  అయ్యహో  
అయ్యహో  అయ్యహో  అయ్యహో  అయ్యహో  అయ్యహో  అయ్యహో

English

Aggipulla giyagane bhaggu mantu mandinattu
ada pilla cheti sparsa thagilenayyaho 
ayyaho ayyaho nuntalona neyyanuvvu poyyaho
ayyaho ayya ontipaina muddulenno veyyaho
ammatodu andagatte hasthavasi hayigundi ayyaho ayyaho 

Kattitoti koyyagane kassumantu jarinattu
kurravadi vadi chupu gucchinayyaho  
ayyaho ayyaho jantakocchi premabandi toyyaho 
ayyaho ayyaho intikocchi prematindi meyyaho
ayyatodu andagadi neyyametthaguyya gundi layyaho ayyaho

Ompulona tista nenu veyyaho tista nenu veyyaho
dindutodi disti niku tiyyaho disti niku tiyyaho
polikantha danamalle cheyyaho  kaugilintha chira nuvvu neyyaho  
galunenu duvvuthunte chudaho nikalu niku cheppakunda jaraho
okkasari puttunanta prema ho guttha jnapakalu pattunanta premaho 
ammatodu thummatodu gummatodu gutthagundi ayyama ayyaho
aggipulla giyagane  
aggipulla giyagane bhaggu mantu mandinattu 
adapilla cheti sparsa thagilenayyaho  
ayyaho

O siggupaina mutha nuvvu tiyyaho mutha nuvvu tiyyaho 
chitramaina kutha nenu kuyyaho kutha nenu kuyyaho
noti todi noru nuvvu muyyaho 
matarani tene bomma giyyaho  
champa paina gotitoti gicchaho adi gundeloni masiponi mucchaha
pattaleka nuvvu nenu tecchaho uduku puttaleka virahamantha chicchahalo
ammatodu abbatodu viditodu vedigundi ayyahalo ayyaho

Kattitoti koyyagane kassumantu jarinattu
kurravadi vadi chupu gucchinayyaho  
ayyaho ayyaho jantakocchi premabandi toyyaho 
ayyaho ayyaho intikocchi prematindi meyyaho
ayyatodu andagadi neyyametthaguyya gundi ayyaho ayyaho

Community

Like, share, and discuss

to start a discussion.