Back to Lyrics

Nuvvu Naku Nacchav

2001 · 6 songs

Telugu

ఉన్న  మాట  చెప్పనీవు  ఊరుకుంటే  ఒప్పుకోవు
ఇంకెలాగ  సత్యభామ
నన్ను  దాటి  వెల్లలేవు  నిన్ను  నీవు  దాచలేవు
ఏమి  చేయనోయి  రామ
అన్నుకున్నా  తప్ప్పు  కదా  మోమాటం  ముప్పుకదా
మనసైతే  ఉంది  కదా  మనమాటే  వినదు  కదా
పంతం  మానుకో  భయం  దేనికో                            
ఉన్న  మాట  చెప్పనీవు  ఊరుకుంటే  ఒప్పుకోవు
ఇంకెలాగ  సత్యభామ
నన్ను  దాటి  వెల్లలేవు  నిన్ను  నీవు  దాచలేవు
ఏమి  చేయనోయి  రామ

వద్దనకొద్ది  తుంటరిగా  తిరగకలా  నా  వెనకా
నిద్దర్లో  కూడ  ఒంటరిగా  వదలవుగా
నన్నస  పెట్టి  ఈ  సరదా  రేపినదే  నువ్  గనుకా
నా  కొంగు  పట్టి  నడవనిదే  కుదరదుగా
అడుగడుగున  ఎదురైతే  ఏ  దారి  తోచదుగా
అటు  ఇటు  ఎటు  తేల్చవుగా  మన  కధను  తొందరగా
ప్రతీ  చోట  నీ  నవ్వే  పిలుస్తోందిగా

నన్ను  దాటి  వెల్లలేవు  నిన్ను  నీవు  దాచలేవు
ఏమి  చేయనోయి  రామ
ఉన్న  మాట  చెప్పనీవు  ఊరుకుంటే  ఒప్పుకోవు
ఇంకెలాగ  సత్యభామ
  
అమాయకంగ  చూడకలా  వేడుకలా  చిలిపికలా
అయోమయంగ  వేయకలా  హాయి  వల
నీమీదికొచ్చి  మురిపాలే  వాలదుగా  వాలుజడా
దానొంక  చూసి  ఎందుకట  గుండెదడ
మరి  మరి  శృతి  మించి  ఇలా  నను  మైమరపించకలా
తడబడి  తలవంచి  ఇలా  తలపును  అణిచేస్తే  ఎలా
మరేం  చేయనే  నీతో  ఎలా  వేగనే  
            
నన్ను  దాటి  వెల్లలేవు  నిన్ను  నీవు  దాచలేవు
ఏమి  చేయనోయి  రామ
ఉన్న  మాట  చెప్పనీవు  ఊరుకుంటే  ఒప్పుకోవు
ఇంకెలాగ  సత్యభామ
అన్నుకున్నా  తప్ప్పు  కదా  మోమాటం  ముప్పుకదా
మనసైతే  ఉంది  కదా  మనమాటే  వినదు  కదా
పంతం  మానుకో  భయం  దేనికో      
ఉన్న  మాట  చెప్పనీవు  ఊరుకుంటే  ఒప్పుకోవు
ఇంకెలాగ  సత్యభామ
నన్ను  దాటి  వెల్లలేవు  నిన్ను  నీవు  దాచలేవు
ఏమి  చేయనోయి  రామ

English

Unna maata cheppaneevu oorukuntey oppukovu
inkelaa satyabhaama
Nannu dhaati vellalevu ninnu neevu dhachalevu
emi cheyanoyiiraama
Annukunna thapppu kada momaatam muppukada
Manasaithe undi kada manamaatey vinadhu kada
Pantham maanuko bhayam deniko                            
Unna maata cheppaneevu oorukuntey oppukovu
inkelaa satyabhaama
Nannu dhaati vellalevu ninnu neevu dhachalevu
emi cheyanoyiiraama

Vaddanakodhi thuntariga tiragakalaa naa venakaa
Nidarlo kuuda vontariga vadhalavuga
Nannasa petti ee sarada repinadhey nuvuganukaa
Naa kongu pattti nadavanidey kudaradhugaa
Adhugaduguna edhuraithe ye daali thochadugaa
Atu itu etu telchavugaa manakadhanu tondaragaa
Prati chota nee navve pilustondhigaa
Nannu dhaati vellalevu ninnu neevu dhachalevu
emi cheyanoyiiraama
Unna maata cheppaneevu oorukuntey oppukovu
inkelaa satyabhaama                    

Amayakanga choodakala vedukalaa chilipikalaa
Ayomayanga veyakalaa haayi vala
Nemeedikochi muripaale vaaladugaa vaalujada
Dhaanonka choosi endukata gundedhada
Mari mari sruthi minchi ela nanu maimarapinchakalaa
Thadabadi thalavanchi ella talapunu anichestey ela
Marem cheyaney neetho elaa veganeey    

Nannu dhaati vellalevu ninnu neevu dhachalevu
emi cheyanoyiiraama
Unna maata cheppaneevu oorukuntey oppukovu
inkelaa satyabhaama 
Annukunna thapppu kada momaatam muppukada
Manasaithe undi kada manamaatey vinadhu kada
Pantham maanuko bhayam deniko      
Unna maata cheppaneevu oorukuntey oppukovu
inkelaa satyabhaama
Nannu dhaati vellalevu ninnu neevu dhachalevu
emi cheyanoyiiraama

Community

Like, share, and discuss

to start a discussion.