Back to Lyrics

Nuvvu Naku Nacchav

2001 · 6 songs

Telugu

నా  చూపే  నిను  వెతికినది  నీవైపే  నను  తరిమినది  
నాకెందుకిలా  అవుతోంది  నా  మదినడిగితే  చెబుతుంది  
నువ్వే  నువ్వే  తనలోనే  ఉన్నావంటూ
నీకే  నీకే  చెప్పాలి  అంటున్నది  
నా  చూపే  నిను  వెతికినది  నీవైపే  నను  తరిమినది  
నాకెందుకిలా  అవుతోంది  నా  మదినడిగితే  చెబుతుంది  
నువ్వే  నువ్వే  తనలోనే  ఉన్నావంటూ  నీకే  నీకే  చెప్పాలి  అంటున్నది

నిన్నే  తలచిన  ప్రతి  నిమిషం  ఏదో  తెలియని  తియ్యదనం  
నాలో  నిలవని  నా  హృదయం  ఏమౌతుందని  చిన్న  భయం  
గుండెలోన  చోటిస్తాలే  నన్ను  చేరుకుంటే  వేలు  పట్టి  నడిపిస్తాలే  నావెంటే  నీవుంటే  
నువ్వే  నువ్వే  తనలోనే  ఉన్నావంటూ  నీకే  నీకే  చెప్పాలి  అంటున్నది  

నా  చూపే  నిను  వెతికినది  నీవైపే  నను  తరిమినది  
నాకెందుకిలా  అవుతోంది  నా  మదినడిగితే  చెబుతుంది  
నువ్వే  నువ్వే  తనలోనే  ఉన్నావంటూ
నీకే  నీకే  చెప్పాలి  అంటున్నది  

పెదవులు  దాటని  ఈ  మౌనం  అడిగేదెలాగ  నీ  స్నేహం  
అడుగులు  సాగని  సందేహం  చెరిపేదెలాగ  ఈ  దూరం  
దిగులు  కూడ  తీయగ  లేదా  ఎదురు  చూస్తు  ఉంటే  
పగలు  కూడ  రేయైపోదా  నీవుంటే  నావెంటే  
నువ్వే  నువ్వే  తనలోనే  ఉన్నావంటూ  నీకే  నీకే  చెప్పాలి  అంటున్నది  

నా  చూపే  నిను  వెతికినది  నీవైపే  నను  తరిమినది  
నాకెందుకిలా  అవుతోంది  నా  మదినడిగితే  చెబుతుంది  
నువ్వే  నువ్వే  తనలోనే  ఉన్నావంటూ  
నీకే  నీకే  చెప్పాలి  అంటున్నది

English

Naa choope ninu vetikinadi 
Nee vaipe nanu thariminadi
Naakendukilaa avutondhi
Naa madi nadigite chebutundi
Nuvve Nuvve tanalone unnaavantu 
Neeke neeke cheppaali antunnadi
Naa choope ninu vetikinadi 
Nee vaipe nanu thariminadi
Naakendukilaa avutondhi
Naa madi nadigite chebutundi
Nuvve Nuvve tanalone unnaavantu 
Neeke neeke cheppaali antunnadi

Ninne thalachina prati nimisham edo theliyani teeyadanam
naalo nilavani naa hrudayam emoutundani chinnabhayam
Gundelone chotistaale nannu cherukunte
Velu patti nadipisthale naavente neevunte 
Nuvve Nuvve thanalone unnaavantu 
Neeke neeke cheppaali antunnadi

Naa choope ninu vetikinadi 
Nee vaipe nanu thariminadi
Naakendukilaa avutondhi
Naa madi nadigite chebutundi
Nuvve Nuvve tanalone unnaavantu 
Neeke neeke cheppaali antunnadi 

Pedavulu daatani ee mounam adigedelaga nee sneham
Adugulu saagani sandeham cheripedelaga ee dooram
Digulu kooda teeyagaledaa eduru choostu vunte
Pagalu kooda reyaipodaa neevunte naavente 
Nuvve Nuvve thanalone unnaavantu 
Neeke neeke cheppaali antunnadi

Naa choope ninu vetikinadi 
Nee vaipe nanu thariminadi
Naakendukilaa avutondhi
Naa madi nadigite chebutundi
Nuvve Nuvve tanalone unnaavantu 
Neeke neeke cheppaali antunnadi

Community

Like, share, and discuss

to start a discussion.