
Neeku Nenu Naaku Nuvvu
2003 · 4 songs
Lyricist
Telugu
నేను నీకెవరని ఏమి అవుతానని అడిగితే ఏం చేస్తావు బదులు నువ్వేమిస్తావు మాటాడవా మనసే మౌనమా తెలియకే ప్రేమించాను తెలిసి నేనేంచేస్తాను చేజారినా మనసే గాయమా ఏది నీ ప్రేమని ఆ ప్రేమ ఏమైందని జీవితం నీదన్నావు అంకితం నీకన్నావు ఆనటి నీ మనసే మాయలె ఇద్దరం ఒకటన్నావు ఒక్కరం మనమన్నావు ఆ జంట జ్ఞాపకాలే హాయిలే ప్రేమ ఓ నేరమై ప్రాణమే భారమై ఆశల తీరమే అందని దూరమై ఉన్నానులే ప్రియా
English
Nenu nikevarani Emi authanani Adigithe em chesthavu Badulu nuvvemisthavu Matadava manese mounama Teliyake preminchanu Telisi nenem chesthanu Chejarina manase gaayama Edi nee premani Aa prema emaindani Jeevitham needannavu Ankitham nikannavu Aanati nee manase maayale Iddaram okatannavu Okkaram manamannavu Aa janta gnapakale hayile Prema o neramai Praaname bharamai Ashala thirame Andani dooramai Unnanule priyaa
Community
to start a discussion.