Back to Lyrics
Neeku Nenu Naaku Nuvvu

Neeku Nenu Naaku Nuvvu

2003 · 4 songs

Singer

Telugu

నా  చిరునామా  నీ  హృదయాన
కొలువయ్యిందా  అవునా  ఏమో 
నా  చిరునవ్వే  నీ  పెదవుల్లో
వెలుగయ్యిందా  అవునా  ఏమో 

నీ  గుండెల్లో  నిండాన
గోరింటల్లే  పండాన
నిజమో  కాదో  నాకే  తేలదుగా 

నీ  కళ్ళల్లో  నేలేనా
నీ  కళలల్లే  రాలేనా
కలవో  లేవో  వెతికే  చెపుతాగా 

నా  చిరునామా  నీ  హృదయాన
కొలువయ్యిందా  అవునా  ఏమో

మధువొలికే  సిరిపెదవుల్లో
నువు  దాచిన  పేరు  నాదేగా 
ఉందనుకో  అది  నిజమైతే
మరి  మాటగా  మారదా    

బుగ్గలో  కుర్ర  సిగ్గులే
ఎర్రబోతే  నేను  కాన 
అవుననో  ఇంక  కాదనో
అర్ధమైతే  చెప్పలేన

నీ  మనసంటే  నేనేగా
నీ  మమతంతా  నాదేగా 
ఇంకా  నాకే  తెలియని  సంగతిగా

నా  చిరునామా  మ్మ్  మ్మ్  నీ  హృదయాన 
మ్మ్  మ్మ్  కొలువయ్యిందా  ఆఆ  అవునా  ఏమో 

అడుగడుగు  నీ  ప్రతిపనిలో
ఊహించిన  తోడు  నేనేగా 
నీ  ఊహే  నాకొచ్చిందా
గురుతెప్పుడు  లేదుగా 

చాటుగా  పూట  పూటగా
వెతికేదే  నన్ను  కాదా 
కాదులే  లేదు  లేదులే
అపవాదా  కన్నె  వీణ 

కాదంటుంటే  అవుననిలే
లేదంటుంటే  ఉందనిలే
ఏమో  ఏమో  ఏమో  ఏమోలే 

నా  చిరునామా  నీ  హృదయాన
కొలువయ్యిందా  నిజమేనేమో 
నా  చిరునావ్వే  మ్మ్  నీ  పెదవుల్లో  ఆఆ
వెలుగయ్యిందా  నిజమేనేమో

English

Na chirunaama
Ni hrudayana
Koluvayyinda
Avuna emo

Na chirunavve
Ni Pedavullo
Velugayyinda
Avuna emo

Ni gundello nindana
Gorintalle pandana
Nijamo kado
Nake teladu gaa

Ni kallallo nelena
Ni kalalalle ralena
Kalavo levo
Vethike cheputha gaa

Na chirunama
Ni hrudayana
Koluvayyinda
Avuna emo

Madhuvolike siripedavullo
Nuvu dachina peru naadega

Undanuko adhi nijamaithe
Mari mataga maradaaa

Buggalo kurra siggule
Errabothe nenu kaana

Avunano inka kadano
Ardamaithe cheppalena

Ni manasante nenega
Ni mamathantha naadega
Inka nake teliyani sangathigaaa

Na chirunama mmm mmm
Ni hrudayanammm mmm
Koluvayyinda aaaa
Avuna emo

Adugadugu ni prathipanilo
Oohinchina todu nenega
Ni oohe nakochinda
Gurutheppudu ledugaaa

Chatuga poota pootaga
Vethikede nannu kaada
Kadule ledu ledule
Apavaada kanne veena

Kadantunte avunani le
Ledanutunte vundanile
Emo emo emo emole

Na chirunama ni hrudayana
Koluvayyinda nijamenemo
Na chirunavve mmm
Ni pedavullo aa
Velugayyianda nijamenemo

Community

Like, share, and discuss

to start a discussion.