Back to Lyrics
Neeku Nenu Naaku Nuvvu

Neeku Nenu Naaku Nuvvu

2003 · 4 songs

Telugu

ల  ల  ల  ల  లాల  లాలాల
లాల  లాలాల  హే  హే 

గుమ్మరే  గుమ్మరే  ముద్దు  గుమ్మారే
కొత్తగా  వింతగా  ప్రేమ  పుట్టేరే  

గుమ్మరే  గుమ్మరే  ముద్దు  గుమ్మారే
కొత్తగా  వింతగా  ప్రేమ  పుట్టేరే  

నేనని  నేనే  లేనని  నేడిలా  నీవె  నేనని
గుండెలో  ప్రేమనే  పూచెనే  గులాబీల

గుమ్మరే  గుమ్మరే  ముద్దు  గుమ్మారే
కొత్తగా  వింతగా  ప్రేమ  పుట్టేరే  

ప్రేమంటే  ఎరుగని  నా  మదిలో
తొలి  తొలి  సందడల్లే  అల్లుకున్న  తోడు  నీదిగా 

ప్రాయములే  విరిసిన  వేళలలో
ప్రతి  ఒక  ఈడు  నేడు  తోడు  కొరకు  వెతుకుతుందిగా

నీ  కలా  నా  కలా  ఏకమైన  వేళ
నీ  జతే  నాకిక  లోకమైన  వేళ 
మనసులే  మురిసెలే  వలచినదని  మధువని 

గుమ్మరే  గుమ్మరే  ముద్దు  గుమ్మారే
కొత్తగా  వింతగా  ప్రేమ  పుట్టేరే 

ఒక్కటయే  చక్కని  వేళలలో
ఇకపై  ఇద్దరంటు  లేనెలేనిదెంత  వలపిది  

ఎప్పటిదో  ముందటి  జన్మలదో
మరి  మరి  కోరి  కోరి  చేరుకున్న  గొప్ప  వరమిది 

చెంతకె  చేరితె  చేతులూరుకోవే
కంచెలె  దాటితె  పెద్దలూరుకోరే 
జతలకే  దీపమై  వెలుగులు  కద  ప్రేమలు

గుమ్మరే  గుమ్మరే  ముద్దు  గుమ్మారే
కొత్తగా  వింతగా  ప్రేమ  పుట్టేరే

నేనని  నేనే  లేనని  నేడిలా  నీవె  నేనని
గుండెలో  ప్రేమనే  పూచెనే  గులాబీల

గుమ్మరే  గుమ్మరే  ముద్దు  గుమ్మారే
కొత్తగా  వింతగా  ప్రేమ  పుట్టేరే

English

La la la la lala lalala
Lala lalala hey hey

Gummare gummare
Muddu gummare
Kottaga vinthaga
Prema puttereee

Gummare gummare
Muddu gummare
Kottaga vinthaga
Prema puttereee

Nenani nene lenani
Nedila neeve nenani
Gundelo premane
Poochene gulabila

Gummare gummare
Muddu gummare
Kottaga vinthaga
Prema puttereee

Premante erugani na madilo
Toli toli sandadalle
Allukunna todu neediga

Prayamule virisina velalalo
Prathi oka eedu nedu
Todu koraku vethukuthundigaa

Ni kala na kala ekamaina vela
Ni jathe nakika lokamaina vela
Manasule murisele
Valachinadani madhuvani

Gummare gummare
Muddu gummare
Kottaga vinthaga
Prema puttere

Okkataye chakkani velalalo
Ikapai iddarantu
Lenelenidentha valapidi

Eppatido mundati janmalado
Mari mari kori kori
Cherukunna goppa varamidi

Chentake cherithe chetulurukove
Kanchele daatithe peddalurukore
Jathalake deepamai
Velugulu kada premalu

Gummare gummare
Muddu gummare
Kottaga vinthaga
Prema puttere

Nenani nene lenani
Nedila neeve nenani
Gundelo premane
Poochene gulabila

Gummare gummare
Muddu gummare
Kottaga vinthaga
Prema puttereee

Community

Like, share, and discuss

to start a discussion.