Back to Lyrics

Narasimha

1999 · 5 songs

Telugu

సింగమల్లే  నువ్వు  శిఖరము  చేరు  
శిఖరము  చేరి  నింగిని  కోరు 

నా  పేరు  నరసింహ 
ఇంటిపేరు  రణసింహ 
నాతోటి  ఉన్న  సేన  ఉరికెటి  యువసేన 
చూపు  ఉగ్ర  నరసింహ 
రూపు  దివ్య  నరసింహ 
యుద్దమంటూ  వచ్చిందంటే  పంజా  విప్పే  నరసింహ  
నరసింహ  నరసింహ  నరసింహ  నరసింహ

మనసు  ఉన్న  మనిషినయ్యా 
నేను  మీసమున్న  బాలుడయ్యా 
నేను  మేలు  చేయు  వాడ్నయ 
మేలు  మర్చిపోనయ్యా 
ఈ  జన్మ  ఎత్తింది  దెస  సేవకేనయ్యా 

సింగమల్లే  నువ్వు  శిఖరము  చేరు 
నా  పేరు  నరసింహ 
ఇంటిపేరు  రణసింహ 
నాతోటి  ఉన్న  సేన  ఉరికెటి  యువసేన 
చూపు  ఉగ్ర  నరసింహ 
రూపు  దివ్య  నరసింహ 
యుద్దమంటూ  వచ్చిందంటే  పంజా  విప్పే  నరసింహ 
మనసు  ఉన్న  మనిషినయ్యా 
నేను  మీసమున్న  బాలుడయ్యా 

కోట్ల  కోట్ల  విలువ  చేసే  ఆస్తి  పాస్తులొద్దు   
బిరుదులెన్నో  తెచ్చిపెట్టే 
పదవులు  వద్దు 
దండలు  వేయొద్దు 
మని  మకుటాలసలొద్దు 
నా  జన్మ  భూమి  ప్రేమ  చాలు  లే 
నా  గోరంత  చమటకు 
కొండంత  సిరులిచ్చి  పెంచినది   ప్రజలే  కదా 
నా  తనువును  ధనమును 
ప్రజలకు  ప్రగతికి   పంచుట 
పాడి  కదా 

సింగమల్లే  నువ్వు  శిఖరము  చేరు 
నా  పేరు  నరసింహ 
ఇంటిపేరు  రణసింహ 
నాతోటి  ఉన్న  సేన  ఉరికెటి  యువసేన 
చూపు  ఉగ్ర  నరసింహ 
రూపు  దివ్య  నరసింహ 
యుద్దమంటూ  వచ్చిందంటే  పంజా  విప్పే  నరసింహ  
నరసింహ  నరసింహ  నరసింహ

మనసు  ఉన్న  మనిషినయ్యా 
నేను  మీసమున్న  బాలుడయ్యా 

నిన్ను  నువ్వు  నమ్మి  ముందుకు  సాగు 
చరితగా  మారే  స్థాయికి  ఎదుగు 
నీలో  శక్తి  ఉన్నది 
దాన్ని  పదును  పెడితే  ఫలితమున్నది 
మంచి  రోజు  రేపే  ఆరంభించావా 

అరేయ్  ఎవరి  గుణం  ఏవిటో 
ఎవరి  బలం  ఏవిటో 
చూసింది  ఎవరంటాయా 
అరేయ్  విత్తనము  చిన్నదంట  మర్రి  చెట్టు  పెద్దదంట 
కొంత  కాలం  ఆగమంట
 
సింగమల్లే  నువ్వు  శిఖరము  చేరు 
శిఖరము  చేరి  నింగిని  కోరు 

నా  పేరు  నరసింహ 
ఇంటిపేరు  రాణసింహ 
నాతోటి  ఉన్న  సేన  ఉరికెటి  యువసేన 
నరసింహ  నరసింహ  నరసింహ  నరసింహ
చూపు  ఉగ్ర  నరసింహ  రూపు  దివ్య  నరసింహ 
యుద్దమంటూ  వచ్చిందంటే  పంజా  విప్పే  నరసింహ  
నరసింహ  నరసింహ  నరసింహ  నరసింహ

మనసు  ఉన్న  మణిశివయ్య   
నేను  మీసమున్న  బాలుడయ్యా 
నేను  మేలు  చేయు  వాడ్నయ 
మేలు  మర్చిపోనయ్యా 
ఈ  జన్మ  ఎత్తింది  దెస  సేవకేనయ్యా
 
సింగమల్లే  నువ్వు 
శిఖరము  చేరు  
శిఖరము  చేరి 
నింగిని  కోరు  హోయ్

English

Singamalle Nuvvu Sikharamu Cheruuu
Sikharamu Cheri Ningini Koruuu

Naa Peru Narasimha
Intiperu Ranasimha
Naathoti Unna Sena Uriketi Yuvasena
Choopu Ugra Narasimha
Roopu Divya Narasimha
Yuddamantu Vachindante Panja Vippe Narasimha 
Narasimha Narasimha Narasimha Narasimha

Manasu Unna Manishinayya
Nenu Meesamunna Baaludayya
Nenu Melu Cheyu Vaadnaya
Melu Marchiponayya
Ee Janma Ettindi Desa Sevakenayya

Singamalle Nuvvu Sikharamu Cheruuu
Naa Peru Narasimha Intiperu Ranasimha
Naathoti Unna Sena Uriketi Yuvasena
Choopu Ugra Narasimha Roopu Divya Narasimha
Yuddamantu Vachindante Panja Vippe Narasimha
Manasu Unna Manishinayya
Nenu Meesamunna Baaludayya

Kotla Kotla Viluva Chese Aasthi Paastguloddu…
Birudulenno Techipette
Padavalu Vaddu
Dandalu Veyoddu
Mani Makutaalasaloddu
Naa Janma Bhumi Prema Chaalu Le
Naa Gorantha Chamataku
Kondantha Sirulichi Pechinadi Prajale Kada
Naa Tanuvunu Dhanamunu
Prajalaku pragathiki Panchuta
paadi Kada 

Singamalle Nuvvu Sikharamu Cheruuu
Naa Peru Narasimha Intiperu Ranasimha
Naathoti Unna Sena Uriketi Yuvasena
Choopu Ugra Narasimha Roopu Divya Narasimha
Yuddamantu Vachindante Panja Vippe Narasimha
Narasimha Narasimha Narasimha

Manasu Unna Manishinayya
Nenu Meesamunna Baaludayya

Ninnu Nuvvu Nammi Munduku Saagu
Charithaga Maare Sthaayiki Edugu
Neelo Shakthi Unnadi
Daanni Padunu Pedithe Phalithamunnadi
Manchi Roju Repe
Aarambhinchavaa

Arey Evari Gunam Evito
Evari Balam Evito
Chusindi Evarantaaa
Arey Vitttanamu Chinnadanta Marri Chettu Peddadanta
Kontha Kaalam Aagamanta

Singamalle Nuvvu Sikharamu Cheruuu
Sikharamu Cheri Ningini Koruu

Naa Peru Narasimha Intiperu Ranasimha
Naathoti Unna Sena Uriketi Yuvasena
Narasimha Narasimha Narasimha Narasimha
Choopu Ugra Narasimha Roopu Divya Narasimha
Yuddamantu Vachindante Panja Vippe Narasimha
Narasimha Narasimha Narasimha Narasimha

Manasu Unna Manishivayya
Nenu Meesamunna Baaludayya
Nenu Melu Cheyu Vaadnayya
Melu Marchiponayya
Ee Janma Ettindi Desa Sevakenayya

Singamalle Nuvvu
Sikharamu Cheruuju
Sikharamu Cheri
Ningini Koruuuu Hoyyy

Community

Like, share, and discuss

to start a discussion.