Back to Lyrics

Narasimha

1999 · 5 songs

Telugu

మెరిసేటి  పువ్వా  సిరిమువ్వా  పెనవేసుకోవా 
నా  తోడు  రావా  నా  ఆశ  బాషా  వినవా 
మెరిసేటి  పువ్వా  సిరిమువ్వా  పెనవేసుకోవా 
నా  తోడు  రావా  నా  ఆశ  బాషా  వినవా 

రేయిలో  నీ  గుండెపై  నను  పవళించనీవా  హాయిగా  నీ 
చూపుతో  నను  చలి  కాయనీవ  సఖియా  సఖియా  సఖియా 
నా  ముద్దుల్లో  సద్దుల్లో  హద్దుల్లో  ఉండవా

శృంగార  వీర 
శృంగార  వీర  రణధీరా  నా  ఆజ్ఞతోటి 
నా  వెంట  రారా  నా  ఆశ  గోషా  వినరా 

రాలేడు  సిగపూలకై  నువ్వు  వొడిపట్టుకోరా 
వెచ్చని  నా  శ్వాసలో  నువ్వు  చలికాచుకోరా 
మధానా  మధానా  మధానా
నా  సందిట్లో  ముంగిట్లో  గుప్పిట్లో  ఉండరా 
శృంగార  వీరా  

మగవాడికి  వలసిన  మగసిరి  నీలో  చూసా 
నా  పదముల  చేరగా  నీకొక  అనుమతినిచ్చా 
సా  రీరిరి  ససస  నీనిని  రీరిరి  దదద  తక  తకిట  నిసరి  నిసా 
మగవాడికి  వలసిన  మగసిరి  నీలో  చూసా 
గ  రి  స  ని  ద 
నా  పదముల  చేరగా  నీకొక  అనుమతినిచ్చా 
సరిస  నిసని  దానిదా  మగరిస  

నా  పైట  కొంగును  మోయ  నా  కురుల 
చిక్కులు  తీయ  నీకొక  అవకాశమే 
నే  తాగా  మిగిలిన  పాలు  నువ్వు  తాగి  జీవించంగా  మోక్షము  నీకే  కదా 
నింగే  వంగి  నిలచినదే 
వేడగారా
 
మెరిసేటి  పువ్వా  సిరిమువ్వా  పెనవేసుకోవా 
నా  తోడు  రావా  నా  ఆశ  బాషా  వినవా 

చంద్రుని  చెక్కి  చెక్కి  చేసినట్టు  శిల్పమొకటి  చూసా 
తన  చూపిన  అమృతం  కాదు  విషమును  చూసా 
తన  నీడను  తాకిన  పాపమని  వదలి  వెళ్ల  ఆఅ

ఆ  వాలు  చూపుతో  వలవేస్తే  వలపే  నెగ్గదులే 
వలలోన  చాప  చిక్కిన  నీరు  ఎన్నడూ  చిక్కదులే  రా  అంటే 
నే  వస్తానా  పో  అంటే  నే  పోతన  ఇది  నువ్వు  నేనన్న  పోటీ  కాదు 
నీ  ఆజ్ఞలన్ని  తలందాల్చ  రాచా  పురుషులెవరో  పూలు  కాదు 

శృంగార  వీర  రణధీరా  నా  ఆజ్ఞతోటి 
నా  వెంట  రారా  నా  ఆశ  గోషా  వినరా

English

Meriseti Puvva Sirimuvva Penavesukova
Na Thodu Raava Na Asha Basha Vinavaa
Meriseti Puvva Sirimuvva Penavesukova
Na Thodu Raava Na Asha Basha Vinavaa

Reyilo Nee Gundepai Nanu Pavalinchaneeva Haayiga Nee
Chuputho Nanu Chali Kaayaneeva Sakhiyaaaaa Sakhiyaaaaa Sakhiyaaaaa
Naa Muddullo Saddullo Haddullo Undavaa

Srungaara Veera 
Srungaara Veera Ranadheera Naa Aagnathoti
Na Venta Raara Na Asha Gosha Vinaraa

Raaledu Sigapoolakai Nuvu Vodipattukora
Vechani Naa Shwasalo Nuvu Chalikaachukora
Madhanaaaaa Madhanaaaaa Madhanaaaaa
Naa Sanditlo Mungitlo Guppitlo Vundaraa
Srungaara Veeraa 

Magavadiki Valasina Magasiri Neelo Chusa
Naa Padamula Cheraga Neekoka Anumatinichha
Saa Ririri Sasasa Ninini Ririri Dadada Thaka Thakita Nisari Nisa
Magavadiki Valasina Magasiri Neelo Chusa
Ga Ri Sa Ni Da
Naa Padamula Cheraga Neekoka Anumatinichha
Sarisa Nisani Danida Magarisa 

Naa Paita Kongunu Moya Naa Kurula
Chikkulu Theeya Neekoka Avakaashame
Ne Thaaga Migilina Paalu Nuvu Thaagi Jeevinchanga Mokhamu Neeke Kadaa
Ninge Vangi Nilachinade 
Vedagaraaa

Meriseti Puvva Sirimuvva Penavesukova
Na Thodu Raava Na Asha Basha Vinavaa

Chandrunu Chekki Chekki Chesinatti Shilpamokati Chusa
Thana Chupuna Amrutham Kaadu Vishamunu Chusaa
Thana Needanu Thaakina Papamani Vadali Vella Aaa

Aa Vaalu Chuputho Valavestha Valape Neggadule
Valalona Chapa Chikkina Neeru Ennadu Chikkadule Raa Ante
Ne Vasthaana Po Ante Ne Pothana Idi Nuvvu Nenanna Poti Kaadu
Nee Agnalanni Thalandalcha Raacha Purushulevaru Poolu Kaadu

Srungaara Veera Ranadheera Naa Aagnathoti
Na Venta Raara Na Asha Gosha Vinaraa

Community

Like, share, and discuss

to start a discussion.