Back to Lyrics

Narasimha

1999 · 5 songs

Singer
Lyricist

Telugu

జీవితమంటే  పోరాటం  పోరాటంలో  ఉంది  జయం 
జీవితమంటే  పోరాటం  పోరాటంలో  ఉంది  జయం 

ఎక్కు  తొలిమెట్టు  కొండని  కొట్టు  ఢీ  కొట్టు 
గట్టిగ  పట్టే  నువ్వు  పట్టు  గమ్యం  చేరేట్టు 

నువ్  పలుగే  చేపట్టు  కొట్టు  చెమటే  చిందేట్టు 
బండలు  రెండుగా  పగిలేట్టు  తలబడు  నరసింహ 

పట్టు  పురుగల్లే  ఉండక  వెంటాడే  పులివై 
టక్కరి  శత్రువు  తలా  తుంచి  సాగర  నరసింహ 
పట్టు  పురుగల్లే  ఉండక  వెంటాడే  పులివై 
టక్కరి  శత్రువు  తలా  తుంచి  సాగర  నరసింహ
 
పిక్క  బలముంది  యువకుల  పక్క  బలముంది 
అండగా  దేవుడి  తోడుంది  అడుగిడు  నరసింహ 
పిక్క  బలముంది  యువకుల  పక్క  బలముంది 
అండగా  దేవుడి  తోడుంది  అడుగిడు  నరసింహ

జీవితమంటే  పోరాటం  పోరాటంలో  ఉంది  జయం 
జీవితమంటే  పోరాటం  పోరాటంలో  ఉంది  జయం 

మరు  ప్రాణి  ప్రాణం  తీసి  బ్రతికేది  మృగమేర 
మరు  ప్రాణి  ప్రాణం  తీసి  నవ్వేది  అసురుడురా 
కీడే  చెయ్యని  వాడే  మనిషి  మేలునే  కోరు  వాడే  మహర్షి 

నిన్నటి  వరకు  మనిషివయ్య  నేటి  మొదలు  నువ్  ఋషివయ్యా 
నిన్నటి  వరకు  మనిషివయ్య  నేటి  మొదలు  నువ్  ఋషివయ్యా 

ఎక్కు  తొలిమెట్టు  కొండని  కొట్టు  ఢీ  కొట్టు 
గట్టిగ  పట్టే  నువ్వు   పట్టు  గమ్యం  చేరేట్టు 
ఎక్కు  తొలిమెట్టు  కొండని  కొట్టు  ఢీ  కొట్టు   
గట్టిగ పట్టే  నువ్వు  పట్టు  గమ్యం  చేరేట్టు 

నువ్  పలుగే  చేపట్టు  కొట్టు  చెమటే  చిందేట్టు 
బండలు  రెండుగా  పగిలేట్టు  తలబడు  నరసింహ 
నువ్  పలుగే  చేపట్టు  కొట్టు  చెమటే  చిందేట్టు 
బండలు  రెండుగా  పగిలేట్టు  తలబడు  నరసింహ 

పట్టు  పురుగల్లే  ఉండక  వెంటాడే  పులివై 
టక్కరి  శత్రువు  తలా  తుంచి  సాగర  నరసింహ 
పట్టు  పురుగల్లే  ఉండక  వెంటాడే  పులివై 
టక్కరి  శత్రువు  తలా  తుంచి  సాగర  నరసింహ

పిక్క  బలముంది  యువకుల  పక్క  బలముంది 
అండగా  దేవుడి  తోడుంది  అడుగిడు  నరసింహ

English

Jeevitamante Poratam Poratamlo Undi Jayam

Ekku Tolimettu Kondani Kottu Dhee Kottu
Gattiga Patte Nuvu Patte Pattu Gamyam Cherettu
Ekku Tolimettu Kondani Kottu Dhee Kottu
Gattiga Patte Nuvu Pattu Gamyam Cherettu
Nuv Paluge Chepattu Kottu Chemate Chindettu
Bandalu Renduga Pagilettu Talabadu Narasimha

Pattu Purugalle Undaka Ventaade Pulivai
Takkari Satruvu Tala Tunchi Saagara Narasimha

Pikka Balamundi Yuvakula Pakka Balamundi
Andaga Devudi Todundi Adugidu Narasimha
Pikka Balamundi Yuvakula Pakka Balamundi
Andaga Devudi Todundi Adugidu Narasimha

Jeevitamante Poratam Poratamlo Undi Jayam
Jeevitamante Poratam Poratamlo Undi Jayam

Maru Praani Pranam Teesi Bratikedi Mrugamera
Maru Prani Praanam Teesi Navvedi Asurudura

Keede Cheyyani Vaade Manishi Melune Koru Vade Maharshi

Ninnati Varaku Manishivayya Neti Modalu Nuv Rushivayya
Ninnati Varaku Manishivayya Neti Modalu Nuv Rushivayya

Ekku Tolimettu Kondani Kottu Dhee Kottu
Gattiga Patte Nuvu Pattu Gamyam Cherettu
Ekku Tolimettu Kondani Kottu Dhee Kottu
Gattiga Patte Nuvu Pattu Gamyam Cherettu

Nuv Paluge Chepattu Kottu Chemate Chindettu
Bandalu Renduga Pagilettu Talabadu Narasimha
Nuv Paluge Chepattu Kottu Chemate Chindettu
Bandalu Renduga Pagilettu Talabadu Narasimha

Pattu Purugalle Undaka Ventaade Pulivai
Takkari Satruvu Tala Tunchi Saagara Narasimha
Pattu Purugalle Undaka Ventaade Pulivai
Takkari Satruvu Tala Tunchi Saagara Narasimha

Pikka Balamundi Yuvakula Pakka Balamundi
Andaga Devudi Todundi Adugidu Narasimha

Community

Like, share, and discuss

to start a discussion.