Back to Lyrics

Narasimha

1999 · 5 songs

Singer
Lyricist

Telugu

ఓ  ఓ  ఓ  కిక్  ఎక్కేలే 
ఓ  ఓ  ఓ  సిగ్గు  పోయేలే 
ఉన్నట్టుండి  గ్యానమ్  పెరిగేలే 
ఉన్న  నిజం  చెప్పా  తోచేలే 

వట్టి  గంజి  నీళ్లు  తాగినోడు  మట్టిలోనే 
అరేయ్  బెంజ్  కార్  ఎక్కినోడు  మట్టిలోనే 
ఈ  జీవితం  కోసం 
మనం  పుట్టగానే  మనతోపాటు 
తెచ్చిందేంటి  తీసుకెళ్ల 

ఓ  ఓ  ఓ  కిక్  ఎక్కేలే 
ఓ  ఓ  ఓ  సిగ్గు  పోయేలే 
ఉన్నట్టుండి  గ్యానమ్  పెరిగేలే 
ఉన్న  నిజం  చెప్పా  తోచేలే 

వట్టి  గంజి  నీళ్లు  తాగినోడు  మట్టిలోనే 
అరేయ్  బెంజ్  కార్  ఎక్కినోడు  మట్టిలోనే 
ఈ  జీవితం  కోసం 
మనం  పుట్టగానే  మనతోపాటు 
తెచ్చిందేంటి  తీసుక���ళ్ల 

బంగారం  దాచిపెట్టావ్ 
వజ్రాలే  దాచిపెట్టావ్ 
ప్రాణాలే  దాచ  ఏది  తాళం 
శిశువులు  గ్యానులు  ఇద్దరు  తప్ప  ఇక్కడ 
సుఖముగా  ఉన్నదెవరో  చెప్పు  
జీవం  ఉన్నవరకు  జీవితం  ఉంది  మనకు 
ఇదియే  వేమన  వేదం 
జీవం  ఉన్నవరకు  జీవితం  ఉంది  మనకు 
ఇదియే  వేమన  వేదం 

ఈ  భూమి  మనదేలే 
మన  వీధిలో  జాతి  కోసం 
మతం  కోసం  గొడవెందుకు
 
ఓ  ఓ  ఓ  కిక్  ఎక్కేలే 
ఓ  ఓ  ఓ  సిగ్గు  పోయేలే 
ఉన్నట్టుండి  గ్యానమ్  పెరిగేలే 
ఉన్న  నిజం  చెప్పా  తోచేలే 

తల్లిని  ఎంచుకునే 
తండ్రిని  ఎంచుకునే 
హక్కే  నీకు  లేనేలేదు 
రూపం  ఎంచుకునే 
రంగుని  ఎంచుకునే 
హక్కే  నీకు  లేనేలేదు 

పుట్టుక  నెంచుకునే  మరణము  నెంచుకునే 
హక్కే  నీకు  లేనే  లేదు  లేదు 
పరిశోధించి  చూస్తే 
నీ  జీవితమొకటే  నీ  చేతుల్లో 
ఉంది  లేరా  సాధించేయరా   

ఓ  ఓ  ఓ  కిక్  ఎక్కేలే 
ఓ  ఓ  ఓ  సిగ్గు  పోయేలే 
ఉన్నట్టుండి  గ్యానమ్  పెరిగేలే 
ఉన్న  నిజం  చెప్పా  తోచేలే 

వట్టి  గంజి  నీళ్లు  తాగినోడు  మట్టిలోనే 
అరేయ్  బెంజ్  కార్  ఎక్కినోడు  మట్టిలోనే 

ఈ  జీవితం  కోసం 
మనం  పుట్టగానే  మనతోపాటు 
తెచ్చిందేంటి  తీసుకెళ్ల 
మనతోపాటు  తెచ్చిందేంటి  తీసుకెళ్ల 
మనతోపాటు  తెచ్చిందేంటి  తీసుకెళ్ల 
తీసుకెళ్ల

English

O o o kick yekkele
O o o siggu poyele
Unnattundi gyanam perigele
Unna nijam cheppa thochele

Vatti ganji neellu thaaginodu mattilone
Arey benz car yekkinodu mattilone
Ee jeevitham kosam
Manam puttagaane manathopatu
thechindhenti theesukella

O o o kick yekkele
O o o siggu poyele
Unnattundi gyanam perigele
Unna nijam cheppa thochele

Vatti ganji neelu thaaginodu mattilone
Arey benz car yekkinodu mattilone
Ee jeevitham kosam
Manam puttagaane manathopatu
thechindhenti theesukella

Bangaram daachipettav
vajrale daachipettav
Praanale daacha yedhi thalam
Shishuvulu gyanalu iddaru thappa ikkada
Sukhamuga unnadhevaro cheppu
Jeevam unnavaraku jeevitham undhi manaku
Idhiye vemana vedam
Jeevam unnavaraku jeevitham undhi manaku
Idhiye vemana vedam

Ee bhhomi manadhele
Mana veedhilo jaathi kosam
matham kosam godavendhuku

O o o kick yekkele
O o o siggu poyele
Unnattundi gyanam perigele
Unna nijam cheppa thochele

Thallini enchukune
thandrini enchukune
hakke neeku leneledhu
Roopam enchukune
ranguni enchukune
hakke neeku leneledhu

Puttuka nenchukune maranamu nenchukune
hakke neeku lene ledhu ledhu
Parishodhinchi choosthe
Nee jeevithamokate nee chethullo
undhi lera sadhincehyra

O o o kick yekkele
O o o siggu poyele
Unnattundi gyanam perigele
Unna nijam cheppa thochele

Vatti ganji neellu thaaginodu mattilone
Arey benz car yekkinodu mattilone

Ee jeevitham kosam
Manam puttagaane manathopatu
thechindhenti theesukella
manathopatu thechindhenti theesukella
manathopatu thechindhenti theesukella
theesukella

Community

Like, share, and discuss

to start a discussion.