Back to Lyrics

Mruga Raju

2001 · 6 songs

Telugu

హే  శతమానమన్నదిలే  చెలిమే
చిన్ని  చిన్నారి  ఆశలు  గిల్లే  వంక  జాబిల్లి  వలపులు  జల్లే
కొత్త  వయ్యారమొచ్చింది  ఉయ్యాల  వయసులలో  హలా
హే  శతమానమన్నదిలే  చెలిమే
పువ్వు  పాడేది  పుప్పొడి  జోల  తేటి  కోరేది  తేనెల  లాల
నీలిమేఘాలలో  తేలిపోవాలి  తనువులిలా
హే  శతమానమన్నదిలే  చెలిమే
చిన్ని  చిన్నారి  ఆశలు  గిల్లే  వంక  జాబిల్లి  వలపులు  జల్లే

విన్నానులే  నీ  ఎదలోతుల్లో  జలపాతాల  సంగీతమే
కన్నానులే  నీ  కన్నుల్లోన  కలలేకన్నా  సావాసమే
కోకిలలా  కిలకిలలే  మన  పూదోటలో
తేనెలలా  వెన్నెలలే  వేసవి  పూటలో
ప్రాయమో  గాయమో  సుమశర  స్వరజతిలోన
హే  శతమానమన్నదిలే  చెలిమే
పువ్వు  పాడేది  పుప్పొడి  జోల  తేటి  కోరేది  తేనెల  లాల

చూడాలని  చలికాటే  పడని  చోటే  గిచ్చే  చూడాలని
చెప్పాలని  నీ  చూపే  సోకని  సోకే  అప్పజెప్పాలని
మరి  పదవే  విరిపొదకే  చెలి  మర్యాదగా
ఎద  కడిగే  ఎదురడిగే  సిరి  దోచెయ్యగా
వీణవో  జాణవో  రతిముఖ  సుఖ  శ్రుతిలోన

హే  శతమానమన్నదిలే  చెలిమే
చిన్ని  చిన్నారి  ఆశలు  గిల్లే  వంక  జాబిల్లి  వలపులు  జల్లే
కొత్త  వయ్యారమొచ్చింది  ఉయ్యాల  వయసులలో  హలా
హే  శతమానమన్నదిలే  చెలిమే
పువ్వు  పాడేది  పుప్పొడి  జోల  తేటి  కోరేది  తేనెల  లాల
నీలిమేఘాలలో  తేలిపోవాలి  తనువులిలా

English

Hey satamanamannadile chelime
chinni chinnari asalu gille vanka jabilli valapulu jalle
kotta vayyaramocchindi uyyala vayasulalo hala
he satamanamannadile chelime
puvvu padedi puppodi jola teti koredi tenela lala
nilimeghalalo telipovali tanuvulila
hey satamanamannadile chelime
chinni chinnari asalu gille vanka jabilli valapulu jalle

Vinnanule ni edalotullo jalapatala sangitame
kannanule ni kannullona kalalekanna savasame
Kokilala kilakilale mana pudotalo
tenelala vennelale vesavi putalo
prayamo gayamo sumasara svarajatilona
hey satamanamannadile chelime
puvvu padedi puppodi jola teti koredi tenela lala

Chudalani chalikate padani chote gicche chudalani
cheppalani ni chupe sokani soke appajeppalani
mari padave viripodake cheli maryadaga
eda kadige eduradige siri docheyyaga
vinavo janavo ratimukha sukha srutilona

Hey satamanamannadile chelime
chinni chinnari asalu gille vanka jabilli valapulu jalle
kotta vayyaramocchindi uyyala vayasulalo hala
he satamanamannadile chelime
puvvu padedi puppodi jola teti koredi tenela lala
nilimeghalalo telipovali tanuvulila

Community

Like, share, and discuss

to start a discussion.