Back to Lyrics

Mruga Raju

2001 · 6 songs

Telugu

అల్లెల్లే  అల్లెల్లే  మా  అల్లెల్లే  మామ  అల్లెల్లే  మామ  అల్లెల్లే  మామ
అల్లెల్లే  అల్లెల్లే  మా  అల్లెల్లే  మామ  అల్లెల్లే  మామ  అల్లెల్లే  మామ
అల్లెల్లే  అల్లెల్లే  మా  అల్లెల్లే  మామ
అటవి  ముల్లంటి  పడుచోయమ్మ  
మరదలు  కూన  అదిమరలకు  కోన  
మెరుపుల  మేన  చలి  ఇరుకులు  చానా
అరె  కన్ను  కాక  కాటుకరెక్క  చెక్కిలి  చుక్క  
జున్ను  ముక్క  జర్రుకుపోనా  చక్కని  చుక్కా

అల్లెల్లే  అల్లెల్లే  మా  అల్లెల్లే  మామ  
మొగలిపూవంటి  మొగుడోయమ్మ  
మరువపు  తేమ  తెగమరిగిన  మామ  
కొరకని  జామ  ఈ  చిలకదిరామ
చుక్కాలొచ్చేదాక  నిన్ను  ఆపేదెట్టా  
ఒహౌదీపాలెట్టేలోగా  తాపాలొస్తే  ఎట్టా

హే  జమాయించూ
ఓ  తమాయించు  
పువ్వులబోనాలు  చిరునవ్వుల  దాణాలు  
పుంజుకు  పెట్టేస్తే  లేత  ముంజుల  ముద్దిస్తా
వెన్నెల  బాణాలు  నులివెచ్చని  ప్రాణాలు
జివ్వున  లాగేస్తే  మామ  జాతరకొచ్చేస్తా
హే  ఒంపుసొంపు  వాగువంకై  వచ్చేస్తావా
యహ  కట్టూ  బొట్టూ  తేనెల  పండూ  గుచ్చేస్తావా

అల్లెల్లే  అల్లెల్లే  మా  అల్లెల్లే  మామ  అల్లెల్లే  మామ  అల్లెల్లే  మామ
అటవి  ముల్లంటి  పడుచోయమ్మ  
అల్లెల్లే  మామ  అల్లెల్లే  మామ
  
హేయమాగుంది  
ఈ  జమాబంది  
చింతల  తోపుల్లో  నీ  చింతల  దోచేస్తా
సంతల  బేరాల్లో  భమా  సిగ్గులు  తూచేస్తా
చిందుల  కాలంలో  నా  అందెలు  అందిస్తా  
సందడి  సందెల్లో  మామ  చాటుగ  సందిస్తా  
హే  రేపోమాపో  లగ్గా  లెట్టి  లంగర్లేసేస్తా
అహా  ఆటూపోటూ  అప్డేటేని  ఒడ్డే  చూస్తా

అల్లెల్లే  అల్లెల్లే  మా  అల్లెల్లే  మామ  అల్లెల్లే  మామ  అల్లెల్లే  మామ
అల్లెల్లే  అల్లెల్లే  మా  అల్లెల్లే  మామ
అటవి  ముల్లంటి  పడుచోయమ్మ  
మరదలు  కూన  అదిమరలకు  కోన  
మెరుపుల  మేన  చలి  ఇరుకులు  చానా
అరె  కన్ను  కాక  కాటుకరెక్క  చెక్కిలి  చుక్క  
జున్ను  ముక్క  జర్రుకుపోనా  చక్కని  చుక్కా

English

Allelle allelle ma allelle mama allelle mama allelle mama
allelle allelle ma allelle mama allelle mama allelle mama
allelle allelle ma allelle mama
atavi mullanti paduchoyamma 
maradalu kuna adimaralaku kona 
merupula mena chali irukulu chana
are kannu kaka katukarekka chekkili chukka 
junnu mukka jarrukupona chakkani chukka

Allelle allelle ma allelle mama 
mogalipuvanti mogudoyamma 
maruvapu tema tegamarigina mama 
korakani jama e chilakadirama
chukkalocchedaka ninnu apedetta 
ohaudipaletteloga tapaloste etta

Hey jamayinchu
o tamayinchu 
puvvulabonalu chirunavvula danalu 
punjuku petteste leta munjula muddista
vennela banalu nulivecchani pranalu
Jivvuna lageste mama jatarakocchesta
he ompusompu vaguvankai vacchestava
yaha kattu bottu tenela pandu gucchestava

Allelle allelle ma allelle mama allelle mama allelle mama
atavi mullanti paduchoyamma  
allelle mama allelle mama
 
Heyamagundi 
E jamabandi 
chintala topullo ni chintala dochesta
santala berallo bhama siggulu tuchesta
chindula kalanlo na andelu andista 
sandadi sandello mama chatuga sandista
He repomapo lagga letti langarlesesta
aha atupotu apdeteni odde chusta

Allelle allelle ma allelle mama allelle mama allelle mama
Allelle allelle ma allelle mama
atavi mullanti paduchoyamma maradalu kuna adimaralaku kona 
merupula mena chali irukulu chana
are kannu  kaka katukarekka chekkili chukka 
junnu mukka jarrukupona chakkani chukka

Community

Like, share, and discuss

to start a discussion.