Back to Lyrics

Mruga Raju

2001 · 6 songs

Telugu

హంగామా  హంగామా  ఆనందమందామయా
రంగేళి  ఊహల్లో  రోజంతా  ఉందామయా  
ఏడేడు  లోకాల  అందాలు  చూద్దామయా
ఆరారు  కాలాలు  నీతోటి  సాగాలయా  
దారి  చూపిస్తా  పిల్లా  హాయి  చూపిస్తా
ఆదితాళంలో  నీతో  ఆటలాడిస్తా
సోకు  రాసిస్తా  నీకు  సోయగాలిస్తా  సందెవేళల్లో
ముద్దు  సంతకాలిస్తా

హవ్వాయ్యో  అంది  ఈడు  వేడి  తాపం
వారెవ్వా  చూడు  ప్రేమ  ఇంద్రజాలం
హువ్వార్యూ  అంటూ  అడుగుతుంది  మోహం  
లోలో  ఉంటుంటే  ఎరగనంత  పాపం  
గాలి  తాకిందో  రయ్యో  కోక  జారింతో  
గిల్లి  పోయిందో  రయ్యో  కందిపోయింది
కన్ను  గీటింది  పిల్ల  సైగ  జేసింది  
షోకు  చూపింది  నాకు  కాకరేపింది

లవ్లీగా  ఉందీ  వేడి  ముద్దులాడి  
రోజులా  లేదు  జారుతుంది  పైట
లాలీజో  అంటూ  పాడకమ్మ  పాట
లేరోటి  అన్న  అయ్యగారు  లేదా
స్పీడు  మీదుంది  బండి  వేడి  మీదుంది
ఆగమంటున్నా  అయ్యో  ఆగనంటుంది
చెంచురామయ్యో  చెయ్యి  అందుకోవయ్యో
ఆగిపోకయ్యో  నాతో  చిందులాడయ్యో

హంగామా  హంగామా  ఆనందమందామయా
రంగేళి  ఊహల్లో  రోజంతా  ఉందామయా  
ఏడేడు  లోకాల  అందాలు  చూద్దామయా
ఆరారు  కాలాలు  నీతోటి  సాగాలయా  
దారి  చూపిస్తా  పిల్లా  హాయి  చూపిస్తా
ఆదితాళంలో  నీతో  ఆటలాడిస్తా
సోకు  రాసిస్తా  నీకు  సోయగాలిస్తా  సందెవేళల్లో
ముద్దు  సంతకాలిస్తా

English

Hangama hangama anandamandamaya
rangeli uhallo rojanta undamaya 
ededu lokala andalu chuddamaya
araru kalalu nitoti sagalaya 
dari chupista pilla hayi chupista
aditalanlo nito ataladista
soku rasista niku soyagalista sandevelallo
muddu santakalista

Havvayyo andi idu vedi tapam
varevva chudu prema indrajalam
huvvaryu antu adugutundi moham 
lolo untunte eragananta papam
Gali takindo rayyo koka jarinto 
gilli poyindo rayyo kandipoyindi
kannu gitindi pilla saiga jesindi  
soku chupindi naku kakarepindi

Lavliga undi vedi mudduladi 
rojula ledu jarutundi  paita
lalijo antu padakamma pata
leroti anna ayyagaru leda
spidu midundi bandi vedi midundi
agamantunna ayyo aganantundi
chenchuramayyo cheyyi andukovayyo
agipokayyo nato chinduladayyo

Hangama hangama anandamandamaya
rangeli uhallo rojanta undamaya 
ededu lokala andalu chuddamaya
araru kalalu nitoti sagalaya 
dari chupista pilla hayi chupista
aditalanlo nito ataladista
soku rasista niku soyagalista sandevelallo
muddu santakalista

Community

Like, share, and discuss

to start a discussion.