Back to Lyrics

Mruga Raju

2001 · 6 songs

Lyricist

Telugu

ఏ  ఛాయ్  చాయ్  చటుక్కున  తాగరా  భాయ్
ఈ  ఛాయ్  చమక్కులే  చూడరా  భాయ్
ఏ  ఛాయ్  ఖరీదులో  చీపురా  భాయ్
ఈ  ఛాయ్  ఖుషీలనే  చూపురా  భాయ్
ఏ  ఛాయ్  గరీబుకు  విందురా  భాయ్
ఈ  ఛాయ్  నవాబుకి  బంధువే  నోయ్
ఏ  ఛాయ్  మనస్సుకీ  మందురా  భాయ్
ఈ  ఛాయ్  గలాసుకీ  జై  జై
ఏ  ఛాయ్  చాయ్  చటుక్కున  తాగరా  భాయ్
ఈ  ఛాయ్  చమక్కులే  చూడరా  భాయ్
ఏ  ఛాయ్  చాయ్  చటుక్కున  తాగరా  భాయ్
ఈ  ఛాయ్  చమక్కులే  చూడరా  భాయ్
ఏ  ఛాయ్  ఖరీదులో  చీపురా  భాయ్
ఈ  ఛాయ్  ఖుషీలనే  చూపురా  భాయ్

డ్రైవర్  బాబులకూ  ఈ  ఛాయ్  పెట్రోలు
డాక్టర్  బాబులకూ  ఈ  ఛాయే  టానిక్కూ
లేబర్  అన్నలకూ  టీనీళ్ళే  తీర్ధాలు
విద్యార్ధుల  చదువులకు  టీనీళ్ళే  విటమిన్లూ
తెల్ల  దొరలు  ఇండియాకు  తెచ్చారుటీ
ఆ  టీ  తాగి  వాళ్ళతోటి  వేసాము  బేటి
అన్నాడు  అలనాటి  ఆ  శ్రీశ్రీ  తనుటీ  తాగడంలో  ఘునాపాటి
టీ  వల్ల  లాభాలు  శతకోటి
ఆ  లిస్టంతా  అవుతుంది  రామకోటి  

ఏ  ఛాయ్  చాయ్  చటుక్కున  తాగరా  భాయ్
ఈ  ఛాయ్  చమక్కులే  చూడరా  భాయ్

అల్లం  టీ  అంటే  అదిపెంచెను  ఆరోగ్యం
మసాలా  టీ  అంటే  అది  దించునురా  మైకం
లెమన్  టీ  కొడితే  ఇక  లేజీ  మటుమాయం
ఇరానీ  టీ  పడితే  ఇటురాదా  ఆ  స్వర్గం
కేపుల్లో  దాబాల్లో  ఫైవ్  స్టార్  హొటల్లో
ఎక్కడైనా  దొరికేది  ఏంటీ  టీ  టీ
సినిమాహాలల్లో  విశ్రాంతి  వేళల్లో  తప్పకుండా  తాగేది  ఏంటీ  టీ  అన్నా
టీ  కొట్టుతోనే  బతుకుతారు  కొందరు
టీ  కొడితేనే  బతుకుతారు  అందరూ  

ఏ  ఛాయ్  చాయ్  చటుక్కున  తాగరా  భాయ్
ఈ  ఛాయ్  చమక్కులే  చూడరా  భాయ్
ఏ  ఛాయ్  చాయ్  చటుక్కున  తాగరా  భాయ్
ఈ  ఛాయ్  చమక్కులే  చూడరా  భాయ్
ఏ  ఛాయ్  ఖరీదులో  చీపురా  భాయ్
ఈ  ఛాయ్  ఖుషీలనే  చూపురా  భాయ్
ఏ  ఛాయ్  గరీబుకు  విందురా  భాయ్
ఈ  ఛాయ్  నవాబుకి  బంధువే  నోయ్
ఏ  ఛాయ్  మనస్సుకీ  మందురా  భాయ్
ఈ  ఛాయ్  గలాసుకీ  జై  జై

English

E chai chai chatukkuna tagara bhay
e chai chamakkule chudara bhay
e chai kharidulo chipura bhay
e chai khusilane chupura bhay
e chai garibuku vindura bhay
e chai navabuki bandhuve noy
e chai manassuki mandura bhay
e chai galasuki jai jai
E chai chai chatukkuna tagara bhay
e chai chamakkule chudara bhay
e chai chai chatukkuna tagara bhay
e chai chamakkule chudara bhay
e chai kharidulo chipura bhay
e chai khusilane chupura bhay

Draivar babulaku i chai petrolu
daktar babulaku i chaie tanikku
lebar annalaku tinille tirdhalu
vidyardhula chaduvulaku tinille vitaminlu
tella doralu indiyaku teccharuti
a ti tagi vallatoti vesamu beri
annadu alanati a srisri tanuti tagadanlo ghunapati
ti valla labhalu satakoti
a listanta avutundi ramakoti 

E chai chai chatukkuna tagara bhay
e chai chamakkule chudara bhay

Allam tea ante adipenchenu arogyam
masala tea ante adi dinchunura maikam
lemon tea kodite ika leji matumayam
irani tea padite iturada a svargam
kepullo daballo phaiv star hotallo
ekkadaina dorikedi enti tea tea
sinimahalallo visranti velallo tappakunda tagedi enti tea anna
tea kottutone batukutaru kondaru
tea koditene batukutaru andaru

E chai chai chatukkuna tagara bhay
e chai chamakkule chudara bhay
E chai chai chatukkuna tagara bhay
e chai chamakkule chudara bhay
e chai kharidulo chipura bhay
e chai khusilane chupura bhay
e chai garibuku vindura bhay
e chai navabuki bandhuve noy
e chai manassuki mandura bhay
e chai galasuki jai jai

Community

Like, share, and discuss

to start a discussion.