Back to Lyrics
Mister Pellam

Mister Pellam

1993 · 4 songs

Telugu

సొగసు  చూడ  తరమ 
హ  హ  హ 
సొగసు  చూడ  తరమ 
హ  హ  హ 
నీ  సొగసు  చూడ  తరమ 
నీ  సొగసు  చూడ  తరమ 

నీ  ఆప  సోపాలు  నీ  తీపి  శాపాలు 
యెర్రాని  కోపాలు  ఎన్నెల్లో  దీపాలు 
అందమె  సుమా 

సొగసు  చూడ  తరమ 
నీ  సొగసు  చూడ  తరమా 

అరుగు  మీద  నిలబడి  
నీ  కురులను  దువ్వే  వేళా 
చేజారిన  దువ్వెన్నకు 
బేజారుగా  వంగి  నప్పుడు 

చిరు  కోపం  చీర  గట్టి 
సిగ్గును  చెంగున  దాచి 
బగ్గు  మన్న  చక్కదనం 
పరుగో  పరుగెత్తి  నప్పుడు 

ఆ  సొగసు  చూడ  తరమ 
నీ  సొగసు  చూడ  తరమా 

పెట్టి  పెట్టని  ముద్దులు 
యిట్టె  విదిలించి  కొట్టి 
గుమ్మెతే  సోయగాల 
గుమ్మలను  దాటు  వేళా  
చెంగు  పట్టి  ర  రమ్మని 
చలగాటకు  దిగుతుంటే 
తడి  బారిన  కన్నులతో 
వీడు  వీడు  అంటున్నప్పుడు  
ప్లీజ్  ప్లీజ్  వదలండి  ఉమ్మ్ 
వీడు  వీడు  అంటున్నప్పుడు 

ఆ  సొగసు  చూడ  తరమ  
నీ  సొగసు  చూడ  తరమా  ఆ  ఆ  ఆ 

పసిపాపకు  పాలిస్తూ 
పరవశించి  వున్నప్పుడు 
ఉమ్మ్  హ్మ్ 
పేద  పాపాడు  పాకివచ్చి 
మరి  నాకో  అన్నప్పుడు 

మొట్టి  కాయ  వేసి 
చి  పోండి  అన్నప్పుడు 
నా  ఏడుపూ  నీ  నవ్వులు 
హరివిల్లై  వెలిసి  నప్పుడు
 
ఆ  సొగసు  చూడ  తరమ 
నీ  సొగసు  చూడ  తరమా 

సిరి  మల్లెలు  హరి  నీలపు 
జడలో  తురిమి  
క్షణమే  యుగమై  వేచి  వేచి  
చలి  పొంగులు  తొలి  కోకాల 
ముడిలో  అదిమి 
అలసి  సొలసి  కన్నులు  వాచీ 

నిట్టూర్పుల  నిసి  రాత్రి  లో 
నిద్దరోవు  అందాలతో 
త్యాగరాజ  కృతిలో 
సీతాకృతి  గల  ఇటువంటి 
సొగసు  చూడ  తరమ 

నీ  సొగసు  చూడ  తరమా

English

Sogasu chooda tarama
ha ha ha
Sogasu chooda tharama
ha ha ha aa
Nee sogasu chooda tharama
nee sogasu chooda tharamaa

Nee aapa sopalu nee teepi shapalu
erraani kopaalu ennello deepalu
andaame sumaa

Sogasu chooda tarama
nee sogasu chooda taramaa

Arugu meeda nilabadi
nee kurulanu duvve vela
chejaarina duvvennaku
bejaruga vangi nappudu

Chiru kopam cheera gatti
siggunu chenguna daachi
baggu manna chakkadanam
parugo parugetthi nappudu

Aa sogasu chooda tarama
nee sogasu chooda taramaa

Petti pettani muddulu
itte vidhilinchi kotti
gummethe soyagala
gummalanu daatu vela
chengu patti ra rammani
chalagataku digutunte
tadi baarina kannulatho
vidu vidu antunnappudu plz plz vadalandi umm
Vidu vidu antunnappudu

Aa sogasu chooda tarama
nee sogasu chooda taramaa

Pasipapaku paalisthu
paravasinchu vunnappudu
Umm hmm
Peda paapadu paakivacchi
mari nako annappudu

Motti kaaya vesi
chi pondi annappudu
naa yedupuu nee navvulu
harivillai velisi nappudu

Aa sogasu chooda tarama
nee sogasu chooda taramaa aa aaa

Siri mallelu hari neelapu
jadalo thurimii
kshname yugamai vechi vechi
chali pongulu tholi kokala
mudilo adhimi
alasi solasi kannulu vaachi

Nitturpulaa nisi rathri lo
nidarovu andalatho
tyagaraaja kruthilo
seethaakruthi gala ituvanti
sogasu chooda tarama

Nee sogasu chooda taramaa

Community

Like, share, and discuss

to start a discussion.