Back to Lyrics
Mister Pellam

Mister Pellam

1993 · 4 songs

Lyricist

Telugu

రాదే  చెలి  నమ్మ  రాదే  చెలి 
మగవారినిలా  నమ్మరాదే  చెలి 
రాదే  చెలి  నమ్మ  రాదే  చెలి 
మగనాలి  మానసమ్మరాదే  చెలి 

నాడు  పట్టుచీర  కట్టవద్దు  బరువన్నడే   
నేడు  నూలు  చీరకే  డబ్బులు  కరువన్నాడే 
నెల  తప్పిన  నెలత  తనకు  పరువన్నడే   
నేడు  నేలబాలుని  చేతికిస్తే  బరువన్నడే   

ముంగురులును  చూసి  నాడు  మురిసిపోయాడే 
ఆ  కురులకు  వీరులివ్వడమే  మరిచిపోయాడే 
ప్రేమించు  సీజన్లో  లో  పెద్ద  మాటలు 
పెళ్లయ్యాక  ప్లేట్  ఫిరాయింపులు 
మొదటి  వలపు  మధుర  కథలు  మరచెను  ఘనుడు 

మగవారినిలా  నమ్మరాదే  చెలి 
రాదే  చెలి  నమ్మ  రాదే  చెలి 
మగవారినిలా  నమ్మరాదే  చెలి 

మాటల్తో  కోట  కట్టాడే  ఆమ్మో  నా  మహారాణి  నీవన్నడే 
కాలు  కింద  పెడితేనే  కందిపోవునన్నాడే 
వాలు  తాకితే  మోమున  కాలు  విరుగునన్నాడే
 
కవ్వించుకున్నాడే  కౌగిలి  కోసం 
ఆ  కాస్త  తీరాక  మొదటికే  మోసం 
మనవి  వినడు  మనసు  కనాడు  మాయల  మొగుడు 

మగవారినిలా  నమ్మరాదే  చెలి 
రాదే  చెలి  నమ్మ  రాదే  చెలి 
మగవారినిలా  నమ్మరాదే  చెలి 
రాదే  చెలి  నమ్మ  రాదే  చెలి 
మగనాలి  మానసమ్మరాదే  చెలి

తలలో  నాలుకలా  పూసలలో  దారంబు  మాట్టి  
సతి  మదిలో  నన్నెలాగిడు  పురుషుడు  కలుగుట 
తోలి  జన్మము  నోము  ఫలము  తోయజానెత్త్రా  
తానుగా  వలచిన  వరుడేనా  ఈ  పురుషోత్తముడు 
వ్రతములు  సలిపిన  సతులకు  గతి  కలదా  
ఇలలో  కలదో  లేదో

English

Rade cheli namma rade cheli
magavarinila nammarade cheli
rade cheli namma rade cheli
maganali manasammarade cheli

Nadu pattucheera kattavaddu baruvannade
nedu noolu cheerake dabbulu karuvannade
nela tappina nelatha tanaku paruvannade
nedu nelabaluni chetikisthe baruvannade

Mungarulunu chusi naadu murisipoyade
aa kurulaku virulivvadame marichipoyade
preminchu season lo pedda matalu
pellayyaka plate phirayimpulu
modati valapu madhura kathalu marachenu ghanudu

Magavarinila nammarade cheli
rade cheli namma rade cheli
maganali manasammarade cheli

Mataltho kota kattade ammo naa maharani neevannade
kalu kinda pedithene kandipovunannade
valu takithe momuna kalu virugunannade

Kavvinchukunnade kougili kosam
aa kaastha teeraka modatike mosam
manavi vinadu manasu kanadu mayala mogudu

Magavarinila nammarade cheli
rade cheli namma rade cheli
maganali manasammarade cheli
rade cheli namma rade cheli
maganali manasammarade cheli

Talalo nalukala poosalalo daarambu maatte
sathi madilo nannelagidu purushudu kaluguta
toli janmamu noma phalamu toyajanethtaa
tanuga valachina varudena ee purushottamudu
vratamulu saipina satulaku gati kalada 
ilalo kalado ledo

Community

Like, share, and discuss

to start a discussion.