Back to Lyrics
Mister Pellam

Mister Pellam

1993 · 4 songs

Telugu

ముళ్ళు  పోయి  కత్తి  వచ్చే  డాం  డాం  డాం 
మమ్మీ  పోయి  డాడీ  వచ్చే  డాం  డాం  డాం  
పెన్ను  పోయి  గరిటె  వచ్చే  డాం  డాం  డాం 
ఇదే  కొత్త  కింగ్డమ్  డాం   

ముళ్ళు  పోయి  కత్తి  వచ్చే  డాం  డాం  డాం 
మమ్మీ  పోయి  డాడీ  వచ్చే  డాం  డాం  డాం  
పెన్ను  పోయి  గరిటె  వచ్చే  డాం  డాం  డాం 
ఇదే  కొత్త  కింగ్డమ్  డాం   

అంట్లు  తోమే  ఆడది  జెంట్స్ కు  లోకువ  చూడు 
గాజులు  తొడిగే  శ్రీమతి  పోజులు  చెల్లవు  నేడు  
బట్లర్  పని  నే  చేసిన  హిట్లర్  నేనని  తెలుసా 
ఆలుమగల  యాత్రలో  అప్పర్  బెర్త్  నే  పరిచ
 
సమన  హక్కులంటే  ఆ  సమాధి  లోపలంట 
మగాడి  నీడలోనే  స్త్రీలకు  ఉగాది  ఉన్నదంట
భీముడల్లే  వంట  ఇంట  కాముడల్లే  పడకటింట 
ఆడవాళ్ళనేలుకొని  కొండెగాడు  ఎందుకంటా  డాం  డాం  డాం 

ముళ్ళు  పోయి  కత్తి  వచ్చే  డాం  డాం  డాం 
మమ్మీ  పోయి  డాడీ  వచ్చే  డాం  డాం  డాం  
పెన్ను  పోయి  గరిటె  వచ్చే  డాం  డాం  డాం 
ఇదే  కొత్త  కింగ్డమ్  డాం

English

Mullu poyi katti vacche dham dham dham
mummy poyi daddy vacche dham dham dham
pennu poyi garite vacche dham dham dham
ide kottha kingdom dham
Mullu poyi katti vacche dham dham dham
mummy poyi daddy vacche dham dham dham
pennu poyi garite vacche dham dham dham
ide kottha kingdom dham

Antlu tome adadi gentsku lokuva chudu
gajulu todige srimathi pojulu chellavu nedu
butler pani ne chesina hitler nenani telusa
alumagala yatralo upper berth ne paricha

Samana hakkulante aa samadhi lopalanta
magaadi needalone sthreelaku ugadi unnadanta
bheemudalle vanta inta kaamudalle padakatinta
aadavaallanelukoni kodegadu endukanta dham dham dham

mullu poyi katti vacche dham dham dham
mummy poyi daddy vacche dham dham dham
pennu poyi garite vacche dham dham dham
ide kottha kingdom dham

Community

Like, share, and discuss

to start a discussion.