Back to Lyrics
Mister Pellam

Mister Pellam

1993 · 4 songs

Telugu

అడగవయ్యా  అయ్యగారి  ఎక్కువేమిటో 
ఆలా  అడగవయ్యా  అయ్యగారి  ఎక్కువేమిటో 
చెప్పమను  ఆడవాళ్ళ  తక్కువేమిటో 
అడగవయ్యా  అయ్యగారి  ఎక్కువేమిటో 
చెప్పమను  ఆడవాళ్ళ  తక్కువేమిటో 

ఆ  ఎక్కువేమిటో  ఈ  తక్కువేమిటో 
ఆ  ఎక్కువేమిటో  ఈ  తక్కువేమిటో 

పదునాలుగు  భువనాలన్నీ  పాలిస్తున్నాను  పరిపాలిస్తున్నాను 
ఆ  భువనాలను  దివాణాలను  నేను  పోషిస్తున్నాను  నేనే  పోస్తిస్తున్నాను 

సిరి  లేని  హరి  వట్టి  దేశ  దిమ్మరి  
సిరి  లేని  హరి  వట్టి  దేశ  దిమ్మరి 
నేను  అలిగి  వెల్లేదా  తనకు  లేదు  తికన
 
ఓహో  ఏడు  కొండల  వాడి  కథ  తల్లి  నువ్వు  చెప్పేది 
బాగుందమ్మా  కానీ  కానీ 

పెళ్లి  కోసం  తిప్పలు  చేసాడండి  అప్పులు 
నాతో  పెళ్లి  కోసం  తిప్పలు  చేసాడండి  అప్పులు 
వడ్డీ  కాసుల  వాడ  వెంకట  రమణ  గోవిందా  గోవిందా 

కొండా  మీద  నేను  మరి  కొండా  కింద  ఎవరో 
నువ్వు  అడగవయ్యా 
నడి  రేయి  దాటగానే  దిగి  వచ్చేదెవరో  దిగి  వచ్చేదెవరో 

అడగవయ్యా  అయ్యగారి  ఎక్కువేమిటో 
చెప్పమను  ఆడవాళ్ళ  తక్కువేమిటో 
ఆ  ఎక్కువేమిటో  ఈ  తక్కువేమిటో 
ఆ  ఎక్కువేమిటో  ఈ  తక్కువేమిటో 

త్రేతా  యుగమున  నేను  ఆ  శ్రీరామ  చంద్రుడిని 
అయినా  సీతాపతి  అంటూ  పిలిచారండి  మిమ్ము  పిలిచారండి 

నరకాసుర  వధ  చేసిన  కృష్ణుడిని  తెలుసా 
సత్యభామని  విల్లంబును  తెల్లంబుగా  పట్టిన 
సత్య  భామని  వీర  భామని  
   
భామ  గారి  నోరు  భలే  జోరు  జోరు 
మొగుడిని  దానమిచ్చినారు  మొగసాలకెక్కినారు 
ఆ  తులాభారం  అదో  తల  భారం 

భలే  మంచి  చౌక  బేరము 
సవతి  చెంత  కాళ్ళ  బేరము 

అయ్యా  దొరగారి  పరువు  తులసిదళం  బరువు 
సత్యం  సత్యం  పునఃసత్యం 

శ్రీ  మద్రామ  రమణ  గోవిందో  హరి

English

Adagavayya ayyagaari yekkuvemito
Ala adagavayya ayyagaari yekkuvemito
Cheppamanu aadavaalla thakkuvemito
Adagavayya ayyagaari yekkuvemito
Cheppamanu aadavaalla thakkuvemito

Aa yekkuvemito ee thakkuvemito
Aa yekkuvemito ee thakkuvemito

Padunaalugu bhuvanaalanni paalisthunnaanu paripaalisthunnanu
Aa bhuvanaalanu divanaalanu nenu poshisthunnannu nene posthisthunnanu

Siri leni hari vatti desa dimmari
Siri leni hari vatti desa dimmari
Nenu aligi velleda thanaku ledu thikana

Oho yedu kondala vaadi katha thalli nuvu cheppedi
Bagundamma kaani kaani

Pelli kosam thippalu chesaadandi appulu
Naatho pelli kosam thippalu chesaadandi appulu
Vaddi kaasula vaada venkata ramana govindaa govindaa

Konda meeda nenu mari konda kinda yevaro
Nuvvu adagavayya
Nadi reyi daatagaane digi vachedevaroo digi vachedevaroo

Adagavayya ayyagaari yekkuvemito
Cheppamanu aadavaalla thakkuvemito
Aa yekkuvemito ee thakkuvemito
Aa yekkuvemito ee thakkuvemito

Thretha yugamuna nenu aa sriraama chandrudini
Aina seethapathi antu pilichaarandi mimmu pilichaarandi

Narakaasura vadha chesina krishnudini telusa
Sathyabhamani villambunu thellambuga pattina
Sathya bhamani veera bhamani

Bhama gaari noru bhale joru joru
Mogudini daanamichinaaru mogasaalakekkinaaru
Aa thulaabhaaram Ado thala bharam

Bhale manchi chowka beramu
Savathi chentha kaalla beramu

Ayya doragaari paruvu thulasidalam baruvu
Sathyam sathyam punahsathyam

Sri madrama ramana govindo hari

Community

Like, share, and discuss

to start a discussion.