Back to Lyrics
Master

Master

1997 · 5 songs

Telugu

తిలోత్తమా  ప్రియ  వయ్యారమా 
ప్రభాతమా  శుభ  వసంతమా 

నే  మోయలేనంటూ  
హృదయాన్ని  అందించా 
నేనున్నా  లెమ్మంటూ  
అది  నాలో  దాచేసా 

ఏ  దారిలో  సాగుతున్న  
ఎద  నీవైపుకే  లాగుతోంది 

ఏ  వేళలో  ఎప్పుడైనా  మది   
నీ  ఊహలో  ఊగుతోంది 

ఆఅ  తిలోత్తమా  ప్రియ  వయ్యారమా 
ఆఅ  ఆఆ  అఅఅఅఅఅ  ఆఆఆ 

పెదవే  ఓ  మధుర  కవిత  చదివే 
అడుగే  నా  గడప  నొదిలి  కదిలే 

ఇన్నాళ్లు  లేని  ఈ  కొత్త  బాణీ   
ఇవ్వాలె  మనకెవరు  నేర్పరమ్మా 

ఈ  మాయ  చేసింది  ప్రేమే    
ప్రియా  ప్రేమంటే  ఒకటైన  మనమే 
తిలోత్తమా  శుభ  వసంతమా 

కలలే  నా  ఎదుట  నిలిచే  నిజమై 
వలపే  నా  వొడికి  దొరికే  వరమై 

ఏ  రాహువైన  ఆషాఢమైన  
ఈ  బాహు  బంధాన్ని  విడదీయునా 

నీ  మాటలే  వేదమంత్రం 
చెలి  నువ్వన్నదే  నా  ప్రపంచం 

తిలోత్తమా  ప్రియ  వయ్యారమా 
ప్రభాతమా  శుభ  వసంతమా 

నే  మోయలేనంటూ  
హృదయాన్ని  అందించా 
నేనున్నా  లెమ్మంటూ  
అది  నాలో  దాచేసా 

ఏ  దారిలో  సాగుతున్న  ఎద  
నీవైపుకే  లాగుతోంది 

ఏ  వేళలో  ఎప్పుడైనా  మది  
నీ  ఊహలో  ఊగుతోంది

English

Thilottama Priya Vayyaramaa
Prabhathama Subha Vasanthamaa

Ne Moyalenantu 
Hrudayanni Andincha
Nenunna Lemmantu 
Adi Naalo Daachesa

Ye Daarilo Saguthunna 
Yedha Neevaipuke Laagutondi

Ye Velalo Yeppudaina Madhi 
Nee Voohalo Voogutondi

Aaa Thilottama Priya Vayyaramaa
Aaa Aaaa Aaaaaa Aaaaaa

Pedave O Madhura Kavitha Chadive
Aduge Naa Gadapa Nodili Kadile

Innallu Leni Ee Kottha Baani 
Ivvale Manakevaru Nerparammaa

Ee Maaya Chesindi Preme 
Priya Premante Vokataina Maname
Thilottama Subha Vasanthamaa

Kalale Naa Yeduta Niliche Nijamai
Valape Naa Vodiki Dorike Varamai
Ye Raahuvaina Aashadamaina 
Ee Baahu Bandhanni Vidadeeyuna
Nee Maatale Vedamantram
Cheli Nuvvannade Naa Prapancham

Thilottama Priya Vayyaramaa
Prabhathama Subha Vasanthamaa

Ne Moyalenantu 
Hrudayanni Andincha
Nenunna Lemmantu 
Adi Naalo Daachesa

Ye Daarilo Saguthunna Yedha 
Neevaipuke Laagutondi

Ye Velalo Yeppudaina Madhi 
Nee Voohalo Voogutondi

Community

Like, share, and discuss

to start a discussion.