Back to Lyrics
Master

Master

1997 · 5 songs

Telugu

ఇంటిలోకి  వెల్కమ్  అంటూ   
గేట్  తీసినాడు  మాస్టరు 
టేస్ట్  కాస్త  చూడమంటూ   
బూస్ట్  కలిపినాడు  మాస్టరు 
అలా  అలా  హఠాత్తుగా  
అటు  ఇటు  కరెంటు  పోగా 

నెక్స్ట్  సీను  ఎం  జరిగింది  
జస్ట్  నాకు  సిగ్గేస్తుంది 
నెక్స్ట్  సీను  ఎం  జరిగింది  
జస్ట్  నాకు  సిగ్గేస్తుంది 

ఇంటిలోకి  వెల్కమ్  అంటూ  
గేట్  తీసినాడు  మాస్టరు 
టేస్ట్  కాస్త  చూడమంటూ   
బూస్ట్  కలిపినాడు  మాస్టరు 

శిష్యురాల  చారు  షీలా  
శీఘ్రమేవ  రొమాన్సు   
నీకు  ప్రాప్తిరస్తు 
అక్షరాలా  దీక్ష  బూని   
లవ్  లోని  లెసన్స్  నేను  ఆలకిస్తూ 
అందం  తో  పరీక్షా  ఇప్పుడు  
అర్ధాంగి  ప్రమోషన్  ఎప్పుడు 
ఫలితం  రానున్నది   
పరువం  అవునన్నది 

ఇంటిలోకి  వెల్కమ్  అంటూ   
గేట్  తీసినాడు  మాస్టరు 
టేస్ట్  కాస్త  చూడమంటూ   
బూస్ట్  కలిపినాడు  మాస్టరు 

పోర్టికోలో  లైబ్రరీల్లో  కర్రిడోర్లో  
భరించలేని  తపమాయె 
పుస్తకాల్లో  డిక్షనరీలో   
బ్లాక్  బోర్డులో  
లిఖించలేని  ఆకలయే 
వల్లించే  వయస్సు  వాచకం  
చెల్లించే  వయ్యారి  వేతనం 
గురువా  లేట్  ఎందుకు   
లఘువై  రా  ముందుకు 

ఇంటిలోకి  వెల్కమ్  అంటూ   
గేట్  తీసినాడు  మాస్టరు 
టేస్ట్  కాస్త  చూడమంటూ   
బూస్ట్  కలిపినాడు  మాస్టరు 
అలా  అలా  హఠాత్తుగా   
అటు  ఇటు  కరెంటు  పోగా 

నెక్స్ట్  సీను  ఎం  జరిగింది   
జస్ట్  నాకు  సిగ్గేస్తుంది 
నెక్స్ట్  సీను  ఎం  జరిగింది  
జస్ట్  నాకు  సిగ్గేస్తుంది 

ఇంటిలోకి  వెల్కమ్  అంటూ   
గేట్  తీసినాడు  మాస్టరు 
టేస్ట్  కాస్త  చూడమంటూ   
బూస్ట్  కలిపినాడు  మాస్టరు

English

Intiloki Welcome Antu 
Gate Teesinadu Masteru
Taste Kaastha Choodamantu 
Boost Kalipinadu Masteru
Alaa Alaa Hatatthuga 
Atu Itu Current Pogaa

Next Scenu Em Jarigindi 
Just Naaku Siggesthundi
Next Scenu Em Jarigindi 
Just Naaku Siggesthundi

Intiloki Welcome Antu 
Gate Teesinadu Masteru
Taste Kaastha Choodamantu 
Boost Kalipinadu Masteru

Sishyuraala Chaaru Sheela 
Shigrameva Romance 
Neeku Praptirasthu
Aksharala Diksha Booni 
Love Loni Lessons Nenu Aalakisthu
Andam Tho Pariksha Ippudu 
Ardhangi Promotion Eppudu
Phalitam Raanunnadi 
Paruvam Avunannadi

Intiloki Welcome Antu 
Gate Teesinadu Masteru
Taste Kaastha Choodamantu 
Boost Kalipinadu Masteru

Porticollo Ligrarillo Corridorlo 
Bharinchaleni Thapamaye
Pusthakallo Dictionaryllo 
Black Board Lo 
Likhinchaleni Aakalaye
Vallinchey Vayassu Vaachakam 
Chellinchey Vayyari Vethanam
Guruvaa Late Enduku 
Laghuvai Raa Munduku

Intiloki Welcome Antu 
Gate Teesinadu Masteru
Taste Kaastha Choodamantu 
Boost Kalipinadu Masteru
Alaa Alaa Hatatthuga 
Atu Itu Current Pogaa

Next Scenu Em Jarigindi 
Just Naaku Siggesthundi
Next Scenu Em Jarigindi 
Just Naaku Siggesthundi

Intiloki Welcome Antu 
Gate Teesinadu Masteru
Taste Kaastha Choodamantu 
Boost Kalipinadu Masteru

Community

Like, share, and discuss

to start a discussion.