Back to Lyrics
Master

Master

1997 · 5 songs

Telugu

బిఎస్సి  అయినాగానీ  ఎంఎస్సీ  అయినాగానీ 
ఎస్ఎస్సి  అయినాగానీ  పియూసి  అయినాగానీ 
కేజీ  గాని  పీజీ  గాని  
ఆంధ్ర  గాని  ఆగ్రా  గాని 
స్టూడెంట్  లైఫ్  చాలా  జోలీ  
రమ్మన్నా  రాదండి  మల్లి 
స్టూడెంట్  లైఫ్  చాలా  జోలీ   
ఉండదు  క్షణమైనా  ఖాళీ 
ఓరోరి  సోదరా  హుంగామ  నీది  రా 
ఓరోరి  సోదరా  హుంగామ  నీది  రా 

డాడీ  జేబులో  డబ్బులు  తీసి  ఢాబా  కెళ్లొచ్చు 
మమ్మీ  పర్సును  మాయం  చేసి  మూవీ  చూడొచ్చు 
బెడ్ రూమ్  నిండా  పోస్టర్  లెన్నో  అతికించ  వచ్చు 
వాటిని  చూస్తూ  వందల  ఏళ్ళు  బతికేయ  వచ్చు 
తోచిందేదో  తప్పయిన  చేసేయొచ్చు 
తమ్ముడికేమో  యమా  నీతులు  బోదించొచ్చు 

స్టూడెంట్  లైఫ్  చాలా  జోలీ  
రమ్మన్నా  రాదండి  మల్లి 
స్టూడెంట్  లైఫ్  చాలా  జోలీ   
ఉండదు  క్షణమైనా  ఖాళీ 

పీలగా  ఉన్న  పిల్లను  నువ్వు  పిన్ని  అనవచ్చు 
బొద్దుగా  ఉన్న  భామను  నువ్వు  భామ  అనవచ్చు 
ఎత్తుగా  ఉంటె  అత్త  అంటూ  నువ్వు  వరసై  కలపొచ్చు 
పొట్టిగా  ఉంటె  పాప  అంటూ  పాప్కార్న్  ఇవ్వచ్చు 
అందకుంటే  నువ్వు  అడ్వాన్స్  అయిపోవచ్చు 
పెళ్లి  అంటే  నువ్వు  ప్లేట్  తిప్పేయొచ్చు 

స్టూడెంట్  లైఫ్  చాలా  జోలీ  
రమ్మన్నా  రాదండి  మల్లి 
స్టూడెంట్  లైఫ్  చాలా  జోలీ   
ఉండదు  క్షణమైనా  ఖాళీ 

బిఎస్సి  అయినాగానీ  ఎంఎస్సీ  అయినాగానీ 
ఎస్ఎస్సి  అయినాగానీ  పియూసి  అయినాగానీ 
కేజీ  గాని  పీజీ  గాని  
ఆంధ్ర  గాని  ఆగ్రా  గాని 
స్టూడెంట్  లైఫ్  చాలా  జోలీ  
రమ్మన్నా  రాదండి  మల్లి 
స్టూడెంట్  లైఫ్  చాలా  జోలీ   
ఉండదు  క్షణమైనా  ఖాళీ 

ఆనందంగా  ఎన్నికలలో  పోటీ  చేయొచ్చు 
అవతలి  వాడి  బ్యానర్  మీద  పేడ  కొట్టొచ్చు 
కొత్తగా  వచ్చిన  ఫాషన్  లన్ని  ఫాలో  కావచ్చు 
కోతికి  మనకి  తేడా  లేదని  తేల్చేయవచు 
మంత్రులు  పోతే  సంతాపం  తెలిపేయొచ్చు 
ఆ  తర్వాత  హాలిడే  మనకే  వచ్చు
 
స్టూడెంట్  లైఫ్  చాలా  జోలీ   
రమ్మన్నా  రాదండి  మల్లి 
స్టూడెంట్  లైఫ్  చాలా  జోలీ   
ఉండదు  క్షణమైనా  ఖాళీ 

30 మార్కులు  వస్తే  నువ్వు  ఓకే  అనవచ్చు 
40 గాని  వచ్చాయంటే  షాకెయ్  తినవచ్చు 
50 వస్తే  ప్లే  బాయ్  లాగ  ఫొసేయ్  కొట్టొచ్చు 
60 వస్తే  అల్  ఇండియా  నే  అమ్మేయవచు 
70 వస్తే  నువ్వు  అబ్బుర  పడిపోవచ్చు 
డౌట్ఏయ్  లేక  హార్ట్  ఫెయిల్  అయిపోను  వచ్చు 

స్టూడెంట్  లైఫ్  చాలా  జోలీ  
రమ్మన్నా  రాదండి  మల్లి 
స్టూడెంట్  లైఫ్  చాలా  జోలీ   
ఉండదు  క్షణమైనా  ఖాళీ 

బిఎస్సీ  అయినాగానీ  ఎంఎస్సీ  అయినాగానీ 
ఎస్ఎస్సి  అయినాగానీ  పియూసి  అయినాగానీ 
కేజీ  గాని  పీజీ  గాని  
ఆంధ్ర  గాని  ఆగ్రా  గాని 

స్టూడెంట్  లైఫ్  చాలా  జోలీ  
రమ్మన్నా  రాదండి  మల్లి 
స్టూడెంట్  లైఫ్  చాలా  జోలీ   
ఉండదు  క్షణమైనా  ఖాళీ 
ఓరోరి  సోదరా  హుంగామ  నీది  రా 
ఓరోరి  సోదరా  హుంగామ  నీది  రా

English

BSC Ayinagani MSC Ayinagani
SSC Ayinagani PUC Ayinagani
KG Gani PG Gani 
Andhra Gani Aagra Gani
Student Life Chaala Jolly 
Rammanna Raadandi Malli
Student Life Chaala Jolly 
Undadu Kshanamaina Khali
Orori Sodaraa Hungama Needi Raa
Orori Sodaraa Hungama Needi Raa

Daddy Jebulo Dabbulu Theesi Dhaba Kellochu
Mummy Purse Nu Maayam Chesi Movie Choodochu
Bedroom Ninda Poster Lenno Athikincha Vachu
Vaatini Choostu Vandala Yellu Bathikeya Vachu
Tochindedo Thappaina Cheseyochu
Tammudikemo Yama Neethulu Bodinchochu

Student Life Chaala Jolly 
Rammanna Raadandi Malli
Student Life Chaala Jolly 
Undadu Kshanamaina Khali

Peelaga Unna Pillanu Nuvvu Pinni Anavachu
Bodduga Unna Bhamanu Nuvvu Bhama Anavachu
Yetthuga Unte Attha Antu Nuvvu Varase Kalapochu
Pottiga Unte Paapa Antu Popcorn Ivvachu
Andangunte Nuvvu Advance Ayipovachu
Pelli Ante Nuvvu Plate Tippeyochu

Student Life Chaala Jolly 
Rammanna Raadandi Malli
Student Life Chaala Jolly 
Undadu Kshanamaina Khali

BSC Ayinagani MSC Ayinagani
SSC Ayinagani PUC Ayinagani
KG Gani PG Gani 
Andhra Gani Aagra Gani
Student Life Chaala Jolly 
Rammanna Raadandi Malli
Student Life Chaala Jolly 
Undadu Kshanamaina Khali

Aanandamga Ennikalalo Poti Cheyochu
Avathali Vaadi Banner Meeda Pede Kottochu
Kotthaga Vachina Fashion Lanni Follow Kavachu
Kothiki Manaki Theda Ledani Telcheyavachu
Mantrulu Pothe Santhapam Telipeyochu
Aa Tarvatha Holiday Manake Vachu

Student Life Chaala Jolly 
Rammanna Raadandi Malli
Student Life Chaala Jolly 
Undadu Kshanamaina Khali

30 Markulu Vasthe Nuvvu Ok Anavachu
40 Gaani Vachayante Shockey Thinavachu
50 Vasthe Play Boy Laaga Phosey Kottochu
60 Vasthe All India Ne Ammeyavachu
70 Vasthe Nuvvu Abbura Padipovachu
Doubtey Leka Heart Fail Aiponu Vachu

Student Life Chaala Jolly 
Rammanna Raadandi Malli
Student Life Chaala Jolly 
Undadu Kshanamaina Khali

BSC Ayinagani MSC Ayinagani
SSC Ayinagani PUC Ayinagani
KG Gani PG Gani 
Andhra Gani Aagra Gani

Student Life Chaala Jolly 
Rammanna Raadandi Malli
Student Life Chaala Jolly 
Undadu Kshanamaina Khali
Orori Sodaraa Hungama Needi Raa
Orori Sodaraa Hungama Needi Raa

Community

Like, share, and discuss

to start a discussion.